Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ బాలా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః నమః బాలాత్రిపురసుందర్యై హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి | దివ్యౌఘాఖ్యగురురూపిణి ప్రకాశానందమయి పరమేశానందమయి పరశివానందమయి కామేశ్వరానందమయి మోక్షానందమయి కామానందమయి అమృతానందమయి | సిద్ధౌఘాఖ్యగురురూపిణి ఈశానమయి తత్పురుషమయి అఘోరమయి వామదేవమయి సద్యోజాతమయి | మానవౌఘాఖ్యగురురూపిణి గగనానందమయి విశ్వానందమయి విమలానందమయి మదనానందమయి ఆత్మానందమయి ప్రియానందమయి | గురుచతుష్టయరూపిణి గురుమయి పరమగురుమయి పరాత్పరగురుమయి పరమేష్ఠిగురుమయి | సర్వజ్ఞే నిత్యతృప్తే అనాదిబోధే స్వతంత్రే నిత్యమలుప్తే రతిమయి ప్రీతిమయి మనోభవామయి | సర్వసంక్షోభణబాణమయి సర్వవిద్రావణబాణమయి సర్వాకర్షణబాణమయి వశీకరణబాణమయి ఉన్మాదనబాణమయి | కామమయి మన్మథమయి కందర్పమయి మకరధ్వజమయి మనోభవమయి | సుభగామయి భగామయి భగసర్పిణీమయి భగమాలామయి అనంగామయి అనంగకుసుమామయి అనంగమేఖలామయి అనంగమదనామయి | బ్రాహ్మీమయి మాహేశ్వరీమయి కౌమారీమయి వైష్ణవీమయి వారాహీమయి ఇంద్రాణీమయి చాముండామయి మహాలక్ష్మీమయి | అసితాంగమయి రురుమయి చండమయి క్రోధమయి ఉన్మత్తమయి కపాలమయి భీషణమయి సంహారమయి | కామరూపపీఠమయి మలయపీఠమయి కులనాగగిరిపీఠమయి కులాంతకపీఠమయి చౌహారపీఠమయి జాలంధరపీఠమయి ఉడ్యానపీఠమయి దేవీకోటపీఠమయి | హేతుకమయి త్రిపురాంతకమయి వేతాలమయి అగ్నిజిహ్వమయి కాలాంతకమయి కపాలమయి ఏకపాదమయి భీమరూపమయి మలయమయి హాటకేశ్వరమయి | ఇంద్రమయి అగ్నిమయి యమమయి నిరృతమయి వరుణమయి వాయుమయి కుబేరమయి ఈశానమయి బ్రహ్మమయి అనంతమయి | వజ్రమయి శక్తిమయి దండమయి ఖడ్గమయి పాశమయి అంకుశమయి గదామయి త్రిశూలమయి పద్మమయి చక్రమయి | శ్రీ శ్రీ బాలాత్రిపురసుందరి సర్వానందమయి నమస్తే నమస్తే నమస్తే స్వాహా సౌః క్లీం ఐమ్ |
ఇతి శ్రీ బాలా ఖడ్గమాలా స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ బాలా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See Details – Click here to buy
మరిన్ని శ్రీ బాలా స్తోత్రాలు చూడండి. మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.