Site icon Stotra Nidhi

Sankalpam Suchanalu – సంకల్పం కోసం సూచనలు

 

Read in తెలుగు

సంకల్పం కోసం సూచనలు

సంకల్పం లో చేప్పవలసిన శ్లోకాలు చూడండి >>

* దేశములు
భారతదేశం – జంబూద్వీపే
ఉత్తర అమెరికా – క్రౌంచద్వీపే మేరోర్ ఉత్తర పార్శ్వే
ఆఫ్రికా – సాల్మలీద్వీపే

*౧ – అరవై సంవత్సర నామములు
ప్రభవ (౧౯౮౭), విభవ, శుక్ల, ప్రమోదూత (౧౯౯౦), ప్రజోత్పత్తి, అంగిరస, శ్రీముఖ, భావ, యువ (౧౯౯౫), ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రామాథి, విక్రమ (౨౦౦౦), వృష, చిత్రభాను, సుభాను, తారణ, పార్థివ (౨౦౦౫), వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి (౨౦౧౦), ఖర, నందన, విజయ, జయ, మన్మథ (౨౦౧౫), దుర్ముఖి, హేవళంబి, విలంబ, వికారి, శార్వరి (౨౦౨౦), ప్లవ, శుభకృత్, శోభకృత్, క్రోధి, విశ్వావసు (౨౦౨౫), పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ (౨౦౩౦), విరోధికృత్, పరీధావి, ప్రమాది, ఆనంద, రాక్షస (౨౦౩౫), నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి (౨౦౪౦), దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్ష, క్రోధన (౨౦౪౫), అక్షయ (౨౦౪౬)

*౨ – అయనములు
౧. ఉత్తరాయణం – జనవరి ౧౪ నుంచి సుమారు జులై ౧౪ వరకు
౨. దక్షిణాయణం – సుమారు జులై ౧౪ నుంచి జనవరి ౧౪ వరకు

*౩, *౪ – ఋతువులు – మాసములు
౧. వసంత ఋతౌ – చైత్ర మాసే, వైశాఖ మాసే
౨. గ్రీష్మ ఋతౌ – జ్యేష్ట మాసే, ఆషాఢ మాసే
౩. వర్ష ఋతౌ – శ్రావణ మాసే, భాద్రపద మాసే
౪. శరద్ ఋతౌ – ఆశ్వీయుజ మాసే, కార్తీక మాసే
౫. హేమంత ఋతౌ – మార్గశిర మాసే, పుష్య మాసే
౬. శిశిర ఋతౌ – మాఘ మాసే, ఫాల్గుణ మాసే

*౫ – పక్షములు
౧. శుక్లపక్షే
౨. కృష్ణపక్షే

*౬ – తిథులు
ప్రతిపత్తిథౌ, ద్వితీయాయామ్, తృతీయాయామ్, చతుర్థ్యామ్,
పంచమ్యామ్, షష్ఠ్యామ్, సప్తమ్యామ్, అష్టమ్యామ్,
నవమ్యామ్, దశమ్యామ్, ఏకాదశ్యామ్, ద్వాదశ్యామ్,
త్రయోదశ్యామ్, పౌర్ణిమాస్యాయామ్, అమావాస్యాయామ్

*౭ – వారములు
భానువాసరే, ఇందువాసరే, భౌమవాసరే, సౌమ్యవాసరే,
బృహస్పతివాసరే, భృగువాసరే, స్థిరవాసరే

*౮ – నక్షత్రములు
– శుభ –

*౯ – యోగములు
– శుభ –

*౧౦ – కరణములు
– శుభ –


మరిన్ని పూజా విధానాలు మరియు వ్రతములు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments