Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ నామావళి “శ్రీ సాయి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.]
ఓం శ్రీసాయినాథాయ నమః |
ఓం లక్ష్మీనారాయణాయ నమః |
ఓం కృష్ణరామశివమారుత్యాదిరూపాయ నమః |
ఓం శేషశాయినే నమః |
ఓం గోదావరీతటశిరడీవాసినే నమః |
ఓం భక్తహృదయాలయాయ నమః |
ఓం సర్వహృద్వాసినే నమః |
ఓం భూతావాసాయ నమః |
ఓం భూతభవిష్యద్భావవర్జితాయ నమః | ౯
ఓం కాలాతీతాయ నమః |
ఓం కాలాయ నమః |
ఓం కాలకాలాయ నమః |
ఓం కాలదర్పదమనాయ నమః |
ఓం మృత్యుంజయాయ నమః |
ఓం అమర్త్యాయ నమః |
ఓం మర్త్యాభయప్రదాయ నమః |
ఓం జీవాధారాయ నమః |
ఓం సర్వాధారాయ నమః | ౧౮
ఓం భక్తావనసమర్థాయ నమః |
ఓం భక్తావనప్రతిజ్ఞాయ నమః |
ఓం అన్నవస్త్రదాయ నమః |
ఓం ఆరోగ్యక్షేమదాయ నమః |
ఓం ధనమాంగళ్యదాయ నమః |
ఓం బుద్ధీసిద్ధీదాయ నమః |
ఓం పుత్రమిత్రకళత్రబంధుదాయ నమః |
ఓం యోగక్షేమవహాయ నమః |
ఓం ఆపద్బాంధవాయ నమః | ౨౭
ఓం మార్గబంధవే నమః |
ఓం భుక్తిముక్తిస్వర్గాపవర్గదాయ నమః |
ఓం ప్రియాయ నమః |
ఓం ప్రీతివర్ధనాయ నమః |
ఓం అంతర్యామినే నమః |
ఓం సచ్చిదాత్మనే నమః |
ఓం నిత్యానందాయ నమః |
ఓం పరమసుఖదాయ నమః |
ఓం పరమేశ్వరాయ నమః | ౩౬
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం జ్ఞానస్వరూపిణే నమః |
ఓం జగతః పిత్రే నమః |
ఓం భక్తానాం మాతృదాతృపితామహాయ నమః |
ఓం భక్తాభయప్రదాయ నమః |
ఓం భక్తపరాధీనాయ నమః |
ఓం భక్తానుగ్రహకాతరాయ నమః |
ఓం శరణాగతవత్సలాయ నమః | ౪౫
ఓం భక్తిశక్తిప్రదాయ నమః |
ఓం జ్ఞానవైరాగ్యదాయ నమః |
ఓం ప్రేమప్రదాయ నమః |
ఓం సంశయహృదయదౌర్బల్య పాపకర్మవాసనాక్షయకరాయ నమః |
ఓం హృదయగ్రంథిభేదకాయ నమః |
ఓం కర్మధ్వంసినే నమః |
ఓం శుద్ధసత్త్వస్థితాయ నమః |
ఓం గుణాతీత గుణాత్మనే నమః |
ఓం అనంతకళ్యాణగుణాయ నమః | ౫౪
ఓం అమితపరాక్రమాయ నమః |
ఓం జయినే నమః |
ఓం దుర్ధర్షాక్షోభ్యాయ నమః |
ఓం అపరాజితాయ నమః |
ఓం త్రిలోకేషు అవిఘాతగతయే నమః |
ఓం అశక్యరహితాయ నమః |
ఓం సర్వశక్తిమూర్తయే నమః |
ఓం స్వరూపసుందరాయ నమః |
ఓం సులోచనాయ నమః | ౬౩
ఓం బహురూపవిశ్వమూర్తయే నమః |
ఓం అరూపవ్యక్తాయ నమః |
ఓం అచింత్యాయ నమః |
ఓం సూక్ష్మాయ నమః |
ఓం సర్వాంతర్యామిణే నమః |
ఓం మనోవాగతీతాయ నమః |
ఓం ప్రేమమూర్తయే నమః |
ఓం సులభదుర్లభాయ నమః |
ఓం అసహాయసహాయాయ నమః | ౭౨
ఓం అనాథనాథదీనబంధవే నమః |
ఓం సర్వభారభృతే నమః |
ఓం అకర్మానేకకర్మాసుకర్మిణే నమః |
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః |
ఓం తీర్థాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం సతాంగతయే నమః |
ఓం సత్పరాయణాయ నమః |
ఓం లోకనాథాయ నమః | ౮౧
ఓం పావనానఘాయ నమః |
ఓం అమృతాంశువే నమః |
ఓం భాస్కరప్రభాయ నమః |
ఓం బ్రహ్మచర్యతపశ్చర్యాది సువ్రతాయ నమః |
ఓం సత్యధర్మపరాయణాయ నమః |
ఓం సిద్ధేశ్వరాయ నమః |
ఓం సిద్ధసంకల్పాయ నమః |
ఓం యోగేశ్వరాయ నమః |
ఓం భగవతే నమః | ౯౦
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం సత్పురుషాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం సత్యతత్త్వబోధకాయ నమః |
ఓం కామాదిషడ్వైరిధ్వంసినే నమః |
ఓం అభేదానందానుభవప్రదాయ నమః |
ఓం సర్వమతసమ్మతాయ నమః |
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః |
ఓం శ్రీవేంకటేశరమణాయ నమః | ౯౯
ఓం అద్భుతానందచర్యాయ నమః |
ఓం ప్రపన్నార్తిహరాయ నమః |
ఓం సంసారసర్వదుఃఖక్షయకరాయ నమః |
ఓం సర్వవిత్సర్వతోముఖాయ నమః |
ఓం సర్వాంతర్బహిఃస్థితాయ నమః |
ఓం సర్వమంగళకరాయ నమః |
ఓం సర్వాభీష్టప్రదాయ నమః |
ఓం సమరసన్మార్గస్థాపనాయ నమః |
ఓం శ్రీసమర్థసద్గురుసాయినాథాయ నమః | ౧౦౮
|| ఇతి శ్రీ సాయి అష్టోత్తరశతనామావళిః ||
గమనిక: పైన ఇవ్వబడిన నామావళి, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ సాయి స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ సాయిబాబా స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.