Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
అష్టమదశకమ్ (౮) – ప్రలయవర్ణనమ్
ఏవం తావత్ప్రాకృతప్రక్షయాన్తే
బ్రాహ్మే కల్పే హ్యాదిమే లబ్ధజన్మా |
బ్రహ్మా భూయస్త్వత్త ఏవాప్య వేదాన్
సృష్టిం చక్రే పూర్వకల్పోపమానామ్ || ౮-౧ ||
సోఽయం చతుర్యుగసహస్రమితాన్యహాని
తావన్మితాశ్చ రజనీర్బహుశో నినాయ |
నిద్రాత్యసౌ త్వయి నిలీయ సమం స్వసృష్టై-
ర్నైమిత్తికప్రలయమాహురతోఽస్య రాత్రిమ్ || ౮-౨ ||
అస్మాదృశాం పునరహర్ముఖకృత్యతుల్యాం
సృష్టిం కరోత్యనుదినం స భవత్ప్రసాదాత్ |
ప్రాగ్బ్రహ్మకల్పజనుషాం చ పరాయుషాం తు
సుప్తప్రబోధనసమాఽస్తి తదాఽపి సృష్టిః || ౮-౩ ||
పఞ్చాశదబ్దమధునా స్వవయోఽర్ధరూప-
మేకం పరార్ధమతివృత్య హి వర్తతేఽసౌ |
తత్రాన్త్యరాత్రిజనితాన్కథయామి భూమన్
పశ్చాద్దినావతరణే చ భవద్విలాసాన్ || ౮-౪ ||
దినావసానేఽథ సరోజయోనిః
సుషుప్తికామస్త్వయి సన్నిలిల్యే |
జగన్తి చ త్వజ్జఠరం సమీయు-
స్తదేదమేకార్ణవమాస విశ్వమ్ || ౮-౫ ||
తవైవ వేషే ఫణిరాజి శేషే
జలైకశేషే భువనే స్మ శేషే |
ఆనన్దసాన్ద్రానుభవస్వరూపః
స్వయోగనిద్రాపరిముద్రితాత్మా || ౮-౬ ||
కాలాఖ్యశక్తిం ప్రలయావసానే
ప్రబోధయేత్యాదిశతా కిలాదౌ |
త్వయా ప్రసుప్తం పరిసుప్తశక్తి-
వ్రజేన తత్రాఖిలజీవధామ్నా || ౮-౭ ||
చతుర్యుగాణాం చ సహస్రమేవం
త్వయి ప్రసుప్తే పునరద్వితీయే |
కాలాఖ్యశక్తిః ప్రథమప్రబుద్ధా
ప్రాబోధయత్త్వాం కిల విశ్వనాథ || ౮-౮ ||
విబుధ్య చ త్వం జలగర్భశాయిన్
విలోక్య లోకానఖిలాన్ప్రలీనాన్ |
తేష్వేవ సూక్ష్మాత్మతయా నిజాన్తః-
స్థితేషు విశ్వేషు దదాథ దృష్టిమ్ || ౮-౯ ||
తతస్త్వదీయాదయి నాభిరన్ధ్రా-
దుదఞ్చితం కిఞ్చన దివ్యపద్మమ్ |
నిలీననిశ్శేషపదార్థమాలా-
సఙ్క్షేపరూపం ముకులాయమానమ్ || ౮-౧౦ ||
తదేతదంభోరుహకుడ్మలం తే
కలేబరాత్తోయపథే ప్రరూఢమ్ |
బహిర్నిరీతం పరితః స్ఫురద్భిః
స్వధామభిర్ధ్వాన్తమలం న్యకృన్తత్ || ౮-౧౧ ||
సమ్ఫుల్లపత్రే నితరాం విచిత్రే
తస్మిన్భవద్వీర్యధృతే సరోజే |
స పద్మజన్మా విధిరావిరాసీత్
స్వయమ్ప్రబుద్ధాఖిలవేదరాశిః || ౮-౧౨ ||
అస్మిన్పరాత్మన్ నను పాద్మకల్పే
త్వమిత్థముత్థాపితపద్మయోనిః |
అనన్తభూమా మమ రోగరాశిం
నిరున్ధి వాతాలయవాస విష్ణో || ౮-౧౩ ||
ఇతి అష్టమదశకం సమాప్తమ్ ||
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.