Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శ్యామలా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఈశ్వర ఉవాచ |
ఆరాధ్య మాతశ్చరణాంబుజే తే
బ్రహ్మాదయో విస్తృతకీర్తిమాపుః |
అన్యే పరం వా విభవం మునీంద్రాః
పరాం శ్రియం భక్తిభరేణ చాన్యే || ౧
నమామి దేవీం నవచంద్రమౌళే-
-ర్మాతంగినీం చంద్రకళావతంసామ్ |
ఆమ్నాయప్రాప్తిప్రతిపాదితార్థం
ప్రబోధయంతీం ప్రియమాదరేణ || ౨ ||
వినమ్రదేవాసురమౌళిరత్నై-
-ర్నీరాజితం తే చరణారవిందమ్ |
భజంతి యే దేవి మహీపతీనాం
వ్రజంతి తే సంపదమాదరేణ || ౩ ||
కృతార్థయంతీం పదవీం పదాభ్యా-
-మాస్ఫాలయంతీం కృతవల్లకీం తామ్ |
మాతంగినీం సద్ధృదయాం ధినోమి
లీలాంశుకాం శుద్ధనితంబబింబామ్ || ౪ ||
తాలీదళేనార్పితకర్ణభూషాం
మాధ్వీమదోద్ఘూర్ణితనేత్రపద్మామ్ |
ఘనస్తనీం శంభువధూం నమామి
తటిల్లతాకాంతిమనర్ఘ్యభూషామ్ || ౫ ||
చిరేణ లక్ష్యం నవలోమరాజ్యా
స్మరామి భక్త్యా జగతామధీశే |
వలిత్రయాఢ్యం తమ మధ్యమంబ
నీలోత్పలాంశుశ్రియమావహంత్యాః || ౬ ||
కాంత్యా కటాక్షైః కమలాకరాణాం
కదంబమాలాంచితకేశపాశమ్ |
మాతంగకన్యాం హృది భావయామి
ధ్యాయేయమారక్తకపోలబింబమ్ || ౭ ||
బింబాధరన్యస్తలలామవశ్య-
-మాలీలలీలాలకమాయతాక్షమ్ |
మందస్మితం తే వదనం మహేశి
స్తుత్యానయా శంకరధర్మపత్నీమ్ || ౮ ||
మాతంగినీం వాగధిదేవతాం తాం
స్తువంతి యే భక్తియుతా మనుష్యాః |
పరాం శ్రియం నిత్యముపాశ్రయంతి
పరత్ర కైలాసతలే వసంతి || ౯ ||
ఉద్యద్భానుమరీచివీచివిలసద్వాసో వసానాం పరాం
గౌరీం సంగతిపానకర్పరకరామానందకందోద్భవామ్ |
గుంజాహారచలద్విహారహృదయామాపీనతుంగస్తనీం
మత్తస్మేరముఖీం నమామి సుముఖీం శావాసనాసేదుషీమ్ || ౧౦ ||
ఇతి శ్రీరుద్రయామలే మాతంగీ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శ్యామలా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ శ్యామలా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.