Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
ఏకచత్వారింశదశకమ్ (౪౧) – పూతనాదహనం తథా కృష్ణలాలనాహ్లాదమ్ |
వ్రజేశ్వరః శౌరివచో నిశమ్య సమావ్రజన్నధ్వని భీతచేతాః |
నిష్పిష్టనిశ్శేషతరుం నిరీక్ష్య కఞ్చిత్పదార్థం శరణం గతస్త్వామ్ || ౪౧-౧ ||
నిశమ్య గోపీవచనాదుదన్తం సర్వేఽపి గోపా భయవిస్మయాన్ధాః |
త్వత్పాతితం ఘోరపిశాచదేహం దేహుర్విదూరేఽథ కుఠారకృత్తమ్ || ౪౧-౨ ||
త్వత్పీతపూతస్తనతచ్ఛరీరా-త్సముచ్చలన్నుచ్చతరో హి ధూమః |
శఙ్కామధాదాగరవః కిమేష కిం చాన్దనో గౌల్గులవోఽథవేతి || ౪౧-౩ ||
మదఙ్గసఙ్గస్య ఫలం న దూరే క్షణేన తావద్భవతామపి స్యాత్ |
ఇత్యుల్లపన్వల్లవతల్లజేభ్యస్త్వం పూతనామాతనుథాస్సుగన్ధిమ్ || ౪౧-౪ ||
చిత్రం పిశాచ్యా న హతః కుమారశ్చిత్రం పురైవాకథి శౌరిణేదమ్ |
ఇతి ప్రశంసన్కిల గోపలోకో భవన్ముఖాలోకరసే న్యమాఙ్క్షీత్ || ౪౧-౫ ||
దినే దినేఽథ ప్రతివృద్ధలక్ష్మీరక్షీణమాఙ్గల్యశతో వ్రజోఽయమ్ |
భవన్నివాసాదయి వాసుదేవ ప్రమోదసాన్ద్రః పరితో విరేజే || ౪౧-౬ ||
గృహేషు తే కోమలరూపహాసమిథః కథాసఙ్కులితాః కమన్యః |
వృత్తేషు కృత్యేషు భవన్నిరీక్షాసమాగతాః ప్రత్యహమత్యనన్దన్ || ౪౧-౭ ||
అహో కుమారో మయి దత్తదృష్టిః స్మితం కృతం మాం ప్రతి వత్సకేన |
ఏహ్యేహి మామిత్యుపసార్య పాణిం త్వయీశ కిం కిం న కృతం వధూభిః || ౪౧-౮ ||
భవద్వపుఃస్పర్శనకౌతుకేన కరాత్కరం గోపవధూజనేన |
నీతస్త్వమాతామ్రసరోజమాలా-వ్యాలంబిలోలంబతులామలాసీః || ౪౧-౯ ||
నిపాయయన్తీ స్తనమఙ్కగం త్వాం విలోకయన్తీ వదనం హసన్తీ |
దశాం యశోదా కతమాన్న భేజే స తాదృశః పాహి హరే గదాన్మామ్ || ౪౧-౧౦ ||
ఇతి ఏకచత్వారింశదశకం సమాప్తమ్ |
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.