Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
గంగాధరం శశిధరం ఉమాకాంతం జగత్ప్రభుమ్ |
దధతం జ్ఞానముద్రాం చ దక్షిణామూర్తిమాశ్రయే || ౧ ||
ఆగతం మునిశార్దూలం నారదం జ్ఞానదం సదా |
దృష్ట్వా రాజా మహాబాహుః సూర్యవంశసముద్భవః |
హరిశ్చంద్రాభిధో నత్వా ప్రోవాచేదం శుచిస్మితః || ౨ ||
హరిశ్చంద్ర ఉవాచ |
దేవర్షే శ్రోతుమిచ్ఛామి కవచం మంత్రవిగ్రహమ్ |
దక్షిణామూర్తిదేవస్య వద మే నారద ప్రభో || ౩ ||
నారద ఉవాచ |
శృణు రాజన్ ప్రవక్ష్యామి సర్వసంపత్ప్రదాయకమ్ |
దక్షిణామూర్తిదేవస్య కవచం మంగళాలయమ్ || ౪ ||
యస్య శ్రవణమాత్రేణ చాష్టసిద్ధిర్భవిష్యతి |
రాజ్యసిద్ధిర్మంత్రసిద్ధిర్విద్యాసిద్ధిర్మహేశ్వర || ౫ ||
భవత్యచిరకాలేన దక్షిణామూర్తివర్మతః |
పురా వైకుంఠనిలయం భగవంతం మురాంతకమ్ || ౬ ||
చతుర్బాహుమనాద్యంతం అచ్యుతం పీతవాససమ్ |
శంఖచక్రగదాపద్మధారిణం వనమాలినమ్ || ౭ ||
సృష్టిస్థిత్యుపసంహారహేతుభూతం సనాతనమ్ |
సర్వమంత్రమయం దేవం శైవాగమపరాయణమ్ || ౮ ||
శైవదీక్షాపరం నిత్యం శైవతత్త్వపరాయణమ్ |
దక్షిణామూర్తి దేవస్య మంత్రోపాసనతత్పరమ్ |
కమలా ప్రణతా భూత్వా పప్రచ్ఛ వినయాన్వితమ్ || ౯ ||
శ్రీమహాలక్ష్మీరువాచ |
నారాయణ జగన్నాథ సర్వమంగళదాయక |
దక్షిణామూర్తి దేవస్య కవచం వద మే ప్రభో || ౧౦ ||
శ్రీనారాయణ ఉవాచ |
శృణు దేవి ప్రవక్ష్యామి కవచం పరమాద్భుతమ్ |
అత్యంతగోపితం దేవి సర్వతంత్రేషుసిద్ధిదమ్ || ౧౧ ||
దక్షిణామూర్తిదేవస్య సర్వజ్ఞానోదయస్య చ |
త్రైలోక్యసంమోహనాఖ్యం బ్రహ్మమంత్రౌఘవిగ్రహమ్ || ౧౨ ||
సర్వపాపప్రశమనం భూతోచ్చాటనకారకమ్ |
జయప్రదం భూపతీనాం సర్వసిద్ధిప్రదాయకమ్ || ౧౩ ||
లక్ష్మీవిద్యాప్రదం భద్రే సుఖసాధనముత్తమమ్ |
కవచస్యాస్య దేవేశి ఋషిర్బ్రహ్మా ప్రకీర్తితః || ౧౪ ||
గాయత్రీచ్ఛంద ఆదిష్ట దేవతా దక్షిణాభిదః |
విష్టపత్రయసంమోహజననాయాష్టసిద్ధిషు |
న్యాసో మూలేన వై కార్యస్తతో మంత్రార్ణకం చరేత్ || ౧౫ ||
అస్య శ్రీదక్షిణామూర్తి త్రైలోక్యసంమోహన కవచ మహామంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః త్రైలోక్యసంమోహననామక శ్రీదక్షిణామూర్తిర్దేవతా హ్రీం బీజం నమః శక్తిః ఓం కీలకం మమ త్రైలోక్యసంమోహన సకలసామ్రాజ్యదాయక శ్రీదక్షిణామూర్తి ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ||
