Site icon Stotra Nidhi

Ruchi Kruta Pitru Stotram 2 – పితృ స్తోత్రం – ౨ (రుచి కృతం)

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

రుచిరువాచ |
అర్చితానామమూర్తానాం పితౄణాం దీప్తతేజసామ్ |
నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్యచక్షుషామ్ || ౧ ||

ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచయోస్తథా |
సప్తర్షీణాం తథాన్యేషాం తాన్నమస్యామి కామదాన్ || ౨ ||

మన్వాదీనాం చ నేతారః సూర్యాచంద్రమసోస్తథా |
తాన్నమస్యామ్యహం సర్వాన్ పితౄనప్యుదధావపి || ౩ ||

నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్నభసస్తథా |
ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః || ౪ ||

దేవర్షీణాం జనితౄంశ్చ సర్వలోక నమస్కృతాన్ |
అక్షయ్యస్య సదా దాతౄన్ నమస్యేహం కృతాంజలిః || ౫ ||

ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ |
యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః || ౬ ||

నమో గణేభ్యః సప్తభ్యస్తథా లోకేషు సప్తసు |
స్వయంభువే నమస్యామి బ్రహ్మణే యోగచక్షుషే || ౭ ||

సోమాధారాన్ పితృగణాన్ యోగమూర్తిధరాంస్తథా |
నమస్యామి తథా సోమం పితరం జగతామహమ్ || ౮ ||

అగ్నిరూపాంస్తథైవాన్యాన్ నమస్యామి పితౄనహమ్ |
అగ్నిసోమమయం విశ్వం యత ఏతదశేషతః || ౯ ||

యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్నిమూర్తయః |
జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మస్వరూపిణః || ౧౦ ||

తేభ్యోఽఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః |
నమో నమో నమస్తేఽస్తు ప్రసీదంతు స్వధాభుజః || ౧౧ ||

ఇతి శ్రీ గరుడపురాణే ఊననవతితమోఽధ్యాయే రుచికృత ద్వితీయ పితృ స్తోత్రమ్ |


మరిన్ని పితృదేవత స్తోత్రాలు చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments