Site icon Stotra Nidhi

Eka Sloki Bharatham – ఏకశ్లోకీ భారతం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

ఆదౌ పాండవధార్తరాష్ట్రజననం లాక్షాగృహేదాహనం |
ద్యూతశ్రీహరణం వనే విచరణం మత్స్యాలయే వర్తనమ్ ||
లీలాగోగ్రహణం రణే విహరణం సంధిక్రియాజృంభణం |
భీష్మద్రోణసుయోధనాదిమథనం హ్యేతన్మహాభారతమ్ ||


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments