Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
జగత్ప్రతిష్ఠాహేతుర్యః ధర్మః శ్రుత్యంతకీర్తితః |
తస్యాపి శాస్తా యో దేవస్తం సదా సముపాశ్రయే || ౧ ||
శ్రీశంకరార్యైర్హి శివావతారైః
ధర్మప్రచారాయ సమస్తకాలే |
సుస్థాపితం శృంగమహీధ్రవర్యే
పీఠం యతీంద్రాః పరిభూషయంతి || ౨ ||
తేష్వేవ కర్మందివరేషు విద్యా-
-తపోధనేషు ప్రథితానుభావః |
విద్యాసుతీర్థోఽభినవోఽద్య యోగీ
శాస్తారమాలోకయితుం ప్రతస్థే || ౩ ||
ధర్మస్య గోప్తా యతిపుంగవోఽయం
ధర్మస్య శాస్తారమవైక్షతేతి |
యుక్తం తదేతద్యుభయోస్తయోర్హి
సమ్మేలనం లోకహితాయ నూనమ్ || ౪ ||
కాలేఽస్మిన్ కలిమలదూషితేఽపి ధర్మః
శ్రౌతోఽయం న ఖలు విలోపమాప తత్ర |
హేతుః ఖల్వయమిహ నూనమేవ నాఽన్యః
శాస్తాఽస్తే సకలజనైకవంద్యపాదః || ౫ ||
జ్ఞానం షడాస్యవరతాతకృపైకలభ్యం
మోక్షస్తు తార్క్ష్యవరవాహదయైకలభ్యః |
జ్ఞానం చ మోక్ష ఉభయం తు వినా శ్రమేణ
ప్రాప్యం జనైః హరిహరాత్మజసత్ప్రసాదాత్ || ౬ ||
యమనియమాదిసమేతైః యతచిత్తైర్యోగిభిః సదా ధ్యేయమ్ |
శాస్తారం హృది కలయే ధాతారం సర్వలోకస్య || ౭ ||
శబరగిరినివాసః సర్వలోకైకపూజ్యః
నతజనసుఖకారీ నమ్రహృత్తాపహారీ |
త్రిదశదితిజసేవ్యః స్వర్గమోక్షప్రదాతా
హరిహరసుతదేవః సంతతం శం తనోతు || ౮ ||
ఇతి శృంగేరి జగద్గురు శ్రీభారతీతీర్థమహాస్వామి విరచితం ధర్మశాస్తా స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.