Site icon Stotra Nidhi

Yamuna Ashtakam – యమునాష్టకం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

మురారికాయకాలిమాలలామవారిధారిణీ
తృణీకృతత్రివిష్టపా త్రిలోకశోకహారిణీ |
మనోనుకూలకూలకుంజపుంజధూతదుర్మదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || ౧ ||

మలాపహారివారిపూరిభూరిమండితామృతా
భృశం ప్రవాతకప్రపంచనాతిపండితానిశా |
సునందనందినాంగసంగరాగరంజితా హితా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || ౨ ||

లసత్తరంగసంగధూతభూతజాతపాతకా
నవీనమాధురీధురీణభక్తిజాతచాతకా |
తటాంతవాసదాసహంససంవృతాహ్రికామదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || ౩ ||

విహారరాసస్వేదభేదధీరతీరమారుతా
గతా గిరామగోచరే యదీయనీరచారుతా |
ప్రవాహసాహచర్యపూతమేదినీనదీనదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || ౪ ||

తరంగసంగసైకతాంతరాతితం సదాసితా
శరన్నిశాకరాంశుమంజుమంజరీ సభాజితా |
భవార్చనాప్రచారుణాంబునాధునా విశారదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || ౫ ||

జలాంతకేలికారిచారురాధికాంగరాగిణీ
స్వభర్తురన్యదుర్లభాంగతాంగతాంశభాగినీ |
స్వదత్తసుప్తసప్తసింధుభేదినాతికోవిదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || ౬ ||

జలచ్యుతాచ్యుతాంగరాగలంపటాలిశాలినీ
విలోలరాధికాకచాంతచంపకాలిమాలినీ |
సదావగాహనావతీర్ణభర్తృభృత్యనారదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || ౭ ||

సదైవ నందినందకేలిశాలికుంజమంజులా
తటోత్థఫుల్లమల్లికాకదంబరేణుసూజ్జ్వలా |
జలావగాహినాం నృణాం భవాబ్ధిసింధుపారదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా || ౮ ||

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ యమునాష్టకం సంపూర్ణమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కృష్ణ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments