Site icon Stotra Nidhi

Sri Ramadootha Stavam (Bhujanga Prayatam) – శ్రీ రామదూత స్తవం (భుజంగప్రయాతం)

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]

నమామ్యంజనీనందనం వాయుపుత్రం
నమామి ప్రభుం వానరాణాం గణానామ్ |
సదా రామనామామృతం సేవమానం
నమామి ప్రభుం మారుతిం రామదూతమ్ || ౧ ||

తడిత్తేజసం వాయువేగం బలిష్ఠం
చిరంజీవినం దివ్యవజ్రాంగదేహమ్ |
దితేః సంతతిం సంహరంతం కపీంద్రం
వరేణ్యం శరణ్యం నితాంతం భజేఽహమ్ || ౨ ||

మహాసాగరం లీలయా లంఘయిత్వా
త్వయాఽఽశ్వాసితా భూమికన్యా సశోకా |
త్వయా రాక్షసేంద్రస్య లంకా విదగ్ధా
త్వయైతాదృశీ స్వామిసేవా విధత్తా || ౩ ||

త్వదీయేన వేగేన తుల్యో న వాయు-
-ర్న వా మానసం మానవానాం కపీశ |
సుమిత్రాసుతప్రాణరక్షార్థమేవ
గిరీంద్రాగ్రముత్పాట్య వేగేన నీతమ్ || ౪ ||

వరిష్ఠా వదాన్యాఽస్తి సేవా త్వదీయా
ప్రభూ రామచంద్రస్త్వయైవ ప్రసన్నః |
త్వమేవాసి చాదర్శభూతో నరాణాం
భవత్పాదపద్మం సదా వందనీయమ్ || ౫ ||

త్వమేవాగ్రణీధీర్వరాణాం నరాణాం
త్వమేవాసి నేతా బలోపాసకానామ్ |
భుభుఃకారనాదేన రక్షః సమూహా-
-స్త్వయా నాశితా వానరేంద్రేణ సర్వే || ౬ ||

దశాస్యస్య కీర్తిం వినాశం నయంతం
సుదీనాం జనాంస్తారయంతం కపీంద్రమ్ |
ప్రభో రామచంద్రస్య భక్తానవంతం
హనూమంతమేకం స్మరామి ప్రభాతే || ౭ ||

అహంకారయుక్తశ్చ విద్యామదాంధః
సదా ద్రవ్యలుబ్ధోఽహమక్రోధహీనః |
మహామోహయుక్తే భవేఽస్మిన్నిమగ్నం
హనూమన్ హతాశం జనం పాహి నిత్యమ్ || ౮ ||

ఇమం సంస్తవం రామదూతస్య రమ్యం
పఠేత్ సాదరం యో నరో భక్తియుక్తః |
సమస్తాని దుఃఖాని నీత్వా వినాశం
భవేత్తస్య వాతాత్మజః సౌఖ్యదాతా || ౯ ||

ఇతి శ్రీఆపటీకరవిరచితః శ్రీ రామదూత స్తవమ్||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments