Site icon Stotra Nidhi

Sri Jagaddhatri Stotram – శ్రీ జగద్ధాత్రీ స్తోత్రం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

ఆధారభూతే చాధేయే ధృతిరూపే ధురంధరే |
ధ్రువే ధ్రువపదే ధీరే జగద్ధాత్రి నమోఽస్తు తే || ౧ ||

శవాకారే శక్తిరూపే శక్తిస్థే శక్తివిగ్రహే |
శాక్తాచారప్రియే దేవి జగద్ధాత్రి నమోఽస్తు తే || ౨ ||

జయదే జగదానందే జగదేకప్రపూజితే |
జయ సర్వగతే దుర్గే జగద్ధాత్రి నమోఽస్తు తే || ౩ ||

సూక్ష్మాతిసూక్ష్మరూపే చ ప్రాణాపానాదిరూపిణి |
భావాభావస్వరూపే చ జగద్ధాత్రి నమోఽస్తు తే || ౪ ||

కాలాదిరూపే కాలేశే కాలాకాలవిభేదిని |
సర్వస్వరూపే సర్వజ్ఞే జగద్ధాత్రి నమోఽస్తు తే || ౫ ||

మహావిఘ్నే మహోత్సాహే మహామాయే వరప్రదే |
ప్రపంచసారే సాధ్వీశే జగద్ధాత్రి నమోఽస్తు తే || ౬ ||

అగమ్యే జగతామాద్యే మాహేశ్వరి వరాంగనే |
అశేషరూపే రూపస్థే జగద్ధాత్రి నమోఽస్తు తే || ౭ ||

ద్విసప్తకోటిమంత్రాణాం శక్తిరూపే సనాతని |
సర్వశక్తిస్వరూపే చ జగద్ధాత్రి నమోఽస్తు తే || ౮ ||

తీర్థయజ్ఞతపోదానయోగసారే జగన్మయి |
త్వమేవ సర్వం సర్వస్థే జగద్ధాత్రి నమోఽస్తు తే || ౯ ||

దయారూపే దయాదృష్టే దయార్ద్రే దుఃఖమోచని |
సర్వాపత్తారికే దుర్గే జగద్ధాత్రి నమోఽస్తు తే || ౧౦ ||

అగమ్యధామధామస్థే మహాయోగీశహృత్పురే |
అమేయభావకూటస్థే జగద్ధాత్రి నమోఽస్తు తే || ౧౧ ||

ఇతి శ్రీ జగద్ధాత్రీ స్తోత్రమ్ |


మరిన్ని దేవీ స్తోత్రాలు  చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments