Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
తేజఃకించిత్కాంచనటంకీకపిశాభాన్
బిభ్రద్బభ్రూనుద్భటకాపర్దకలాపాన్ |
భస్మాలేపస్మేరలలాటం వటమూలే
దృష్టం దుష్టాపస్మృతిహారి స్మరహంతృ || ౧ ||
న్యగ్రోధాధో ధిక్కృతధారాధరధీర
గ్రీవాభోగం భోగికులాకల్పమనల్పమ్ |
ముగ్ధాకారం ముగ్ధనిశానాథవతంసం
ముగ్ధస్మేరం మోహవిరామం విమృశామః || ౨ ||
నాసాదత్తాలోకనయానావ్యసరోరు-
-ట్కింజల్కాళిపింగజటాజూటకవత్యా |
ప్రౌఢాపస్మారస్మయితాఘస్మరశక్త్యా
చిత్రీభూతం చిత్కళయా మామకమంతః || ౩ ||
విద్యారూపే వేదగిరామే కవిమృగ్యే
నద్యామౌళౌ నర్తనశీలాలకచూడే |
ఆలీనం మే మానసమాలీఢమనోభూ-
-గాఢాహంకారాంకురలాలాటకృశానౌ || ౪ ||
వైయాఘ్రత్వక్చిత్రపటీక్లుప్తకటీకా
టీకాకారజ్ఞానసముద్రానిగమోక్తేః |
ముక్తేర్మాతా మూలమపారస్య మహిమ్న-
-శ్చిద్వైదగ్ధ్రీ కాంచన చిత్తే మమ భాతి || ౫ ||
ఇందూత్తంసం కాళిమకంఠం శిఖినేత్రం
సిందూరోష్ఠం శుద్ధతనుం బద్ధఫణీంద్రమ్ |
భాదీశాభా భాసురహాసం భవమంతః
శార్దూలత్వగ్వాససమీశం వరివస్యే || ౬ ||
ముద్రా కాచిత్ జ్ఞానమయీ యం మునిశంస-
-న్మోహధ్వాంతోత్కర్తనవైకర్తనమూర్తేః |
ఆర్తిం భింద్యాదాశయలగ్నామనిశం నో
నైయగ్రోధీం మూలభువం చాధిశయానా || ౭ ||
నీహారాంభో హారసితైరావతగంగా
పాటీరాళీ భూతిసుధాసూతివలక్షమ్ |
సద్రుద్రాక్షస్రగ్ధరముద్రాక్షమనక్ష-
-స్పందం మందస్మేరమనాదిం గురుమంతః || ౮ ||
ఘోరాపస్మృత్యుత్కటపృష్ఠే వినివిష్టో
యస్యైకోంఘ్రిస్తత్పృథులోరు స్థితిరన్యః |
వస్తుధ్యానాదుద్ధృతనిష్పందశరీరం
శాంతం తేజస్తన్మహిమానం సముపాసే || ౯ ||
ఏతాం మాలాం నవమణిరూపామాదిగురో-
-ర్భక్త్యా నిత్యం పఠతి చ యో జాడ్యవిముక్తః |
అష్టాచత్వారింశతి సాహస్రసమత్వం
గత్వా తస్మిన్ విలయముపైత్యేవ స ధన్యః || ౧౦ ||
ఇతి శ్రీనవనాథసిద్ధకృత శ్రీ దక్షిణామూర్తి నవమణిమాలా స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.