Read in తెలుగు / ಕನ್ನಡ / देवनागरी / English (IAST)
ముందుగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించండి.
ఉత్తరపీఠిక
శ్రీ భీష్మ ఉవాచ-
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః |
నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితమ్ || ౧ ||
య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ |
నాశుభం ప్రాప్నుయాత్కించిత్సోఽముత్రేహ చ మానవః || ౨ ||
వేదాంతగో బ్రాహ్మణః స్యాత్క్షత్రియో విజయీ భవేత్ |
వైశ్యో ధనసమృద్ధః స్యాచ్ఛూద్రః సుఖమవాప్నుయాత్ || ౩ ||
ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ |
కామానవాప్నుయాత్కామీ ప్రజార్థీ చాప్నుయాత్ప్రజాః || ౪ ||
భక్తిమాన్ యస్సదోత్థాయ శుచిస్తద్గతమానసః |
సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ప్రకీర్తయేత్ || ౫ ||
యశః ప్రాప్నోతి విపులం యాతిప్రాధాన్యమేవ చ |
అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమమ్ || ౬ ||
న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి |
భవత్యరోగో ద్యుతిమాన్బలరూపగుణాన్వితః || ౭ ||
రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్ |
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః || ౮ ||
దుర్గాణ్యతితరత్యాశు పురుషః పురుషోత్తమమ్ |
స్తువన్నామసహస్రేణ నిత్యం భక్తిసమన్వితః || ౯ ||
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః |
సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్ || ౧౦ ||
న వాసుదేవభక్తానామశుభం విద్యతే క్వచిత్ |
జన్మమృత్యుజరావ్యాధిభయం నైవోపజాయతే || ౧౧ ||
ఇమం స్తవమధీయానః శ్రద్ధాభక్తిసమన్వితః |
యుజ్యేతాత్మ సుఖక్షాంతిశ్రీధృతిస్మృతికీర్తిభిః || ౧౨ ||
న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః |
భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే || ౧౩ ||
ద్యౌస్సచంద్రార్కనక్షత్రం ఖం దిశో భూర్మహోదధిః |
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః || ౧౪ ||
ససురాసురగంధర్వం సయక్షోరగరాక్షసమ్ |
జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరమ్ || ౧౫ ||
ఇంద్రియాణి మనో బుద్ధిస్సత్త్వం తేజో బలం ధృతిః |
వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ || ౧౬ ||
సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పితః |
ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః || ౧౭ ||
ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః |
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ || ౧౮ ||
యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యాశ్శిల్పాది కర్మ చ |
వేదాశ్శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్ || ౧౯ ||
ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః |
త్రీన్లోకాన్వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః || ౨౦ ||
ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్ |
పఠేద్య ఇచ్ఛేత్పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ || ౨౧ ||
విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయమ్ |
భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవమ్ || ౨౨ ||
న తే యాంతి పరాభవమ్ ఓం నమ ఇతి |
అర్జున ఉవాచ-
పద్మపత్రవిశాలాక్ష పద్మనాభ సురోత్తమ |
భక్తానామనురక్తానాం త్రాతా భవ జనార్దన || ౨౩ ||
శ్రీ భగవానువాచ-
యో మాం నామసహస్రేణ స్తోతుమిచ్ఛతి పాండవ |
సోఽహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః || ౨౪ ||
స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి |
వ్యాస ఉవాచ-
వాసనాద్వాసుదేవస్య వాసితం తే జగత్త్రయమ్ |
సర్వభూతనివాసోఽసి వాసుదేవ నమోఽస్తు తే || ౨౫ ||
శ్రీ వాసుదేవ నమోఽస్తుత ఓం నమ ఇతి |
పార్వత్యువాచ-
కేనోపాయేన లఘునా విష్ణోర్నామసహస్రకమ్ |
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో || ౨౬ ||
ఈశ్వర ఉవాచ-
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే || ౨౭ ||
శ్రీరామనామ వరానన ఓం నమ ఇతి |
బ్రహ్మోవాచ-
నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే
సహస్రపాదాక్షిశిరోరుబాహవే |
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే
సహస్రకోటీయుగధారిణే నమః || ౨౮ ||
శ్రీ సహస్రకోటీయుగధారిణే ఓం నమ ఇతి |
సంజయ ఉవాచ-
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ || ౨౯ ||
శ్రీ భగవానువాచ-
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || ౩౦ ||
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || ౩౧ ||
ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః
ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః |
సంకీర్త్య నారాయణశబ్దమాత్రం
విముక్తదుఃఖాస్సుఖినో భవంతి || ౩౨ ||
[** అధికశ్లోకాః –
యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ |
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోఽస్తు తే ||
**]
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేస్స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||
ఇతి శ్రీమహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యామనుశాసనపర్వాంతర్గత అనుశాసనికపర్వణి మోక్షధర్మే భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణోర్దివ్యసహస్రనామస్తోత్రం నామైకోనపంచాశతధికశతతమోఽధ్యాయః |
ఇతి శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.