Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీదేవ్యువాచ |
భగవన్ దేవదేవేశ మంత్రార్ణస్తవముత్తమమ్ |
దక్షిణామూర్తిదేవస్య కృపయా వద మే ప్రభో || ౧ ||
శ్రీమహాదేవ ఉవాచ |
సాధు పృష్టం మహాదేవి సర్వలోకహితాయ తే |
వక్ష్యామి పరమం గుహ్యం మంత్రార్ణస్తవముత్తమమ్ || ౨ ||
ఋషిశ్ఛందో దేవతాంగన్యాసాదికమనుత్తమమ్ |
మూలమంత్రపదస్యాపి ద్రష్టవ్యం సకలం హి తత్ || ౩ ||
ధ్యానమ్ –
భస్మవ్యాపాండురాంగః శశిశకలధరో జ్ఞానముద్రాక్షమాలా-
-వీణాపుస్తైర్విరాజత్కరకమలధరో యోగపట్టాభిరామః |
వ్యాఖ్యాపీఠే నిషణ్ణే మునివరనికరైః సేవ్యమానః ప్రసన్నః
సవ్యాలః కృత్తివాసాః సతతమవతు నో దక్షిణామూర్తిరీశః || ౪ ||
ఇతి ధ్యాత్వా మహాదేవం మంత్రార్ణస్తవముత్తమమ్ |
జపేత్ త్రిసంధ్యం నియతో భస్మరుద్రాక్షభూషితః || ౫ ||
స్తోత్రమ్ –
ఓం | ఓంకారాచలసింహేంద్రః ఓంకారోద్యానకోకిలః |
ఓంకారనీడశుకరాడోంకారారణ్యకుంజరః || ౬ ||
నగరాజసుతాజానిర్నగరాజనిజాలయః |
నవమాణిక్యమాలాఢ్యో నవచంద్రశిఖామణిః || ౭ ||
నందితాశేషమౌనీంద్రో నందీశాదిమదేశికః |
మోహానలసుధాధారో మోహాంబుజసుధాకరః || ౮ ||
మోహాంధకారతరణిర్మోహోత్పలనభోమణిః |
భక్తజ్ఞానాబ్ధిశీతాంశుః భక్తాజ్ఞానతృణానలః || ౯ ||
భక్తాంభోజసహస్రాంశుః భక్తకేకిఘనాఘనః |
భక్తకైరవరాకేందుః భక్తకోకదివాకరః || ౧౦ ||
గజాననాదిసంపూజ్యో గజచర్మోజ్జ్వలాకృతిః |
గంగాధవళదివ్యాంగో గంగాభంగలసజ్జటః || ౧౧ ||
గగనాంబరసంవీతో గగనాముక్తమూర్ధజః |
వదనాబ్జజితశ్రీశ్చ వదనేందుస్ఫురద్దిశః || ౧౨ ||
వరదానైకనిపుణో వరవీణోజ్జ్వలత్కరః |
వనవాససముల్లాసీ వనలీలైకలోలుపః || ౧౩ ||
తేజఃపుంజఘనాకారో తేజసామవిభాసకః |
తేజఃప్రదో విధేయానాం తేజోమయనిజాశ్రమః || ౧౪ ||
దమితానంగసంగ్రామో దరహాసోజ్జ్వలన్ముఖః |
దయారససుధాసింధుః దరిద్రధనశేవధిః || ౧౫ ||
క్షీరేందుస్ఫటికాకారః క్షితీంద్రమకుటోజ్జ్వలః |
క్షీరోపహారరసికః క్షిప్రైశ్వర్యఫలప్రదః || ౧౬ ||
నానాభరణముక్తాంగో నారీసమ్మోహనాకృతిః |
నాదబ్రహ్మరసాస్వాదీ నాగభూషణభూషితః || ౧౭ ||
మూర్తినిందితకందర్పో మూర్తామూర్తజగద్వపుః |
మూకాజ్ఞానతమోభానుః మూర్తిమత్కల్పపాదపః || ౧౮ ||
తరుణాదిత్యసంకాశః తంత్రీవాదనతత్పరః |
తరుమూలైకనిలయః తప్తజాంబూనదప్రభః || ౧౯ ||
తత్త్వపుస్తోల్లసత్పాణిః తపనోడుపలోచనః |
యమసన్నుతసత్కీర్తిః యమసంయమసంయుతః || ౨౦ ||
యతిరూపధరో మౌనమునీంద్రోపాస్యవిగ్రహః |
మందారహారరుచిరో మదనాయుతసుందరః || ౨౧ ||
మందస్మితలసద్వక్త్రో మధురాధరపల్లవః |
మంజీరమంజుపాదాబ్జో మణిపట్టోలసత్కటిః || ౨౨ ||
హస్తాంకురితచిన్ముద్రో హంసయోగపటూత్తమః |
హంసజప్యాక్షమాలాఢ్యో హంసేంద్రారాధ్యపాదుకః || ౨౩ ||
మేరుశృంగసముల్లాసీ మేఘశ్యామమనోహరః |
మేఘాంకురాలవాలాగ్ర్యో మేధాపక్వఫలద్రుమః || ౨౪ ||
ధార్మికాంతకృతావాసో ధర్మమార్గప్రవర్తకః |
ధామత్రయనిజారామో ధరోత్తమమహారథః || ౨౫ ||
ప్రబోధోదారదీపశ్రీః ప్రకాశితజగత్త్రయః |
ప్రజ్ఞాచంద్రశిలాచంద్రః ప్రజ్ఞామణిలసత్కరః || ౨౬ ||
జ్ఞానిహృద్భాసమానాత్మా జ్ఞాతౄణామవిదూరగః |
జ్ఞానాయాదృతదివ్యాంగో జ్ఞాతిజాతికులాతిగః || ౨౭ ||
ప్రపన్నపారిజాతాగ్ర్యః ప్రణతార్త్యబ్ధిబాడబః |
ప్రమాణభూతో భూతానాం ప్రపంచహితకారకః || ౨౮ ||
యమిసత్తమసంసేవ్యో యక్షగేయాత్మవైభవః |
యజ్ఞాధిదేవతామూర్తిః యజమానవపుర్ధరః || ౨౯ ||
ఛత్రాధిపదిగీశశ్చ ఛత్రచామరసేవితః |
ఛందః శాస్త్రాదినిపుణశ్ఛలజాత్యాదిదూరగః || ౩౦ ||
స్వాభావికసుఖైకాత్మా స్వానుభూతిరసోదధిః |
స్వారాజ్యసంపదధ్యక్షః స్వాత్మారామమహామతిః || ౩౧ ||
హాటకాభజటాజూటో హాసోదస్తారిమండలః |
హాలాహలోజ్జ్వలగళో హారాయితభుజంగమః || ౩౨ ||
ఇతి శ్రీ దక్షిణామూర్తి మంత్రార్ణాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.