Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ నామావళి “శ్రీ సాయి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.]
ఓం శ్రీసాయి సద్గురువే నమః |
ఓం శ్రీసాయి సాకోరివాసినే నమః |
ఓం శ్రీసాయి సాధనానిష్ఠాయ నమః |
ఓం శ్రీసాయి సన్మార్గదర్శినే నమః |
ఓం శ్రీసాయి సకలదేవతాస్వరూపాయ నమః |
ఓం శ్రీసాయి సువర్ణాయ నమః |
ఓం శ్రీసాయి సమ్మోహనాయ నమః |
ఓం శ్రీసాయి సమాశ్రితనింబవృక్షాయ నమః |
ఓం శ్రీసాయి సముద్ధార్త్రే నమః | ౯
ఓం శ్రీసాయి సత్పురుషాయ నమః |
ఓం శ్రీసాయి సత్పరాయణాయ నమః |
ఓం శ్రీసాయి సంస్థానాధీశాయ నమః |
ఓం శ్రీసాయి సాక్షాత్ దక్షిణామూర్తయే నమః |
ఓం శ్రీసాయి సాకారోపాసనా ప్రియాయ నమః |
ఓం శ్రీసాయి స్వాత్మారామాయ నమః |
ఓం శ్రీసాయి స్వాత్మానందాయ నమః |
ఓం శ్రీసాయి సనాతనాయ నమః |
ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః | ౧౮
ఓం శ్రీసాయి సకలదోషహరాయ నమః |
ఓం శ్రీసాయి సుగుణాయ నమః |
ఓం శ్రీసాయి సులోచనాయ నమః |
ఓం శ్రీసాయి సనాతనధర్మసంస్థాపనాయ నమః |
ఓం శ్రీసాయి సాధుసేవితాయ నమః |
ఓం శ్రీసాయి సాధుపుంగవాయ నమః |
ఓం శ్రీసాయి సత్సంతానవరప్రదాయ నమః |
ఓం శ్రీసాయి సత్సంకల్పాయ నమః |
ఓం శ్రీసాయి సత్కర్మనిరతాయ నమః | ౨౭
ఓం శ్రీసాయి సురసేవితాయ నమః |
ఓం శ్రీసాయి సుబ్రహ్మణ్యాయ నమః |
ఓం శ్రీసాయి సూర్యచంద్రాగ్నిరూపాయ నమః |
ఓం శ్రీసాయి స్వయంమహాలక్ష్మీరూపదర్శితే నమః |
ఓం శ్రీసాయి సహస్రాదిత్యసంకాశాయ నమః |
ఓం శ్రీసాయి సాంబసదాశివాయ నమః |
ఓం శ్రీసాయి సదార్ద్రచిత్తాయ నమః |
ఓం శ్రీసాయి సమాధిసమాధానప్రదాయ నమః |
ఓం శ్రీసాయి సశరీరదర్శినే నమః | ౩౬
ఓం శ్రీసాయి సదాశ్రయాయ నమః |
ఓం శ్రీసాయి సదానందరూపాయ నమః |
ఓం శ్రీసాయి సదాత్మనే నమః |
ఓం శ్రీసాయి సదారామనామజపాసక్తాయ నమః |
ఓం శ్రీసాయి సదాశాంతాయ నమః |
ఓం శ్రీసాయి సదాహనుమద్రూపదర్శనాయ నమః |
ఓం శ్రీసాయి సదామానసికనామస్మరణతత్పరాయ నమః |
ఓం శ్రీసాయి సదావిష్ణుసహస్రనామశ్రవణసంతుష్టాయ నమః |
ఓం శ్రీసాయి సమారాధనతత్పరాయ నమః | ౪౫
ఓం శ్రీసాయి సమరసభావప్రవర్తకాయ నమః |
ఓం శ్రీసాయి సమయాచారతత్పరాయ నమః |
ఓం శ్రీసాయి సమదర్శితాయ నమః |
ఓం శ్రీసాయి సర్వపూజ్యాయ నమః |
ఓం శ్రీసాయి సర్వలోకశరణ్యాయ నమః |
ఓం శ్రీసాయి సర్వలోకమహేశ్వరాయ నమః |
ఓం శ్రీసాయి సర్వాంతర్యామిణే నమః |
ఓం శ్రీసాయి సర్వశక్తిమూర్తయే నమః |
ఓం శ్రీసాయి సకలాత్మరూపాయ నమః | ౫౪
ఓం శ్రీసాయి సర్వరూపిణే నమః |
ఓం శ్రీసాయి సర్వాధారాయ నమః |
ఓం శ్రీసాయి సర్వవేదాయ నమః |
