Site icon Stotra Nidhi

Sri Panchamukha Hanumath Pancharatnam – శ్రీ పంచముఖ హనుమత్ పంచరత్నం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]

శ్రీరామపాదసరసీరుహభృంగరాజ
సంసారవార్ధిపతితోద్ధరణావతార |
దోఃసాధ్యరాజ్యధనయోషిదదభ్రబుద్ధే
పంచాననేశ మమ దేహి కరావలంబమ్ || ౧ ||

ఆప్రాతరాత్రిశకునాథనికేతనాలి-
-సంచారకృత్య పటుపాదయుగస్య నిత్యమ్ |
మానాథసేవిజనసంగమనిష్కృతం నః
పంచాననేశ మమ దేహి కరావలంబమ్ || ౨ ||

షడ్వర్గవైరిసుఖకృద్భవదుర్గుహాయా-
-మజ్ఞానగాఢతిమిరాతిభయప్రదాయామ్ |
కర్మానిలేన వినివేశితదేహధర్తుః
పంచాననేశ మమ దేహి కరావలంబమ్ || ౩ ||

సచ్ఛాస్త్రవార్ధిపరిమజ్జనశుద్ధచిత్తా-
-స్త్వత్పాదపద్మపరిచింతనమోదసాంద్రాః |
పశ్యంతి నో విషయదూషితమానసం మాం
పంచాననేశ మమ దేహి కరావలంబమ్ || ౪ ||

పంచేంద్రియార్జితమహాఖిలపాపకర్మా
శక్తో న భోక్తుమివ దీనజనో దయాళో |
అత్యంతదుష్టమనసో దృఢనష్టదృష్టేః
పంచాననేశ మమ దేహి కరావలంబమ్ || ౫ ||

ఇత్థం శుభం భజకవేంకటపండితేన
పంచాననస్య రచితం ఖలు పంచరత్నమ్ |
యః పాపఠీతి సతతం పరిశుద్ధభక్త్యా
సంతుష్టిమేతి భగవానఖిలేష్టదాయీ || ౬ ||

ఇతి శ్రీవేంకటార్యకృత శ్రీ పంచముఖ హనుమత్ పంచరత్నమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments