Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
వామనోఽసి త్వమంశేన మత్పితుర్యజ్ఞభిక్షుకః |
రాజ్యహర్తా చ శ్రీహర్తా సుతలస్థలదాయకః || ౧ ||
బలిభక్తివశో వీరః సర్వేశో భక్తవత్సలః |
శీఘ్రం త్వం హింధి మాం పాపం శాపాద్గర్దభరూపిణమ్ || ౨ ||
మునేర్దుర్వాససః శాపాదీదృశం జన్మ కుత్సితమ్ |
మృత్యురుక్తశ్చ మునినా త్వత్తో మమ జగత్పతే || ౩ ||
షోడశారేణ చక్రేణ సుతీక్ష్ణేనాతితేజసా |
జహి మాం జగతాం నాథ సద్భక్తిం కురు మోక్షద || ౪ ||
త్వమంశేన వరాహశ్చ సముద్ధర్తుం వసుంధరామ్ |
వేదానాం రక్షితా నాథ హిరణ్యాక్షనిషూదనః || ౫ ||
త్వం నృసింహః స్వయం పూర్ణో హిరణ్యకశిపోర్వధే |
ప్రహ్లాదానుగ్రహార్థాయ దేవానాం రక్షణాయ చ || ౬ ||
త్వం చ వేదోద్ధారకర్తా మీనాంశేన దయానిధే |
నృపస్య జ్ఞానదానాయ రక్షాయై సురవిప్రయోః || ౭ ||
శేషాధారశ్చ కూర్మస్త్వమంశేన సృష్టిహేతవే |
విశ్వాధారశ్చ విశ్వస్త్వమంశేనాపి సహస్రధృత్ || ౮ ||
రామో దాశరథిస్త్వం చ జానక్యుద్ధారహేతవే |
దశకంధరహంతా చ సింధౌ సేతువిధాయకః || ౯ ||
కలయా పరశురామశ్చ జమదగ్నిసుతో మహాన్ |
త్రిఃసప్తకృత్వో భూపానాం నిహంతా జగతీపతే || ౧౦ ||
అంశేన కపిలస్త్వం చ సిద్ధానాం చ గురోర్గురుః |
మాతృజ్ఞానప్రదాతా చ యోగశాస్త్రవిధాయకః || ౧౧ ||
అంశేన జ్ఞానినాం శ్రేష్ఠౌ నరనారాయణావృషీ |
త్వం చ ధర్మసుతో భూత్వా లోకవిస్తారకారకః || ౧౨ ||
అధునా కృష్ణరూపస్త్వం పరిపూర్ణతమః స్వయమ్ |
సర్వేషామవతారాణాం బీజరూపః సనాతనః || ౧౩ ||
యశోదాజీవనో నిత్యో నందైకానందవర్ధనః |
ప్రాణాధిదేవో గోపీనాం రాధాప్రాణాధికప్రియః || ౧౪ ||
వసుదేవసుతః శాంతో దేవకీదుఃఖభంజనః |
అయోనిసంభవః శ్రీమాన్ పృథివీభారహారకః || ౧౫ ||
పూతనాయై మాతృగతిం ప్రదాతా చ కృపానిధిః |
బకకేశిప్రలంబానాం మమాపి మోక్షకారకః || ౧౬ ||
స్వేచ్ఛామయ గుణాతీత భక్తానాం భయభంజన |
ప్రసీద రాధికానాథ ప్రసీద కురు మోక్షణమ్ || ౧౭ ||
హే నాథ గార్దభీయోనేః సముద్ధర భవార్ణవాత్ |
మూర్ఖస్త్వద్భక్తపుత్రోఽహం మాముద్ధర్తుం త్వమర్హసి || ౧౮ ||
వేదా బ్రహ్మాదయో యం చ మునీంద్రాః స్తోతుమక్షమాః |
కిం స్తౌమి తం గుణాతీతం పురా దైత్యోఽధునా ఖరః || ౧౯ ||
ఏవం కురు కృపాసింధో యేన మే న భవేజ్జనుః |
దృష్ట్వా పాదారవిందం తే కః పునర్భవనం వ్రజేత్ || ౨౦ ||
బ్రహ్మా స్తోతా ఖరః స్తోతా నోపహాసితుమర్హసి |
సదీశ్వరస్య విజ్ఞస్య యోగ్యాయోగ్యే సమా కృపా || ౨౧ ||
ఇత్యేవముక్త్వా దైత్యేంద్రస్తస్థౌ చ పురతో హరేః |
ప్రసన్నవదనః శ్రీమానతితుష్టో బభూవ హ || ౨౨ ||
ఇదం దైత్యకృతం స్తోత్రం నిత్యం భక్త్యా చ యః పఠేత్ |
సాలోక్యసార్ష్టిసామీప్యం లీలయా లభతే హరేః || ౨౩ ||
ఇహ లోకే హరేర్భక్తిమంతే దాస్యం సుదుర్లభమ్ |
విద్యాం శ్రియం సుకవితాం పుత్రపౌత్రాన్ యశో లభేత్ || ౨౪ ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే ద్వావింశోఽధ్యాయే దానవకృత శ్రీ కృష్ణ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.