Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
కదా వృందారణ్యే విపులయమునాతీరపులినే
చరంతం గోవిందం హలధరసుదామాదిసహితమ్ |
అహో కృష్ణ స్వామిన్ మధురమురళీమోహన విభో
ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్ || ౧ ||
కదా కాళిందీయైర్హరిచరణముద్రాంకితతటైః
స్మరన్ గోపీనాథం కమలనయనం సస్మితముఖమ్ |
అహో పూర్ణానందాంబుజవదన భక్తైకలలన
ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్ || ౨ ||
కదాచిత్ఖేలంతం వ్రజపరిసరే గోపతనయైః
కుతశ్చిత్సంప్రాప్తం కిమపి లసితం గోపలలనమ్ |
అయే రాధే కిం వా హరసి రసికే కంచుకయుగం
ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్ || ౩ ||
కదాచిద్గోపీనాం హసితచకితస్నిగ్ధనయనం
స్థితం గోపీవృందే నటమివ నటంతం సులలితమ్ |
సురాధీశైః సర్వైః స్తుతపదమిదం శ్రీహరిమితి
ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్ || ౪ ||
కదాచిత్సచ్ఛాయాశ్రితమభిమహాంతం యదుపతిం
సమాధిస్వచ్ఛాయాంచల ఇవ విలోలైకమకరమ్ |
అయే భక్తోదారాంబుజవదన నందస్య తనయ
ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్ || ౫ ||
కదాచిత్కాళింద్యాస్తటతరుకదంబే స్థితమముం
స్మయంతం సాకూతం హృతవసనగోపీసుతపదమ్ |
అహో శక్రానందాంబుజవదన గోవర్ధనధర
ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్ || ౬ ||
కదాచిత్కాంతారే విజయసఖమిష్టం నృపసుతం
వదంతం పార్థేతి నృపసుత సఖే బంధురితి చ |
భ్రమంతం విశ్రాంతం శ్రితమురళిమాస్యం హరిమమీ
ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్ || ౭ ||
కదా ద్రక్ష్యే పూర్ణం పురుషమమలం పంకజదృశం
అహో విష్ణో యోగిన్ రసికమురళీమోహన విభో |
దయాం కర్తుం దీనే పరమకరుణాబ్ధే సముచితం
ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్ || ౮ ||
ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీ కృత శ్రీ కృష్ణ లహరీ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కృష్ణ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.