Site icon Stotra Nidhi

Sri Parashurama Stuti – శ్రీ పరశురామ స్తుతిః

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

కులాచలా యస్య మహీం ద్విజేభ్యః
ప్రయచ్ఛతః సీమదృషత్త్వమాపుః |
బభూవురుత్సర్గజలం సముద్రాః
స రైణుకేయః శ్రియమాతనోతు || ౧ ||

నాశిష్యః కిమభూద్భవః కిమభవన్నాపుత్రిణీ రేణుకా
నాభూద్విశ్వమకార్ముకం కిమితి వః ప్రీణాతు రామత్రపా |
విప్రాణాం ప్రతిమందిరం మణిగణోన్మిశ్రాణి దండాహతే-
-ర్నాబ్ధీనాం స మయా యమోఽపి మహిషేణాంభాంసి నోద్వాహితః || ౨ ||

పాయాద్వో జమదగ్నివంశతిలకో వీరవ్రతాలంకృతో
రామో నామ మునీశ్వరో నృపవధే భాస్వత్కుఠారాయుధః |
యేనాశేషహతాహితాంగరుధిరైః సంతర్పితాః పూర్వజాః
భక్త్యా చాశ్వమఖే సముద్రవసనా భూర్హంతకారీకృతా || ౩ ||

ద్వారే కల్పతరుం గృహే సురగవీం చింతామణీనంగదే
పీయూషం సరసీషు విప్రవదనే విద్యాశ్చతస్రో దశ |
ఏవం కర్తుమయం తపస్యతి భృగోర్వంశావతంసో మునిః
పాయాద్వోఽఖిలరాజకక్షయకరో భూదేవభూషామణిః || ౪ ||

ఇతి శ్రీ పరశురామ స్తుతిః |


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments