Site icon Stotra Nidhi

Sri Govinda Damodara Stotram – శ్రీ గోవింద దామోదర స్తోత్రం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

శ్రీకృష్ణ గోవింద హరే మురారే
హే నాథ నారాయణ వాసుదేవ |
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి || ౧

విక్రేతుకామాఖిలగోపకన్యా
మురారిపాదార్పితచిత్తవృత్తిః |
దధ్యాదికం మోహవశాదవోచత్
గోవింద దామోదర మాధవేతి || ౨

గృహే గృహే గోపవధూకదంబాః
సర్వే మిలిత్వా సమవాప్య యోగమ్ |
పుణ్యాని నామాని పఠంతి నిత్యం
గోవింద దామోదర మాధవేతి || ౩

సుఖం శయానా నిలయే నిజేఽపి
నామాని విష్ణోః ప్రవదంతి మర్త్యాః |
తే నిశ్చితం తన్మయతాం వ్రజంతి
గోవింద దామోదర మాధవేతి || ౪

జిహ్వే సదైవం భజ సుందరాణి
నామాని కృష్ణస్య మనోహరాణి |
సమస్త భక్తార్తివినాశనాని
గోవింద దామోదర మాధవేతి || ౫

సుఖావసానే ఇదమేవ సారం
దుఃఖావసానే ఇదమేవ జ్ఞేయమ్ |
దేహావసానే ఇదమేవ జాప్యం
గోవింద దామోదర మాధవేతి || ౬

జిహ్వే రసజ్ఞే మధురప్రియే త్వం
సత్యం హితం త్వాం పరమం వదామి |
అవర్ణయేథా మధురాక్షరాణి
గోవింద దామోదర మాధవేతి || ౭

త్వామేవ యాచే మమ దేహి జిహ్వే
సమాగతే దండధరే కృతాంతే |
వక్తవ్యమేవం మధురం సుభక్త్యా
గోవింద దామోదర మాధవేతి || ౮

శ్రీకృష్ణ రాధావర గోకులేశ
గోపాల గోవర్ధననాథ విష్ణో |
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి || ౯


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కృష్ణ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments