Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
నతఖేటనిశాటకిరీటతటీ
ఘటితోపలపాటలపీఠితలమ్ |
తటిదాభజటాపటలీముకుటం
వటమూలకుటీనిలయం కలయే || ౧ ||
స్మరణం ఖలు యచ్చరణాంబుజయో-
-ర్భరణాయ భవోత్తరణాయ భవేత్ |
శరణం కరుణావరుణావసథం
భజ బాలసుధాకిరణాభరణమ్ || ౨ ||
పరికీర్ణసువర్ణసవర్ణజటా-
-భ్రమదభ్రసరిచ్ఛరదభ్రరుచిః |
మకుటోకుటిలం ఛటయన్ శశినం
నిటిలేనలదృగ్జటిలో జయతి || ౩ ||
వరభూజకుటీఘటితస్ఫటికో-
-పలకుట్టిమవేదితలే విమలే |
స్మితఫుల్లముఖం చిదుపాత్తసుఖం
పురవైరిమహః కరవై హృదయే || ౪ ||
అకలంకశశాంకసహస్రసహో-
-దరదీధితిదీపితదిగ్వలయమ్ |
నిగమాగమనీరధినిర్మథనో-
-దితమాకలయామ్యమృతం కిమపి || ౫ ||
విషభూషమపాకృతదోషచయం
మునివేషవిశేషమశేషగురుమ్ |
ధృతచిన్మయముద్రమహం కలయే
గతనిద్రమముద్రసమాధివిధౌ || ౬ ||
దృఢయోగరసానుభవోత్కలికం
ప్రసరత్పులకం క్రతుభుక్తిలకమ్ |
భసితోల్లసితాలికవిస్ఫురితా-
-నలదృక్తిలకం కలయేందుశిఖమ్ || ౭ ||
వద చిత్త కిమాత్తమభూద్భవతా
భ్రమతా బహుధాఖిలదిక్షు ముధా |
నిజశర్మకరం కురు కర్మ పరం
భవమేవ భయాపహమాకలయ || ౮ ||
వరపుస్తకహస్తమపాస్తతమః
శ్రుతిమస్తకశస్తసమస్తగుణమ్ |
మమ నిస్తులవస్తు పురోఽస్తు వరం
ప్రణవప్రవణప్రవరావగతమ్ || ౯ ||
ఇతి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.