Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ ప్రత్యంగిరా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
ఓం ప్రత్యంగిరాయై నమః |
ఓం ఓంకారరూపిణ్యై నమః |
ఓం క్షం హ్రాం బీజప్రేరితాయై నమః |
ఓం విశ్వరూపాయై నమః |
ఓం విరూపాక్షప్రియాయై నమః |
ఓం ఋఙ్మంత్రపారాయణప్రీతాయై నమః |
ఓం కపాలమాలాలంకృతాయై నమః |
ఓం నాగేంద్రభూషణాయై నమః |
ఓం నాగయజ్ఞోపవీతధారిణ్యై నమః | ౯
ఓం కుంచితకేశిన్యై నమః |
ఓం కపాలఖట్వాంగధారిణ్యై నమః |
ఓం శూలిన్యై నమః |
ఓం రక్తనేత్రజ్వాలిన్యై నమః |
ఓం చతుర్భుజాయై నమః |
ఓం డమరుకధారిణ్యై నమః |
ఓం జ్వాలాకరాళవదనాయై నమః |
ఓం జ్వాలాజిహ్వాయై నమః |
ఓం కరాళదంష్ట్రాయై నమః | ౧౮
ఓం ఆభిచారికహోమాగ్నిసముత్థితాయై నమః |
ఓం సింహముఖాయై నమః |
ఓం మహిషాసురమర్దిన్యై నమః |
ఓం ధూమ్రలోచనాయై నమః |
ఓం కృష్ణాంగాయై నమః |
ఓం ప్రేతవాహనాయై నమః |
ఓం ప్రేతాసనాయై నమః |
ఓం ప్రేతభోజిన్యై నమః |
ఓం రక్తప్రియాయై నమః | ౨౭
ఓం శాకమాంసప్రియాయై నమః |
ఓం అష్టభైరవసేవితాయై నమః |
ఓం డాకినీపరిసేవితాయై నమః |
ఓం మధుపానప్రియాయై నమః |
ఓం బలిప్రియాయై నమః |
ఓం సింహవాహనాయై నమః |
ఓం సింహగర్జిన్యై నమః |
ఓం పరమంత్రవిదారిణ్యై నమః |
ఓం పరయంత్రవినాశిన్యై నమః | ౩౬
ఓం పరకృత్యా విధ్వంసిన్యై నమః |
ఓం గుహ్యవిద్యాయై నమః |
ఓం సిద్ధవిద్యాయై నమః |
ఓం యోనిరూపిణ్యై నమః |
ఓం నవయోనిచక్రాత్మికాయై నమః |
ఓం వీరరూపాయై నమః |
ఓం దుర్గారూపాయై నమః |
ఓం మహాభీషణాయై నమః |
ఓం ఘోరరూపిణ్యై నమః | ౪౫
ఓం మహాక్రూరాయై నమః |
ఓం హిమాచలనివాసిన్యై నమః |
ఓం వరాభయప్రదాయై నమః |
ఓం విషురూపాయై నమః |
ఓం శత్రుభయంకర్యై నమః |
ఓం విద్యుద్ఘాతాయై నమః |
ఓం శత్రుమూర్ధస్ఫోటనాయై నమః |
ఓం విధూమాగ్నిసమప్రభాయై నమః |
ఓం మహామాయాయై నమః | ౫౪
ఓం మాహేశ్వరప్రియాయై నమః |
ఓం శత్రుకార్యహానికర్యై నమః |
ఓం మమకార్యసిద్ధికర్యై నమః |
ఓం శత్రూణాం ఉద్యోగవిఘ్నకర్యై నమః |
ఓం మమ సర్వోద్యోగవశ్యకర్యై నమః |
ఓం శత్రుపశుపుత్రవినాశిన్యై నమః |
ఓం త్రినేత్రాయై నమః |
ఓం సురాసురనిషేవితాయై నమః |
ఓం తీవ్రసాధకపూజితాయై నమః | ౬౩
ఓం నవగ్రహశాసిన్యై నమః |
ఓం ఆశ్రితకల్పవృక్షాయై నమః |
ఓం భక్తప్రసన్నరూపిణ్యై నమః |
ఓం అనంతకళ్యాణగుణాభిరామాయై నమః |
ఓం కామరూపిణ్యై నమః |
ఓం క్రోధరూపిణ్యై నమః |
ఓం మోహరూపిణ్యై నమః |
ఓం మదరూపిణ్యై నమః |
ఓం ఉగ్రాయై నమః | ౭౨
ఓం నారసింహ్యై నమః |
ఓం మృత్యుమృత్యుస్వరూపిణ్యై నమః |
ఓం అణిమాదిసిద్ధిప్రదాయై నమః |
ఓం అంతశ్శత్రువిదారిణ్యై నమః |
ఓం సకలదురితవినాశిన్యై నమః |
ఓం సర్వోపద్రవనివారిణ్యై నమః |
ఓం దుర్జనకాళరాత్ర్యై నమః |
ఓం మహాప్రాజ్ఞాయై నమః |
ఓం మహాబలాయై నమః | ౮౧
ఓం కాళీరూపిణ్యై నమః |
ఓం వజ్రాంగాయై నమః |
ఓం దుష్టప్రయోగనివారిణ్యై నమః |
ఓం సర్వశాపవిమోచన్యై నమః |
ఓం నిగ్రహానుగ్రహ క్రియానిపుణాయై నమః |
ఓం ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తిరూపిణ్యై నమః |
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః |
ఓం హిరణ్యసటాచ్ఛటాయై నమః |
ఓం ఇంద్రాదిదిక్పాలకసేవితాయై నమః | ౯౦
ఓం పరప్రయోగ ప్రత్యక్ ప్రచోదిన్యై నమః |
ఓం చరాచరాకర్షిణ్యై నమః |
ఓం ఖడ్గమాలారూపిణ్యై నమః |
ఓం నృసింహసాలగ్రామనివాసిన్యై నమః |
ఓం భక్తశత్రుభక్షిణ్యై నమః |
ఓం బ్రహ్మాస్త్రస్వరూపాయై నమః |
ఓం సహస్రారశక్త్యై నమః |
ఓం సిద్ధేశ్వర్యై నమః |
ఓం యోగీశ్వర్యై నమః | ౯౯
ఓం ఆత్మరక్షణశక్తిదాయిన్యై నమః |
ఓం సర్వవిఘ్నవినాశిన్యై నమః |
ఓం సర్వాంతకనివారిణ్యై నమః |
ఓం సర్వదుష్టప్రదుష్టశిరశ్ఛేదిన్యై నమః |
ఓం అథర్వణవేదభాసితాయై నమః |
ఓం శ్మశానవాసిన్యై నమః |
ఓం భూతభేతాళసేవితాయై నమః |
ఓం సిద్ధమండలపూజితాయై నమః |
ఓం ప్రత్యంగిరా భద్రకాళీ దేవతాయై నమః | ౧౦౮
ఇతి శ్రీ ప్రత్యంగిరా అష్టోత్తరశతనామావళిః ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ ప్రత్యంగిరా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ ప్రత్యంగిరా స్తోత్రాలు చూడండి. మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.