Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ నామావళి “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఓం శరణ్యాయ నమః |
ఓం శర్వతనయాయ నమః |
ఓం శర్వాణీప్రియనందనాయ నమః |
ఓం శరకాననసంభూతాయ నమః |
ఓం శర్వరీశముఖాయ నమః |
ఓం శమాయ నమః |
ఓం శంకరాయ నమః |
ఓం శరణత్రాత్రే నమః |
ఓం శశాంకముకుటోజ్జ్వలాయ నమః | ౯
ఓం శర్మదాయ నమః |
ఓం శంఖకంఠాయ నమః |
ఓం శరకార్ముకహేతిభృతే నమః |
ఓం శక్తిధారిణే నమః |
ఓం శక్తికరాయ నమః |
ఓం శతకోట్యర్కపాటలాయ నమః |
ఓం శమదాయ నమః |
ఓం శతరుద్రస్థాయ నమః |
ఓం శతమన్మథవిగ్రహాయ నమః | ౧౮
ఓం రణాగ్రణ్యే నమః |
ఓం రక్షణకృతే నమః |
ఓం రక్షోబలవిమర్దనాయ నమః |
ఓం రహస్యజ్ఞాయ నమః |
ఓం రతికరాయ నమః |
ఓం రక్తచందనలేపనాయ నమః |
ఓం రత్నధారిణే నమః |
ఓం రత్నభూషాయ నమః |
ఓం రత్నకుండలమండితాయ నమః | ౨౭
ఓం రక్తాంబరాయ నమః |
ఓం రమ్యముఖాయ నమః |
ఓం రవిచంద్రాగ్నిలోచనాయ నమః |
ఓం రమాకలత్రజామాత్రే నమః |
ఓం రహస్యాయ నమః |
ఓం రఘుపూజితాయ నమః |
ఓం రసకోణాంతరాలస్థాయ నమః |
ఓం రజోమూర్తయే నమః |
ఓం రతిప్రదాయ నమః | ౩౬
ఓం వసుదాయ నమః |
ఓం వటురూపాయ నమః |
ఓం వసంతఋతుపూజితాయ నమః |
ఓం వలవైరిసుతానాథాయ నమః |
ఓం వనజాక్షాయ నమః |
ఓం వరాకృతయే నమః |
ఓం వక్రతుండానుజాయ నమః |
ఓం వత్సాయ నమః |
ఓం వరదాభయహస్తకాయ నమః | ౪౫
ఓం వత్సలాయ నమః |
ఓం వర్షకారాయ నమః |
ఓం వసిష్ఠాదిప్రపూజితాయ నమః |
ఓం వణిగ్రూపాయ నమః |
ఓం వరేణ్యాయ నమః |
ఓం వర్ణాశ్రమవిధాయకాయ నమః |
ఓం వరదాయ నమః |
ఓం వజ్రభృద్వంద్యాయ నమః |
ఓం వందారుజనవత్సలాయ నమః | ౫౪
ఓం నకారరూపాయ నమః |
ఓం నలినాయ నమః |
ఓం నకారయుతమంత్రకాయ నమః |
ఓం నకారవర్ణనిలయాయ నమః |
ఓం నందనాయ నమః |
ఓం నందివందితాయ నమః |
ఓం నటేశపుత్రాయ నమః |
ఓం నమ్రభ్రువే నమః |
ఓం నక్షత్రగ్రహనాయకాయ నమః | ౬౩
ఓం నగాగ్రనిలయాయ నమః |
ఓం నమ్యాయ నమః |
ఓం నమద్భక్తఫలప్రదాయ నమః |
ఓం నవనాగాయ నమః |
ఓం నగహరాయ నమః |
ఓం నవగ్రహసువందితాయ నమః |
ఓం నవవీరాగ్రజాయ నమః |
ఓం నవ్యాయ నమః |
ఓం నమస్కారస్తుతిప్రియాయ నమః | ౭౨
ఓం భద్రప్రదాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం భవారణ్యదవానలాయ నమః |
ఓం భవోద్భవాయ నమః |
ఓం భద్రమూర్తయే నమః |
ఓం భర్త్సితాసురమండలాయ నమః |
ఓం భయాపహాయ నమః |
ఓం భర్గరూపాయ నమః |
ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః | ౮౧
ఓం భక్తిగమ్యాయ నమః |
ఓం భక్తనిధయే నమః |
ఓం భయక్లేశవిమోచనాయ నమః |
ఓం భరతాగమసుప్రీతాయ నమః |
ఓం భక్తాయ నమః |
ఓం భక్తార్తిభంజనాయ నమః |
ఓం భయకృతే నమః |
ఓం భరతారాధ్యాయ నమః |
ఓం భరద్వాజఋషిస్తుతాయ నమః | ౯౦
ఓం వరుణాయ నమః |
ఓం వరుణారాధ్యాయ నమః |
ఓం వలారాతిముఖస్తుతాయ నమః |
ఓం వజ్రశక్త్యాయుధోపేతాయ నమః |
ఓం వరాయ నమః |
ఓం వక్షఃస్థలోజ్జ్వలాయ నమః |
ఓం వస్తురూపాయ నమః |
ఓం వశిధ్యేయాయ నమః |
ఓం వలిత్రయవిరాజితాయ నమః | ౯౯
ఓం వక్రాలకాయ నమః |
ఓం వలయధృతే నమః |
ఓం వలత్పీతాంబరోజ్జ్వలాయ నమః |
ఓం వచోరూపాయ నమః |
ఓం వచనదాయ నమః |
ఓం వచోఽతీతచరిత్రకాయ నమః |
ఓం వరదాయ నమః |
ఓం వశ్యఫలదాయ నమః |
ఓం వల్లీదేవీమనోహరాయ నమః | ౧౦౮
ఇతి శ్రీసుబ్రహ్మణ్య షడక్షరాష్టోత్తరశతనామావళిః |
గమనిక: పైన ఇవ్వబడిన నామావళి, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See Details – Click here to buy
మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.