Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం సువర్చలాయై నమః |
ఓం ఆంజనేయ సత్యై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం సూర్యపుత్ర్యై నమః |
ఓం నిష్కళంకాయై నమః |
ఓం శక్త్యై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం నిర్మలాయై నమః |
ఓం స్థిరాయై నమః | ౯
ఓం సరస్వత్యై నమః |
ఓం నిరంజనాయై నమః |
ఓం శాశ్వతాయై నమః |
ఓం నిర్మలహృదయాయై నమః |
ఓం సకలహృదయాయై నమః |
ఓం సకలవిద్యాప్రదాయిన్యై నమః |
ఓం అమృతప్రదాయిన్యై నమః |
ఓం కిష్కింధాపురవాసిన్యై నమః |
ఓం ఆంజనేయ వక్షస్థలవాసిన్యై నమః | ౧౮
ఓం సకలమనోరథవాంఛితపూరణ్యై నమః |
ఓం అంజనాప్రియాయై నమః |
ఓం పతిసేవానిరంతరాయై నమః |
ఓం రత్నకిరీటాయై నమః |
ఓం జరామరణవర్జితాయై నమః |
ఓం కామదాయై నమః |
ఓం సర్వశక్తిముక్తిఫలదాయై నమః |
ఓం భక్తాభీష్టదాయై నమః |
ఓం సకలవిద్యాప్రవీణాయై నమః | ౨౭
ఓం మహానందాయై నమః |
ఓం సంసారభయనాశిన్యై నమః |
ఓం పరమకలాయై నమః |
ఓం నిత్యకళ్యాణ్యై నమః |
ఓం శ్వేతవాహనపుత్రికాయై నమః |
ఓం ధనధాన్య అక్షయాయై నమః |
ఓం వంశవృద్ధికరాయై నమః |
ఓం దివ్యపీతాంబరధరాయై నమః |
ఓం మృత్యుభయనాశిన్యై నమః | ౩౬
ఓం నిత్యానందాయై నమః |
ఓం ఛాయాపుత్రికాయై నమః |
ఓం కనకసువర్చలాయై నమః |
ఓం శ్రీరామభక్తాగ్రగణ్యాయై నమః |
ఓం నిర్మలహృదయాయై నమః |
ఓం సర్వకార్యసాధనాయై నమః |
ఓం పతిసేవాధురంధరాయై నమః |
ఓం త్రైలోక్యసుందర్యై నమః |
ఓం వంశవృద్ధికరాయై నమః | ౪౫
ఓం సకలపాపహరాయై నమః |
ఓం కామరూపిణ్యై నమః |
ఓం వంశోద్ధారికాయై నమః |
ఓం శంఖచక్రహస్తాయై నమః |
ఓం పద్మశోభితాయై నమః |
ఓం పద్మగర్భాయై నమః |
ఓం సర్వదుష్టగ్రహనాశిన్యై నమః |
ఓం ఆనందాయై నమః |
ఓం విచిత్రరత్నమకుటాయై నమః | ౫౪
ఓం ఆదిత్యవర్ణాయై నమః |
ఓం దుఃస్వప్నదోషహరాయై నమః |
ఓం కళాతీతాయై నమః |
ఓం శోకనాశిన్యై నమః |
ఓం పుత్రపౌత్రదాయికాయై నమః |
ఓం సంకల్పసిద్ధిదాయై నమః |
ఓం మహాజ్వాలాయై నమః |
ఓం ధర్మార్థమోక్షదాయిన్యై నమః |
ఓం నిర్మలహృదయాయై నమః | ౬౩
ఓం సర్వభూతవశీకరాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం ధర్మాధర్మపరిపాలనాయై నమః |
ఓం వాయునందనసత్యై నమః |
ఓం మహాబలశాలిన్యై నమః |
ఓం సత్యసంధాయై నమః |
ఓం సత్యవ్రతాయై నమః |
ఓం విజ్ఞానస్వరూపిణ్యై నమః |
ఓం లలితాయై నమః | ౭౨
ఓం శాంతిదాయిన్యై నమః |
ఓం శాంతస్వరూపిణ్యై నమః |
ఓం లక్ష్మీశక్తివరదాయై నమః |
ఓం అకాలమృత్యుహరాయై నమః |
ఓం సత్యదేవతాయై నమః |
ఓం ఐశ్వర్యప్రదాయై నమః |
ఓం హేమభూషణభూషితాయై నమః |
ఓం సకలమనోవాంఛితాయై నమః |
ఓం కనకవర్ణాయై నమః | ౮౧
ఓం ధర్మపరివర్తనాయై నమః |
ఓం మోక్షప్రదాయిన్యై నమః |
ఓం కామరూపిణ్యై నమః |
ఓం ధర్మశీలాయై నమః |
ఓం గానవిశారదాయై నమః |
ఓం వీణావాదనసంసేవితాయై నమః |
ఓం వంశోద్ధారకాయై నమః |
ఓం ఆంజనేయప్రియాయై నమః |
ఓం విశాలనేత్రాయై నమః | ౯౦
ఓం వజ్రవిగ్రహాయై నమః |
ఓం విశాలవక్షస్థలాయై నమః |
ఓం ధర్మపరిపాలనాయై నమః |
ఓం ప్రత్యక్షదేవతాయై నమః |
ఓం జనానందకరాయై నమః |
ఓం సంసారార్ణవతారిణ్యై నమః |
ఓం హంసతూలికాశయనాయై నమః |
ఓం గంధమాదనవాసిన్యై నమః |
ఓం నిత్యాయై నమః | ౯౯
ఓం బ్రహ్మచారిణ్యై నమః |
ఓం భూతాంతరాత్మనే నమః |
ఓం కామరూపిణ్యై నమః |
ఓం కామచారిణ్యై నమః |
ఓం సర్వకార్యసాధనాయై నమః |
ఓం రామభక్తాయై నమః |
ఓం శక్తిరూపిణ్యై నమః |
ఓం భుక్తిముక్తిఫలదాయై నమః |
ఓం రామపాదసేవాధురంధరాయై నమః | ౧౦౮
ఇతి శ్రీ సువర్చలా అష్టోత్తరశతనామావళిః |
మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.