Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
అష్టనవతితమదశకమ్ (౯౮) – నిష్కలబ్రహ్మోపాసనమ్ |
యస్మిన్నేతద్విభాతం యత ఇదమభవద్యేన చేదం య ఏత-
ద్యోఽస్మాదుత్తీర్ణరూపః ఖలు సకలమిదం భాసితం యస్య భాసా |
యో వాచాం దూరదూరే పునరపి మనసాం యస్య దేవా మునీన్ద్రాః
నో విద్యుస్తత్త్వరూపం కిము పునరపరే కృష్ణ తస్మై నమస్తే || ౯౮-౧ ||
జన్మాథో కర్మ నామ స్ఫుటమిహ గుణదోషాదికం వా న యస్మిన్
లోకానామూతేయ యః స్వయమనుభజతే తాని మాయానుసారీ |
బిభ్రచ్ఛక్తీరరూపోఽపి చ బహుతరరూపోఽవభాత్యద్భుతాత్మా
తస్మై కైవల్యధామ్నే పరరసపరిపూర్ణాయ విష్ణో నమస్తే || ౯౮-౨ ||
నో తిర్యఞ్చన్న మర్త్యం న చ సురమసురం న స్త్రియం నో పుమాంసం
న ద్రవ్యం కర్మ జాతిం గుణమపి సదసద్వాపి తే రూపమాహుః |
శిష్టం యత్స్యాన్నిషేధే సతి నిగమశతైర్లక్షణావృత్తితస్తత్
కృచ్ఛ్రేణావేద్యమానం పరమసుఖమయం భాతి తస్మై నమస్తే || ౯౮-౩ ||
మాయాయాం బింబితస్త్వం సృజసి మహదహఙ్కారతన్మాత్రభేదై-
ర్భూతగ్రామేన్ద్రియాద్యైరపి సకలజగత్స్వప్నసఙ్కల్పకల్పమ్ |
భూయః సంహృత్య సర్వం కమఠ ఇవ పదాన్యాత్మనా కాలశక్త్యా
గంభీరే జాయమానే తమసి వితిమిరో భాసి తస్మై నమస్తే || ౯౮-౪ ||
శబ్దబ్రహ్మేతి కర్మేత్యణురితి భగవన్ కాల ఇత్యాలపన్తి
త్వామేకం విశ్వహేతుం సకలమయతయా సర్వథా కల్ప్యమానమ్ |
వేదాన్తైర్యత్తు గీతం పురుషపరచిదాత్మాభిధం తత్తు తత్త్వం
ప్రేక్షామాత్రేణ మూలప్రకృతివికృతికృత్కృష్ణ తస్మై నమస్తే || ౯౮-౫ ||
సత్త్వేనాసత్తయా వా న చ ఖలు సదసత్త్వేన నిర్వాచ్యరూపా
ధత్తే యాసావవిద్యా గుణఫణిమతివద్విశ్వదృశ్యావభాసమ్ |
విద్యాత్వం సైవ యాతా శ్రుతివచనలవైర్యత్కృపాస్యన్దలాభే
సంసారారణ్యసద్యస్త్రుటనపరశుతామేతి తస్మై నమస్తే || ౯౮-౬ ||
భూషాసు స్వర్ణవద్వా జగతి ఘటశరావాదికే మృత్తికావ-
తత్త్వే సఞ్చిన్త్యమానే స్ఫురతి తదధునాప్యద్వితీయం వపుస్తే |
స్వప్నద్రష్టుః ప్రబోధే తిమిరలయవిధౌ జీర్ణరజ్జోశ్చ యద్వ-
ద్విద్యాలాభే తథైవ స్ఫుటమపి వికసేత్కృష్ణ తస్మై నమస్తే || ౯౮-౭ ||
యద్భీత్యోదేతి సూర్యో దహతి చ దహనో వాతి వాయుస్తథాన్యే
యద్భీతాః పద్మజాద్యాః పునరుచితబలీనాహరన్తేఽనుకాలమ్ |
యేనైవారోపితాః ప్రాఙ్నిజపదమపి తే చ్యావితారశ్చ పశ్చాత్
తస్మై విశ్వం నియన్త్రే వయమపి భవతే కృష్ణ కుర్మః ప్రణామమ్ || ౯౮-౮ ||
త్రైలోక్యం భావయన్తం త్రిగుణమయమిదం త్ర్యక్షరస్యైకవాచ్యం
త్రీశానామైక్యరూపం త్రిభిరపి నిగమైర్గీయమానస్వరూపమ్ |
తిస్రోఽవస్థా విదన్తం త్రియుగజనిజుషం త్రిక్రమాక్రాన్తవిశ్వం
త్రైకాల్యే భేదహీనం త్రిభిరహమనిశం యోగభేదైర్భజే త్వామ్ || ౯౮-౯ ||
సత్యం శుద్ధం విబుద్ధం జయతి తవ వపుర్నిత్యముక్తం నిరీహం
నిర్ద్వన్ద్వం నిర్వికారం నిఖిలగుణగణవ్యఞ్జనాధారభూతమ్ |
నిర్మూలం నిర్మలం తన్నిరవధిమహిమోల్లాసి నిర్లీనమన్త-
ర్నిస్సఙ్గానాం మునీనాం నిరుపమపరమానన్దసాన్ద్రప్రకాశమ్ || ౯౮-౧౦ ||
దుర్వారం ద్వాదశారం త్రిశతపరిమిలత్షష్టిపర్వాభివీతం
సంభ్రామ్యత్క్రూరవేగం క్షణమను జగదాచ్ఛిద్య సన్ధావమానమ్ |
చక్రం తే కాలరూపం వ్యథయతు న తు మాం త్వత్పదైకావలంబం
విష్ణో కారుణ్యసిన్ధో పవనపురపతే పాహి సర్వామయౌఘాత్ || ౯౮-౧౧ ||
ఇతి అష్టనవతితమదశకం సమాప్తం
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.