Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
ఏకవింశదశకమ్ (౨౧) – నవ వర్షాః తథా సప్తద్వీపాః | జంబూద్వీపాదిషు ఉపాసనాపద్ధతిః |
మధ్యోద్భవే భువ ఇలావృతనామ్ని వర్షే
గౌరీప్రధానవనితాజనమాత్రభాజి |
శర్వేణ మన్త్రనుతిభిః సుముపాస్యమానం
సఙ్కర్షణాత్మకమధీశ్వర సంశ్రయే త్వామ్ || ౨౧-౧ ||
భద్రాశ్వనామక ఇలావృతపూర్వవర్షే
భద్రశ్రవోభిరృషిభిః పరిణూయమానమ్ |
కల్పాన్తగూఢనిగమోద్ధరణప్రవీణం
ధ్యాయామి దేవ హయశీర్షతనుం భవన్తమ్ || ౨౧-౨ ||
ధ్యాయామి దక్షిణగతే హరివర్షవర్షే
ప్రాహ్లాదముఖ్యపురుషైః పరిషేవ్యమాణమ్ |
ఉత్తుఙ్గశాన్తధవలాకృతిమేకశుద్ధ-
జ్ఞానప్రదం నరహరిం భగవన్ భవన్తమ్ || ౨౧-౩ ||
వర్షే ప్రతీచి లలితాత్మని కేతుమాలే
లీలావిశేషలలితస్మితశోభనాఙ్గమ్ |
లక్ష్మ్యా ప్రజాపతిసుతైశ్చ నిషేవ్యమాణం
తస్యాః ప్రియాయ ధృతకామతనుం భజే త్వామ్ || ౨౧-౪ ||
రమ్యే హ్యుదీచి ఖలు రమ్యకనామ్ని వర్షే
తద్వర్షనాథమనువర్యసపర్యమాణమ్ |
భక్తైకవత్సలమమత్సరహృత్సు భాన్తం
మత్స్యాకృతిం భువననాథ భజే భవన్తమ్ || ౨౧-౫ ||
వర్షం హిరణ్మయసమాహ్వయమౌత్తరాహ-
మాసీనమద్రిధృతికర్మఠకామఠాఙ్గమ్ |
సంసేవతే పితృగణప్రవరోఽర్యమా యం
తం త్వాం భజామి భగవన్ పరచిన్మయాత్మన్ || ౨౧-౬ ||
కిం చోత్తరేషు కురుషు ప్రియయా ధరణ్యా
సంసేవితో మహితమన్త్రనుతిప్రభేదైః |
దంష్ట్రాగ్రఘృష్టఘనపృష్ఠగరిష్ఠవర్ష్మా
త్వం పాహి విజ్ఞనుత యజ్ఞవరాహమూర్తే || ౨౧-౭ ||
యామ్యాం దిశం భజతి కిమ్పురుషాఖ్యవర్షే
సంసేవితో హనుమతా దృఢభక్తిభాజా |
సీతాభిరామపరమాద్భుతరూపశాలీ
రామాత్మకః పరిలసన్పరిపాహి విష్ణో || ౨౧-౮ ||
శ్రీనారదేన సహ భారతఖణ్డముఖ్యై-
స్త్వం సాఙ్ఖ్యయోగనుతిభిః సముపాస్యమానః |
ఆకల్పకాలమిహ సాధుజనాభిరక్షీ
నారాయణో నరసఖః పరిపాహి భూమన్ || ౨౧-౯ ||
ప్లాక్షేఽర్కరూపమయి శాల్మల ఇన్దురూపం
ద్వీపే భజన్తి కుశనామని వహ్నిరూపమ్ |
క్రౌఞ్చేఽంబురూపమథ వాయుమయం చ శాకే
త్వాం బ్రహ్మరూపమయి పుష్కరనామ్ని లోకాః || ౨౧-౧౦ ||
సర్వైర్ధ్రువాదిభిరుడుప్రకరైర్గ్రహైశ్చ
పుచ్ఛాదికేష్వవయవేష్వభికల్ప్యమానైః |
త్వం శింశుమారవపుషా మహతాముపాస్యః
సన్ధ్యాసు రున్ధి నరకం మమ సిన్ధుశాయిన్ || ౨౧-౧౧ ||
పాతాలమూలభువి శేషతనుం భవన్తం
లోలైకకుణ్డలవిరాజిసహస్రశీర్షమ్ |
నీలాంబరం ధృతహలం భుజగాఙ్గనాభి-
ర్జుష్టం భజే హర గదాన్గురుగేహనాథ || ౨౧-౧౨ ||
ఇతి ఏకవింశదశకం సమాప్తమ్ |
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.