Site icon Stotra Nidhi

Sri Maha Kala Bhairava Kavacham (Rudrayamale) – శ్రీ మహాకాలభైరవ కవచం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

శ్రీదేవ్యువాచ |
దేవదేవ మహాబాహో భక్తానాం సుఖవర్ధన |
కేన సిద్ధిం దదాత్యాశు కాళీ త్రైలోక్యమోహన || ౧ ||

తన్మే వద దయాఽఽధార సాధకాభీష్టసిద్ధయే |
కృపాం కురు జగన్నాథ వద వేదవిదాం వర || ౨ ||

శ్రీభైరవ ఉవాచ |
గోపనీయం ప్రయత్నేన తత్త్వాత్ తత్త్వం పరాత్పరమ్ |
ఏష సిద్ధికరః సమ్యక్ కిమథో కథయామ్యహమ్ || ౩ ||

మహాకాలమహం వందే సర్వసిద్ధిప్రదాయకమ్ |
దేవదానవగంధర్వకిన్నరపరిసేవితమ్ || ౪ ||

కవచం తత్త్వదేవస్య పఠనాద్ఘోరదర్శనే |
సత్యం భవతి సాన్నిధ్యం కవచస్తవనాంతరాత్ || ౫ ||

సిద్ధిం దదాతి సా తుష్టా కృత్వా కవచముత్తమమ్ |
సామ్రాజ్యత్వం ప్రియం దత్త్వా పుత్రవత్ పరిపాలయేత్ || ౬ ||

కవచస్య ఋషిర్దేవీ కాళికా దక్షిణా తథా |
విరాట్ఛందః సువిజ్ఞేయం మహాకాలస్తు దేవతా |
కాళికా సాధనే చైవ వినియోగః ప్రకీర్తితః || ౭ ||

శ్మశానస్థో మహారుద్రో మహాకాలో దిగంబరః |
కపాలకర్తృకా వామే శూలం ఖట్వాంగం దక్షిణే || ౮ ||

భుజంగభూషితే దేవి భస్మాస్థిమణిమండితః |
జ్వలత్పావకమధ్యస్థో భస్మశయ్యావ్యవస్థితః || ౯ ||

విపరీతరతాం తత్ర కాళికాం హృదయోపరి |
పేయం ఖాద్యం చ చోష్యం చ తౌ కృత్వా తు పరస్పరమ్ |
ఏవం భక్త్యా యజేద్దేవం సర్వసిద్ధిః ప్రజాయతే || ౧౦ ||

ప్రణవం పూర్వముచ్చార్య మహాకాలాయ తత్పదమ్ |
నమః పాతు మహామంత్రః సర్వశాస్త్రార్థపారగః || ౧౧ ||

అష్టాక్షరో మహామంత్రః సర్వాశాపరిపూరకః |
సర్వపాపక్షయం యాతి గ్రహణే భక్తవత్సలే || ౧౨ ||

కూర్చద్వంద్వం మహాకాల ప్రసీదేతి పదద్వయమ్ |
లజ్జాయుగ్మం వహ్నిజాయా స తు రాజేశ్వరో మహాన్ || ౧౩ ||

మంత్రగ్రహణమాత్రేణ భవేత్ సత్యం మహాకవిః |
గద్యపద్యమయీ వాణీ గంగానిర్ఝరితా తథా || ౧౪ ||

తస్య నామ తు దేవేశి దేవా గాయంతి భావుకాః |
శక్తిబీజద్వయం దత్వా కూర్చం స్యాత్ తదనంతరమ్ || ౧౫ ||

మహాకాలపదం దత్వా మాయాబీజయుగం తథా |
కూర్చమేకం సముద్ధృత్య మహామంత్రో దశాక్షరః || ౧౬ ||

రాజస్థానే దుర్గమే చ పాతు మాం సర్వతో ముదా |
వేదాదిబీజమాదాయ భగమాన్ తదనంతరమ్ || ౧౭ ||

మహాకాలాయ సంప్రోచ్య కూర్చం దత్వా చ ఠద్వయమ్ |
హ్రీంకారపూర్వముద్ధృత్య వేదాదిస్తదనంతరమ్ || ౧౮ ||

మహాకాలస్యాంతభాగే స్వాహాంతమనుముత్తమమ్ |
ధనం పుత్రం సదా పాతు బంధుదారానికేతనమ్ || ౧౯ ||

పింగళాక్షో మంజుయుద్ధే యుద్ధే నిత్యం జయప్రదః |
సంభావ్యః సర్వదుష్టఘ్నః పాతు స్వస్థానవల్లభః || ౨౦ ||

ఇతి తే కథితం తుభ్యం దేవానామపి దుర్లభమ్ |
అనేన పఠనాద్దేవి విఘ్ననాశో యథా భవేత్ || ౨౧ ||

సంపూజకః శుచిస్నాతః భక్తియుక్తః సమాహితః |
సర్వవ్యాధివినిర్ముక్తః వైరిమధ్యే విశేషతః || ౨౨ ||

మహాభీమః సదా పాతు సర్వస్థానేషు వల్లభమ్ |
కాళీపార్శ్వస్థితో దేవః సర్వదా పాతు మే ముఖే || ౨౩ ||

ఫలశ్రుతి –
పఠనాత్ కాళికాదేవీ పఠేత్ కవచముత్తమమ్ |
శ్రుణుయాద్వా ప్రయత్నేన సదాఽఽనందమయో భవేత్ || ౧ ||

శ్రద్ధయాఽశ్రద్ధయా వాపి పఠనాత్ కవచస్య యత్ |
సర్వసిద్ధిమవాప్నోతి యద్యన్మనసి వర్తతే || ౨ ||

బిల్వమూలే పఠేద్యస్తు పఠనాత్కవచస్య యత్ |
త్రిసంధ్యం పఠనాద్దేవి భవేన్నిత్యం మహాకవిః || ౩ ||

కుమారీం పూజయిత్వా తు యః పఠేద్భావతత్పరః |
న కించిద్దుర్లభం తస్య దివి వా భువి మోదతే || ౪ ||

దుర్భిక్షే రాజపీడాయాం గ్రామే వా వైరిమధ్యకే |
యత్ర యత్ర భయం ప్రాప్తః సర్వత్ర ప్రపఠేన్నరః || ౫ ||

తత్ర తత్రాభయం తస్య భవత్యేవ న సంశయః |
వామపార్శ్వే సమానీయ శోభితాం వరకామినీమ్ || ౬ ||

శ్రద్ధయాఽశ్రద్ధయా వాపి పఠనాత్ కవచస్య తు |
ప్రయత్నతః పఠేద్యస్తు తస్య సిద్ధిః కరే స్థితా || ౭ ||

ఇదం కవచమజ్ఞాత్వా కాలం యో భజతే నరః |
నైవ సిద్ధిర్భవేత్తస్య విఘ్నస్తస్య పదే పదే |
ఆదౌ వర్మ పఠిత్వా తు తస్య సిద్ధిర్భవిష్యతి || ౮ ||

ఇతి రుద్రయామలే మహాతంత్రే శ్రీ మహాకాలభైరవ కవచమ్ ||


మరిన్ని శ్రీ భైరవ స్తోత్రాలు చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments