Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
కరోపాంతే కాంతే వితరణరవంతే విదధతీం
నవాం వీణాం శోణామభిరుచిభరేణాంకవదనాం |
సదా వందే మందేతరమతిరహం దేశికవశా-
త్కృపాలంబామంబాం కుసుమితకదంబాంకణగృహామ్ || ౧ ||
శశిప్రఖ్యం ముఖ్యం కృతకమలసఖ్యం తవ ముఖం
సుధావాసం హాసం స్మితరుచిభిరాసన్న కుముదం |
కృపాపాత్రే నేత్రే దురితకరితోత్రేచ నమతాం
సదా లోకే లోకేశ్వరి విగతశోకేన మనసా || ౨ ||
అపి వ్యాధా వాధావపి సతి సమాధాయ హృది తా
మనౌపమ్యాం రమ్యాం మునిభిరవగమ్యాం తవ కలాం,
నిజామాద్యాం విద్యాం నియతమనవద్యాం న కలయే
న మాతంగీమంగీకృతసరససంగీతరసికామ్ || ౩ ||
స్ఫురద్రూపానీపావనిరుహసమీపాశ్రయపరా
సుధాధారాధారాధరరుచిరుదారా కరుణయా |
స్తుతి ప్రీతా గీతామునిభిరుపనీతా తవ కలా
త్రయీసీమా సా మామవతు సురసామాజికమతా || ౪ ||
తులాకోటీకోటీ కిరణపరిపాటి దినకరం
నఖచ్ఛాయామాయా శశినళినదాయాదవిభవం |
పదం సేవే భావే తవ విపదభావే విలసితం
జగన్మాతః ప్రాతః కమలముఖి నాతః పరతరమ్ || ౫ ||
కనత్ఫాలాం బాలాం లళితశుకలీలాంబుజకరాం
లసద్ధారాధారాం కచవిజితధారాధరరుచిం |
రమేంద్రాణీవాణీ లసదసితవేణీసుమపదాం
మహత్సీమాం శ్యామామరుణగిరివామాం భజ మతే || ౬ ||
గజారణ్యే పుణ్యే శ్రితజనశరణ్యే భగవతీ
జపావర్ణాపర్ణాం తరళతరకర్ణాంతనయనా |
అనాద్యంతా శాంతాబుధజనసుసంతానలతికా
జగన్మాతా పూతా తుహినగిరిజాతా విజయతే || ౭ ||
గౌర్యాస్సప్తస్తుతిం నిత్యం ప్రభాతే నియతః పఠేత్ |
తస్యసర్వాణి సిద్ధ్యన్తి వాంఛితాని న సంశయః || ౮ ||
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.