Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
యః శ్రీగోవర్ధనాద్రిం సకలసురపతిం త్రస్తగోగోపవృందం
స్వీయం సంరక్షితుం చేత్యమరసుఖకరం మోహయన్ సందధార |
తన్మానం ఖండయిత్వా విజితరిపుకులో నీలధారాధరాభః
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || ౧ ||
యం దృష్ట్వా కంసభూపః స్వకృతకృతిమహో సంస్మరన్మంత్రివర్యాన్
కిం వాఽపూర్వం మయేదం కృతమితి వచనం దుఃఖితః ప్రత్యువాచ |
ఆజ్ఞప్తో నారదేన స్మితయుతవదనః పూరయన్ సర్వకామాన్
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || ౨ ||
యేన ప్రోద్యత్ ప్రతాపా నృపతికులభవాః పాండవాః కౌరవాబ్ధిం
తీర్త్వా పారం తదీయం జగదఖిలనృణాం దుస్తరం చేతి జగ్ముః |
తత్పత్నీచీరవృద్ధిప్రవిదితమహిమా భూతలే భూపతీశః
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || ౩ ||
యస్మై చోద్ధృత్య పాత్రాద్దధియుతనవనీతం కరైర్గోపికాభి-
-ర్దత్తం తద్భావపూర్తౌ వినిహితహృదయః సత్యమేవం తిరోధాత్ |
ముక్తాగుంజావళీభిః ప్రచురతమరుచిః కుండలాక్రాంతగండః
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || ౪ ||
యస్మాద్విశ్వాభిరామాదిహ జననవిధౌ సర్వనందాదిగోపాః
సంసారార్తేర్విముక్తాః సకలసుఖకరాః సంపదః ప్రాపురేవ |
ఇత్థం పూర్ణేందువక్త్రః కలకమలదృశః స్వీయజన్మ స్తువంతః
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || ౫ ||
యస్య శ్రీనందసూనోర్వ్రజయువతిజనాశ్చాగతా భర్తృపుత్రాం-
-స్త్యక్త్వా శ్రుత్వా సమీపే విచకితనయనాః సప్రమోదాః స్వగేహే |
రంతుం రాసాదిలీలా మనసిజదలితా వేణునాదం చ రమ్యం
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || ౬ ||
యస్మిన్ దృష్టే సమస్తే జగతి యువతయః ప్రాణనాథవ్రతా యా-
-స్తా అప్యేవం హి నూనం కిమపి చ హృదయే కామభావం దధత్యః |
తత్స్నేహాబ్ధిం వపుశ్చేదవిదితధరణౌ సూర్యబింబస్వరూపాః
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || ౭ ||
యః స్వీయే గోకులేఽస్మిన్విదితనిజకులోద్భూతబాలైః సమేతో
మాతర్యేవం చకార ప్రసృతతమగుణాన్ బాలలీలావిలాసాన్ |
హత్వా వత్సప్రలంబద్వివిదబకఖరాన్ గోపబృందం జుగోప
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || ౮ ||
కృష్ణారాధాష్టకం ప్రాతరుత్థాయ ప్రపఠేన్నరః |
య ఏవం సర్వదా నూనం స ప్రాప్నోతి పరాం గతిమ్ || ౯ ||
ఇతి శ్రీరఘునాథచార్య విరచితం శ్రీరాధాకృష్ణాష్టకమ్ |
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.