Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
లీలాలబ్ధస్థాపితలుప్తాఖిలలోకాం
లోకాతీతైర్యోగిభిరంతశ్చిరమృగ్యామ్ |
బాలాదిత్యశ్రేణిసమానద్యుతిపుంజాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౧ ||
ప్రత్యాహారధ్యానసమాధిస్థితిభాజాం
నిత్యం చిత్తే నిర్వృతికాష్ఠాం కలయంతీమ్ |
సత్యజ్ఞానానందమయీం తాం తనురూపాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౨ ||
చంద్రాపీడానందితమందస్మితవక్త్రాం
చంద్రాపీడాలంకృతనీలాలకభారామ్ |
ఇంద్రోపేంద్రాద్యర్చితపాదాంబుజయుగ్మాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౩ ||
ఆదిక్షాంతామక్షరమూర్త్యా విలసంతీం
భూతే భూతే భూతకదంబప్రసవిత్రీమ్ |
శబ్దబ్రహ్మానందమయీం తాం తటిదాభాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౪ ||
మూలాధారాదుత్థితవీథ్యా విధిరంధ్రం
సౌరం చాంద్రం వ్యాప్య విహారజ్వలితాంగీమ్ |
యేయం సూక్ష్మాత్సూక్ష్మతనుస్తాం సుఖరూపాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౫ ||
నిత్యః శుద్ధో నిష్కల ఏకో జగదీశః
సాక్షీ యస్యాః సర్గవిధౌ సంహరణే చ |
విశ్వత్రాణక్రీడనలోలాం శివపత్నీం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౬ ||
యస్యాః కుక్షౌ లీనమఖండం జగదండం
భూయో భూయః ప్రాదురభూదుత్థితమేవ |
పత్యా సార్ధం తాం రజతాద్రౌ విహరంతీం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౭ ||
యస్యామోతం ప్రోతమశేషం మణిమాలా-
-సూత్రే యద్వత్కాపి చరం చాప్యచరం చ |
తామధ్యాత్మజ్ఞానపదవ్యా గమనీయాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౮ ||
నానాకారైః శక్తికదంబైర్భువనాని
వ్యాప్య స్వైరం క్రీడతి యేయం స్వయమేకా |
కల్యాణీం తాం కల్పలతామానతిభాజాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౯ ||
ఆశాపాశక్లేశవినాశం విదధానాం
పాదాంభోజధ్యానపరాణాం పురుషాణామ్ |
ఈశామీశార్ధాంగహరాం తామభిరామాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౧౦ ||
ప్రాతఃకాలే భావవిశుద్ధః ప్రణిధానా-
-ద్భక్త్యా నిత్యం జల్పతి గౌరీదశకం యః |
వాచాం సిద్ధిం సంపదమగ్ర్యాం శివభక్తిం
తస్యావశ్యం పర్వతపుత్రీ విదధాతి || ౧౧ ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ గౌరీ దశకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దుర్గా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.