ఓం శ్రీసాయి సర్వసిద్ధికరాయ నమః |
ఓం శ్రీసాయి సర్వకర్మవివర్జితాయ నమః |
ఓం శ్రీసాయి సర్వకామ్యార్థదాత్రే నమః |
ఓం శ్రీసాయి సర్వమంగళకరాయ నమః |
ఓం శ్రీసాయి సర్వమంత్రఫలప్రదాయ నమః |
ఓం శ్రీసాయి సర్వలోకశరణ్యాయ నమః | ౬౩
ఓం శ్రీసాయి సర్వరక్షాస్వరూపాయ నమః |
ఓం శ్రీసాయి సర్వాజ్ఞానహరాయ నమః |
ఓం శ్రీసాయి సకలజీవస్వరూపాయ నమః |
ఓం శ్రీసాయి సర్వభూతాత్మనే నమః |
ఓం శ్రీసాయి సర్వగ్రహదోషహరాయ నమః |
ఓం శ్రీసాయి సర్వవస్తుస్వరూపాయ నమః |
ఓం శ్రీసాయి సర్వవిద్యావిశారదాయ నమః |
ఓం శ్రీసాయి సర్వమాతృస్వరూపాయ నమః |
ఓం శ్రీసాయి సకలయోగిస్వరూపాయ నమః | ౭౨
ఓం శ్రీసాయి సర్వసాక్షీభూతాయ నమః |
ఓం శ్రీసాయి సర్వశ్రేయస్కరాయ నమః |
ఓం శ్రీసాయి సర్వఋణవిముక్తాయ నమః |
ఓం శ్రీసాయి సర్వతోభద్రవాసినే నమః |
ఓం శ్రీసాయి సర్వదామృత్యుంజయాయ నమః |
ఓం శ్రీసాయి సకలధర్మప్రబోధకాయ నమః |
ఓం శ్రీసాయి సకలాశ్రయాయ నమః |
ఓం శ్రీసాయి సకలదేవతాస్వరూపాయ నమః |
ఓం శ్రీసాయి సకలపాపహరాయ నమః | ౮౧
ఓం శ్రీసాయి సకలసాధుస్వరూపాయ నమః |
ఓం శ్రీసాయి సకలమానవహృదయాంతర్వాసినే నమః |
ఓం శ్రీసాయి సకలవ్యాధినివారణాయ నమః |
ఓం శ్రీసాయి సర్వదావిభూధిప్రదాత్రే నమః |
ఓం శ్రీసాయి సహస్రశీర్షమూర్తయే నమః |
ఓం శ్రీసాయి సహస్రబాహవే నమః |
ఓం శ్రీసాయి సమస్తజగదాధారాయ నమః |
ఓం శ్రీసాయి సమస్తకళ్యాణకర్త్రే నమః |
ఓం శ్రీసాయి సన్మార్గస్థాపనవ్రతాయ నమః | ౯౦
ఓం శ్రీసాయి సన్యాసయోగయుక్తాత్మనే నమః |
ఓం శ్రీసాయి సమస్తభక్తసుఖదాయ నమః |
ఓం శ్రీసాయి సంసారసర్వదుఃఖక్షయకరాయ నమః |
ఓం శ్రీసాయి సంసారభయనాశనాయ నమః |
ఓం శ్రీసాయి సప్తవ్యసనదూరాయ నమః |
ఓం శ్రీసాయి సత్యపరాక్రమాయ నమః |
ఓం శ్రీసాయి సత్యవాచే నమః |
ఓం శ్రీసాయి సత్యప్రదాయ నమః |
ఓం శ్రీసాయి సత్సంకల్పాయ నమః | ౯౯
ఓం శ్రీసాయి సత్యధర్మపరాయణాయ నమః |
ఓం శ్రీసాయి సత్యనారాయణాయ నమః |
ఓం శ్రీసాయి సత్యతత్త్వప్రబోధకాయ నమః |
ఓం శ్రీసాయి సత్యదృష్టే నమః |
ఓం శ్రీసాయి సత్యానందస్వరూపిణే నమః |
ఓం శ్రీసాయి సత్యాన్వేషణతత్పరాయ నమః |
ఓం శ్రీసాయి సత్యవ్రతాయ నమః |
ఓం శ్రీసాయి స్వామిఅయ్యప్పరూపదర్శితే నమః |
ఓం శ్రీసాయి సర్వాభరణాలంకృతాయ నమః | ౧౦౮
|| ఇతి శ్రీ సాయి సకార అష్టోత్తరశతనామావళిః ||
గమనిక: పైన ఇవ్వబడిన నామావళి, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ సాయి స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ సాయిబాబా స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.