Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీకంఠమింద్వర్భకభాసిచూడం
శ్రీజ్ఞానదానవ్రతబద్ధదీక్షమ్ |
శ్రీశాంబుజన్మప్రభవాదిపూజ్యం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౧ ||
హరంతమానమ్రజనానుతాపం
హయేభవక్త్రేడితపాదపద్మమ్ |
హృదా మునీంద్రైః పరిచింత్యమానం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౨ ||
హస్తాబ్జరాజద్వరపుస్తముద్రా-
-ముక్తాక్షమాలామృతపూర్ణకుంభమ్ |
హరిద్ధవాకాంక్షితపాదసేవం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౩ ||
హంసాగ్నిచంద్రేక్షణమంధకారి-
-మాకారనిర్ధూతమనోజగర్వమ్ |
హృతాదిమాజ్ఞానమగోద్భవేశం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౪ ||
హత్వా పురా కాలమఖర్వగర్వం
మృకండుసూనోః పరిరక్షణం యః |
చకార కారుణ్యవశాత్తమేనం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౫ ||
హృత్వా తమః సత్వరమేవ హార్దం
దత్వా చ బోధం పరమార్థసంస్థమ్ |
మోక్షం దదాత్యాశు నతాయ యస్తం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౬ ||
హసన్ముఖాంభోరుహమిందుకుంద-
-నీకాశదంతావళిశోభమానమ్ |
రదాంబరాధఃకృతపక్వబింబం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౭ ||
హేలాలవాన్నిర్మితవిశ్వబృందం
బాలారుణాభాంఘ్రియుగం దయాళుమ్ |
పశ్యంతముత్సంగగతం షడాస్యం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౮ ||
హ్రీమాన్భవేద్దేవగురుర్యదీయ-
-పాదాబ్జసంసేవకలోకవాచా |
తం దివ్యవాగ్దానధురీణమాశు
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౯ ||
హారాయితాహీశమనంగగర్వ-
-భంగప్రగల్భాన్ప్రణతానశేషాన్ |
కుర్వంతమిష్టప్రదమష్టమూర్తిం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౧౦ ||
హరిర్జహారాచలకన్యకా చ
యద్వర్ష్మణోఽర్ధం తపసా హి పూర్వమ్ |
అతోఽశరీరం తమశేషసంస్థం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౧౧ ||
హన్యాదశేషం కలుషం యదంఘ్రి-
-పూజా ప్రదద్యాదపి సర్వమిష్టమ్ |
తం పార్వతీమానసరాజహంసం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౧౨ ||
హఠాదియోగాన్ ప్రవిధాయ చిత్త-
-స్థైర్యం ప్రపద్యాంఘ్రియుగం యదీయమ్ |
ధ్యాయంతి యోగిప్రవరా ముదా తం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౧౩ ||
హితోపదేష్టా దయయా నతానాం
నిసర్గయా యో యమినాం జవాద్ధి |
న్యగ్రోధమూలైకనికేతనం తం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౧౪ ||
హతారిషట్కైరనుభూయమానం
నితాంతమానందఘనస్వరూపమ్ |
నతాపరాధాన్సహమానమీశం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౧౫ ||
హిత్వా ధనాపత్యకళత్రబంధూన్
దత్త్వాభయం భూతతతేర్ద్విజాగ్ర్యాః |
యం యాంతి లోకే శరణం సదా తం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౧౬ ||
హృదంబుజాతే వినివేశ్య చిత్తం
నిరుధ్య చక్షుఃప్రముఖాక్షవర్గమ్ |
ధ్యాయంతి యం శైలసుతాయుతం తం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౧౭ ||
హాసప్రభానిర్జితభాభిమానం
ప్రాసార్థజుష్టాం కవితాం దిశంతమ్ |
నతోత్తమాంగేషు కరం దధానం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౧౮ ||
హైయ్యంగవీనం హృదయమ్రదిమ్నా
స్వరేణ హంసం చరణేన పద్మమ్ |
హసంతమంసాగ్రలసజ్జటాలం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౧౯ ||
హరేర్విధేశ్చైవ వివాదశాంత్యై
లింగాత్మనా యః ప్రబభూవ పూర్వమ్ |
తమాదిమధ్యాంతవిహీనరూపం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౨౦ ||
హుతాశనాదిత్యమహీప్రముఖ్యా
యస్యాష్టమూర్తీర్నిజగాద వేదః |
తం సర్వలోకావనసక్తచిత్తం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౨౧ ||
హస్త్యంతలక్ష్మీమపి దీనవర్యః
ప్రాప్నోతి యత్పాదసరోజనత్యా |
తం కల్పవల్లీమదభంగదక్షం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౨౨ ||
హయాగ్ర్యమారుహ్య గజోత్తమం వా
సమేత్య యత్పాదయుగార్చకాయ |
యచ్ఛంతి రాజ్యం ధరణీధవాస్తం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౨౩ ||
హవీంషి సంజుహ్వతి భూసురాగ్ర్యాః
కాలేషు వహ్నౌ యదనుగ్రహార్థమ్ |
కర్మానుగుణ్యేన ఫలప్రదం తం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౨౪ ||
హేత్యా లలాటస్థశుచేర్మహాఘ-
-వనం దహంతం తరసైవ మోదాత్ |
కుర్వంతమారాన్నతచిత్తశుద్ధిం
శ్రీదక్షిణాస్యం హది భావయేఽహమ్ || ౨౫ ||
హేమాశ్మనోః సామ్యమతిం కరోతి
యత్పాదపాథోరుహసక్తచిత్తః |
వైరాగ్యదానైకధురంధరం తం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౨౬ ||
హాలాస్యగోకర్ణముఖేషు దివ్య-
-క్షేత్రేషు వాసం కృపయా కరోతి |
యః పాదనమ్రోద్ధతయే సదా తం
శ్రీదక్షిణాస్యం హృది భావయేఽహమ్ || ౨౭ ||
హంసేన కేనాపి పరాదినేమాం
కృతాం ప్రయత్నాదతిమోదతశ్చ |
నక్షత్రమాలాం దధతాం నరాణాం
కంఠే భవిష్యత్యచిరాత్పరాప్తిః || ౨౮ ||
ఇతి శ్రీజగద్గురు శ్రీసచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామిభిః విరచితం శ్రీ దక్షిణాస్య నక్షత్రమాలా స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.