Site icon Stotra Nidhi

Sankashta Nashana Vishnu Stotram – సంకష్టనాశన విష్ణు స్తోత్రం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

నారద ఉవాచ |
పునర్దైత్యాన్ సమాయాతాన్ దృష్ట్వా దేవాః సవాసవాః |
భయాత్ప్రకంపితాః సర్వే విష్ణుం స్తోతుం ప్రచక్రముః || ౧ ||

దేవా ఊచుః |
నమో మత్స్యకూర్మాదినానాస్వరూపైః
సదా భక్తకార్యోద్యతాయార్తిహంత్రే |
విధాత్రాది సర్గస్థితిధ్వంసకర్త్రే
గదాశంఖపద్మారిహస్తాయ తేఽస్తు || ౨ ||

రమావల్లభాయాఽసురాణాం నిహంత్రే
భుజంగారియానాయ పీతాంబరాయ |
మఖాదిక్రియాపాకకర్త్రే వికర్త్రే
శరణ్యాయ తస్మై నతాః స్మో నతాః స్మః || ౩ ||

నమో దైత్యసంతాపితామర్త్యదుఃఖా-
-చలధ్వంసదంభోలయే విష్ణవే తే |
భుజంగేశతల్పేశయానాఽర్కచంద్ర-
-ద్వినేత్రాయ తస్మై నతాః స్మో నతాః స్మః || ౪ ||

నారద ఉవాచ |
సంకష్టనాశనం నామ స్తోత్రమేతత్పఠేన్నరః |
స కదాచిన్న సంకష్టైః పీడ్యతే కృపయా హరేః || ౫ ||

ఇతి పద్మపురాణే పృథునారదసంవాదే సంకష్టనాశన విష్ణు స్తోత్రమ్ |


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments