Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ ప్రత్యంగిరా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
ఓం నమః ప్రత్యంగిరాయై |
ప్రార్థనా –
నివసతి కరవీరే సర్వదా యా శ్మశానే
వినతజనహితాయ ప్రేతరూఢే మహేశి |
హిమకర హిమశుభ్రాం పంచవక్త్రాం త్వమాద్యాం
దిశతు దశభుజాయా సా శ్రియం సిద్ధిలక్ష్మీః ||
దండకమ్ –
ఐం ఖ్ఫ్రేమ్ | జయ జయ జగదంబ ప్రణత హరిహరహిరణ్యగర్భ ప్రముఖ సురముకుట మందారమాలా పరిమలదతిపటల వాచాల చరణ పుండరీకేషు పుండరీకాక్ష ప్రముఖ కర కంబు విమల మందాకినీ శరదేందు కుందారవిందసందోహ సుందరశరీరప్రభే | జయ జయ మహాకాళి కాలనాశిని సమయచక్రే మేలాపకాశిని సిద్ధిగణయోగినీ వీరవిద్యాధరీ జననికర మునికురుంబినీ తుంబినీ కదంబ కిన్నరవారాధ్యమానే కరాళో విధానే సిద్ధిలక్ష్మీప్రదే విరూపాక్షచక్షుసంవాసే ఆనందరసదాయికే త్రిభువననాయికే స్ఫురదనర్ఘమణి ముక్తబలీకలాపమధ్యస్థితా చక్షుత్రవాభరణ ఝణఝణాయమాన తరువల్లరీవహల ప్రభా పటల పాలీకృత సకల దిఙ్మండల గండస్థలోల్లసిత రవిశశికుండలే పీత కఠిన కుచ కలశ యుగళాంతనువాలకులిత నర ముండావలీ మండితే, చండి రుధిరపానప్రమత్తే ప్రేతకలోత్తాల వేతాల కరతాలికా తాడన తాండవ ప్రముఖా నట డాకినీ చక్ర చంక్రమణ చకితవితాయ చమత్కార విస్ఫురిత పిశాచ ప్రలయ చిత్కార ధ్వని ముఖరకనవీర శ్మశానాధినివాసినీ రుద్రస్కంధాధిరుఢే, షడాధారమధ్యారవింద మందిరోదరాంకుచోన్నత ప్రసూతజగామమనాయమానకుల కుండలినీ శక్తిప్రభా ప్రదీపికా సఖమనాసవలేరిగమదాకాశ శశిమండలామృతధారా పయోనిధిగమన మానసైరుదిత హసైరఖిల సాధకైరవిభావ్యతే మాతృకాచక్ర సంభావితే మృగాంక కుంకుమాగురు మృగమదాంగరాగ పరిమలవాసితావాస మణిమండపే ఖండేందు మండితోరుజటాకలాపకలిత కరవీరోదార కరహార కనక కేతకీ నవమాలికా తాలికా మదయంతికా మాధవీ వివిధ గంధబంధుర గంధవాహ వహదరుణసవనాచలే ధ్యానాకార చకిత త్రినయనాచలే ఓం జయ జయ జగజ్జనని జయ జయ || ౧ ||
ఖ్ఫ్రేం ఐమ్ | జయ జయ నవాక్షరీ నవత్యధికశతాక్షర మంత్రమాలాధిదైవతే కాళి కాత్యాయని కపాలిని నరరుధిరవశాపిశిత పరిపూర్ణ కపాల కరవాల త్రిశూల ఖట్వాంగ ఘంటా ముండ పాశాంకుశ వరాఽభయ శోభితకరే సుకరే బద్ధవీరాసనే సిద్ధేశ్వరి సిద్ధవిద్యాధరోరగేంద్రకా ధ్యాయమానాంఘ్రి లయేశాంభవావేశ విభవే దేవదేవి మహాదేవి అనాఖ్యే ఉమాఖ్యే సదాపూర్ణిమారఖ్యే లసత్తారకాఖ్యే అకారాక్షరదోస్ఫురదంబరాకారే మహావ్యోమ్ని వ్యోమవామేశ్వరీ కుండికే ఖేచరీ గోచరీ దిక్చరి శాంబరీ శక్తి చక్ర క్రియేచ్ఛాజ్ఞానరుప గుణాతీత నిత్యామృతే నిత్యభోగప్రదే సంధ్యావసానసమయే లాస్యవిలాసే టటమహానట జటాజూటాపగారి రసదలంకార సకలకావ్యకలాకలాప వహలధీ త్రిగుణ ప్రబంధ వివిధబంధు సుందర కవితా సిద్ధిదే ఋద్ధిదే బుద్ధిదే జ్ఞానదే మానదే శారదే షోడశాక్షరాధిరూఢ సకలసిద్ధి చతుర్వర్గఫలవిధాయిని ప్రణతజనహితకారిణి
జయ జయ జగదంబ ప్రత్యంగిరే ఖ్ఫ్రేం ఐం ఓమ్ || ౨ ||
మమ సకలదురితానపనుద అపనుద జయ జయ ప్రత్యంగిరే జయ జయ జయ హే ఐం ఓం హ్రీం శ్రీం క్లీం ఖ్ఫ్రేం ఓమ్ || ౩ ||
ఇతి శ్రీ ప్రత్యంగిరా దండకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ ప్రత్యంగిరా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ ప్రత్యంగిరా స్తోత్రాలు చూడండి. మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.