న్యాసః –
ఓం నమో భగవతే దక్షిణామూర్తయే – అంగుష్ఠాభ్యాం నమః |
తుభ్యం – తర్జనీభ్యాం నమః |
జగద్వశ్యకరాయ చ – మధ్యమాభ్యాం నమః |
త్రైలోక్యసంమోహనాయ – అనామికాభ్యాం నమః |
నమః – కనిష్ఠికాభ్యాం నమః |
సద్గతిదాయినే – కరతలకరపృష్ఠాభ్యాం నమః |
ఏవం హృదయాదిన్యాసః ||
అక్షరన్యాసః –
ఓం దం – శిరసి | ఓం క్షిం – దక్షిణనేత్రే | ఓం ణాం – వామనేత్రే | ఓం మూం – దక్షిణకర్ణే | ఓం ర్తం – వామకర్ణే | ఓం యేం – దక్షిణనాసికాయామ్ | ఓం తుం – వామనాసికాయామ్ | ఓం భ్యం – దక్షిణగండే | ఓం జం – వామగండే | ఓం గం – ఊర్ధ్వదంతపంక్తౌ | ఓం ద్వం – అధోదంతపక్తౌ | ఓం శ్యం – ఊర్ధ్వోష్ఠే | ఓం కం – అధరోష్ఠే | ఓం రాం – కంఠే | ఓం యం – హృది | ఓం చం – దక్షబాహౌ | ఓం త్రైం – వామబాహౌ | ఓం లోం – కుక్షౌ | ఓం క్యం – పృష్ఠే | ఓం సం – నాభౌ | ఓం మోం – జఠరే | ఓం హం – లింగే | ఓం నాం – మూలాధారే | ఓం యం – దక్షజానౌ | ఓం నం – వామజానౌ | ఓం మోం – దక్షోరౌ | ఓం సం – వామోరౌ | ఓం ద్గం – జంఘయోః | ఓం తిం – దక్షిణపార్ష్ణౌ | ఓం దాం – వామపార్ష్ణౌ | ఓం యిం – దక్షపాదే | ఓం నేం – వామపాదే |
ధ్యానమ్ –
ధ్యాయేన్నిత్యం నిరీహం నిరుపమమకళం జ్యోతిరానందకందం
సచ్చిద్బ్రహ్మామృతాఖ్యం నిరతిశయసుఖం నిర్గుణం నిర్వికారమ్ |
విశ్వాత్మాకారమేకం విదళితకలుషం దుస్తరాజ్ఞానధర్మా-
-నిర్ముక్తాత్మస్వరూపం శివమనిశమహం పూర్ణబోధైకరూపమ్ ||
ఏవం ధ్యాత్వా రమాదేవి పంచపూజాం సమాచరేత్ ||
మనుః –
ఓం | దక్షిణామూర్తయే తుభ్యం జగద్వశ్యకరాయ చ |
త్రైలోక్యసంమోహనాయ నమః సద్గతిదాయినే || ౧ ||
ఏవం ద్వాత్రింశద్వర్ణాఖ్యం మంత్రం సమ్యగ్జపేత్ ప్రియే |
తతస్తు ప్రపఠేద్దేవి కవచం మంత్రవిగ్రహమ్ || ౨ ||
కవచం –
ఓం | ప్రణవో మే శిరః పాతు తారకో బ్రహ్మసంజ్ఞికః |
ఓం దక్షిణామూర్తయే తు తథా తుభ్యం తతః పరమ్ || ౩ ||
జగద్వశ్యకరాయ త్రైలోక్యసంమోహనాయ చ |
నమస్తథా సద్గతీతి దాయినే చ పదం తతః || ౪ ||
ద్వాత్రింశద్వర్ణకం మంత్రం ముఖం వృత్తం సదాఽవతు |
ఓం నమో భగవతేతి దక్షిణామూర్తయేతి చ || ౫ ||
మహ్యం మేధాం తథా ప్రజ్ఞాం ప్రయచ్ఛేతి పదం తతః |
స్వాహాపదాన్వితం మంత్రం చతుర్వింశార్ణకం సదా || ౬ ||
దక్షిణం నేత్రకం పాతు సర్వసంపత్ప్రదాయకమ్ |
ఓం ఐం నమః క్లీం శివాయ సౌః పదేన సమన్వితమ్ || ౭ ||
