Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
అస్య శ్రీశాక్తానందపీయూషస్య నామ శ్రీకాలభైరవాష్టోత్తరశతనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ ఆనందభైరవ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ కాలభైరవో దేవతా హ్రీం బీజం హ్సౌః శక్తిః క్ష్ఫ్రౌం కీలకం శ్రీకాలభైరవప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ||
ఋష్యాదిన్యాసాః –
శ్రీఆనందభైరవ ఋషయే నమః శిరసి |
అనుష్టుప్ ఛందసే నమో ముఖే |
శ్రీకాలభైరవ దేవతాయై నమో హృదయే |
హ్రీం బీజాయ నమో గుహ్యే |
హ్సౌః శక్తయే నమః పాదయోః |
క్ష్ఫ్రౌం కీలకాయ నమో నాభౌ |
వినియోగాయ నమః సర్వాంగే ||
కరన్యాసాః –
క్ష్ఫ్రాం అంగుష్ఠాభ్యాం నమః |
క్ష్ఫ్రీం తర్జనీభ్యాం నమః |
క్ష్ఫ్రూం మధ్యమాభ్యాం నమః |
క్ష్ఫ్రైం అనామికాభ్యాం నమః |
క్ష్ఫ్రౌం కనిష్ఠికాభ్యాం నమః |
క్ష్ఫ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః ||
హృదయాదిన్యాసాః –
క్ష్ఫ్రాం హృదయాయ నమః |
క్ష్ఫ్రీం శిరసే స్వాహా |
క్ష్ఫ్రూం శిఖాయై వషట్ |
క్ష్ఫ్రైం కవచాయ హుమ్ |
క్ష్ఫ్రౌం నేత్రత్రయాయ వౌషట్ |
క్ష్ఫ్రః అస్త్రాయ ఫట్ ||
ధ్యానమ్ –
శ్వస్థం త్రీక్షణశోభితం శ్రితజనోద్ధారం కృపాసాగరం
ఆమ్నాయాస్యకరోటిఖర్పకరం దండం ధరంతం సదా |
శ్రీకాశీపురనాయకం సకలమంత్రర్షీశ్వరం మోక్షదం
ధ్యాయేత్తం హృది కాలభైరవగురుం కాంతాసమేతం పరమ్ ||
స్తోత్రమ్ –
కాలభైరవదేవః కాలకాలః కాలదండధృక్ |
కాలాత్మా కామమంత్రాత్మా కాశికాపురనాయకః || ౧ ||
కరుణావారిధిః కాంతామిళితః కాళికాతనుః |
కాలజః కుక్కురారూఢః కపాలీ కాలనేమిహా || ౨ ||
కాలకంఠః కటాక్షానుగృహీతాఖిలసేవకః |
కపాలఖర్పరోత్కృష్టభిక్షాపాత్రధరః కవిః || ౩ ||
కల్పాంతదహనాకారః కళానిధికళాధరః |
కపాలమాలికాభూషః కాళీకులవరప్రదః || ౪ ||
కాళీకళావతీదీక్షాసంస్కారోపాసనప్రియః |
కాళికాదక్షపార్శ్వస్థః కాళీవిద్యాస్వరూపవాన్ || ౫ ||
కాళీకూర్చసమాయుక్తభువనాకూటభాసురః |
కాళీధ్యానజపాసక్తహృదగారనివాసకః || ౬ ||
కాళికావరివస్యాదిప్రదానకల్పపాదపః |
కాళ్యుగ్రావాసవబ్రాహ్మీప్రముఖాచార్యనాయకః || ౭ ||
కంకాలమాలికాధారీ కమనీయజటాధరః |
కోణరేఖాష్టపత్రస్థప్రదేశబిందుపీఠగః || ౮ ||
కదళీకరవీరార్కకంజహోమార్చనప్రియః |
కూర్మపీఠాదిశక్తీశః కళాకాష్ఠాదిపాలకః || ౯ ||
కటప్రూః కామసంచారీ కామారిః కామరూపవాన్ |
కంఠాదిసర్వచక్రస్థః క్రియాదికోటిదీపకః || ౧౦ ||
కర్ణహీనోపవీతాభః కనకాచలదేహవాన్ |
కందరాకారదహరాకాశభాసురమూర్తిమాన్ || ౧౧ ||
కపాలమోచనానందః కాలరాజః క్రియాప్రదః |
కరణాధిపతిః కర్మకారకః కర్తృనాయకః || ౧౨ ||
కంఠాద్యఖిలదేశాహిభూషణాఢ్యః కళాత్మకః |
కర్మకాండాధిపః కిల్బిషమోచీ కామకోష్ఠకః || ౧౩ ||
కలకంఠారవానందీ కర్మశ్రద్ధవరప్రదః |
కుణపాకీర్ణకాంతారసంచారీ కౌముదీస్మితః || ౧౪ ||
కింకిణీమంజునిక్వాణకటీసూత్రవిరాజితః |
కళ్యాణకృత్కలిధ్వంసీ కర్మసాక్షీ కృతజ్ఞపః || ౧౫ ||
కరాళదంష్ట్రః కందర్పదర్పఘ్నః కామభేదనః |
కాలాగురువిలిప్తాంగః కాతరార్తాభయప్రదః || ౧౬ ||
కలందికాప్రదః కాళీభక్తలోకవరప్రదః |
కామినీకాంచనాబద్ధమోచకః కమలేక్షణః || ౧౭ ||
కాదంబరీరసాస్వాదలోలుపః కాంక్షితార్థదః |
కబంధనావః కామాఖ్యాకాంచ్యాదిక్షేత్రపాలకః || ౧౮ ||
కైవల్యప్రదమందారః కోటిసూర్యసమప్రభః |
క్రియేచ్ఛాజ్ఞానశక్తిప్రదీపకానలలోచనః || ౧౯ ||
కామ్యాదికర్మసర్వస్వఫలదః కర్మపోషకః |
కార్యకారణనిర్మాతా కారాగృహవిమోచకః || ౨౦ ||
కాలపర్యాయమూలస్థః కార్యసిద్ధిప్రదాయకః |
కాలానురూపకర్మాంగమోషణభ్రాంతినాశనః || ౨౧ ||
కాలచక్రప్రభేదీ కాలిమ్మన్యయోగినీప్రియః |
కాహలాదిమహావాద్యతాళతాండవలాలసః || ౨౨ ||
కులకుండలినీశాక్తయోగసిద్ధిప్రదాయకః |
కాళరాత్రిమహారాత్రిశివారాత్ర్యాదికారకః || ౨౩ ||
కోలాహలధ్వనిః కోపీ కౌలమార్గప్రవర్తకః |
కర్మకౌశల్యసంతోషీ కేళిభాషణలాలసః || ౨౪ ||
కృత్స్నప్రవృత్తివిశ్వాండపంచకృత్యవిధాయకః |
కాలనాథపరః కారః కాలధర్మప్రవర్తకః || ౨౫ ||
కులాచార్యః కులాచారరతః కుహ్వష్టమీప్రియః |
కర్మబంధాఖిలచ్ఛేదీ కోష్ఠస్థభైరవాగ్రణీః || ౨౬ ||
కఠోరౌజస్యభీష్మాజ్ఞాపాలకింకరసేవితః |
కాలరుద్రః కాలవేలాహోరాంశమూర్తిమాన్ కరః || ౨౭ ||
ఇత్యుక్తం గురునాథస్య నామ్నామష్టోత్తరం శతమ్ |
శ్రీకాలభైరవస్యేదం రహస్యమతిపావనమ్ || ౨౮ ||
శ్రీశాక్తానందపీయుషం మోక్షసాధనముత్తమమ్ |
విద్యాసర్వస్వసారాఢ్యం యోగినీహృదయంగమమ్ || ౨౯ ||
పుణ్యం సుదుర్లభం గోప్యం శమథప్రదమౌషధమ్ |
కకారమాతృకాబృంహం గుర్వనుగ్రహసిద్ధిదమ్ || ౩౦ ||
యో జపేత్పరయా భక్త్యా ప్రేమధ్యానపరః సదా |
గురుప్రసాదాల్లభతే వరం సర్వమభీప్సితమ్ || ౩౧ ||
ఇతి శ్రీ కాలభైరవ కకార అష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ భైరవ స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.