నవార్ణం పాతు సతతం వామనేత్రం సుఖప్రదమ్ |
ప్రణవేన సమాయుక్తం మాయయా చ సమన్వితమ్ || ౮ ||
దక్షిణామూర్తయే తుభ్యం వటమూలనివాసినే |
ధ్యానైకనిరతాంగాయ నమో రుద్రాయ శంభవే || ౯ ||
మాయాతారాన్వితం మంత్రం షట్త్రింశద్వర్ణసంయుతమ్ |
మమ నేత్రద్వయం పాతు సర్వసౌభాగ్యదాయకమ్ || ౧౦ ||
ఓం నమో భగవతే చైవ దక్షిణామూర్తయేతి చ |
హంసః సోఽహం తథా మహ్యం మేధాం ప్రజ్ఞాం తతః పరమ్ || ౧౧ ||
ప్రయచ్ఛ స్వాహా చ తథా చాష్టావింశార్ణకో మనుః |
మమ కర్ణద్వయం పాతు సదా రాజ్యఫలప్రదః || ౧౨ ||
ప్రణవేన సమాయుక్తో మాయయా చ సమన్వితః |
వాగ్భవేన సమాయుక్తో ఐం హ్రీమితి సమన్వితః || ౧౩ ||
విద్యారాశిస్రవన్మేషు స్ఫురదూర్మిగణోల్బణః |
ఉమాసార్ధశరీరాయ నమస్తే పరమాత్మనే || ౧౪ ||
సప్తత్రింశార్ణకః పాతు మనుర్నాసాద్వయం మమ |
ప్రణవేన సమాయుక్తః మాయాబీజసమన్వితః || ౧౫ ||
అజ్ఞానేంధనదీప్తాయ జ్ఞానాగ్నిజ్వలదీప్తయే |
ఆనందాజ్యహవిఃప్రీత సద్జ్ఞానం చ ప్రయచ్ఛ మే || ౧౬ ||
ద్వాత్రింశద్వర్ణసంయుక్తో లకుటాఖ్యమహేశితుః |
మనుః ఫాలనేత్రయుగ్మం పాయాన్మమ సుఖప్రదః || ౧౭ ||
ఓం హ్రీం హ్రాం బీజయుతం చ సర్వమంగళదాయకమ్ |
దక్షిణామూర్తయే తుభ్యం వటమూలనివాసినే || ౧౮ ||
ధ్యానైకనిరతాంగాయ నమో రుద్రాయ శంభవే |
ఓం హ్రాం హ్రీం ఓమితి చ తథా వటమూలాఖ్యకం శుభమ్ || ౧౯ ||
కంఠం పాయాన్మమ సదా అష్టత్రింశాక్షరాభిధః |
ప్రణవేన సమాయుక్తో వాగ్భవేన సమన్వితః || ౨౦ ||
మాయాబీజసమాయుక్తః సౌః కారేణ సమన్వితః |
మనుర్మమోదరం పాతు సదా వాగీశ్వరాభిదః || ౨౧ ||
పార్శ్వయోరుభయోస్తారం మాయాబీజాన్వితం సదా |
పాయాదేకార్ణకం మంత్రం నాభిం మమ మహేశితుః || ౨౨ ||
వాగీశ్వరాయేతి పదం విద్మహేతి పదం తతః |
విద్యావాసాయేతి పదం ధీమహీతి పదం తతః || ౨౩ ||
తన్నో దక్షిణామూర్తిశ్చ ప్రచోదయాత్తతః పరమ్ |
గాయత్రీ దక్షిణామూర్తేః పాతు పాదద్వయం మమ || ౨౪ ||
ఓం నమో భగవతేతి శిరః పాయాత్సదా మమ |
హ్రాం దక్షిణామూర్తయేతి నమో ముఖం సదాఽవతు || ౨౫ ||
హ్రీం దక్షిణామూర్తయేతి నమోఽవ్యాద్దక్షిణాదికమ్ |
హ్రూం దక్షిణామూర్తయేతి నమో నేత్రం తు వామకమ్ || ౨౬ ||
హ్రైం దక్షిణామూర్తయేతి నమోఽవ్యాన్నేత్రయుగ్మకమ్ |
హ్రౌం దక్షిణామూర్తయేతి నమో దక్షిణకర్ణకమ్ || ౨౭ ||
హ్రః దక్షిణామూర్తయేతి నమోఽవ్యాద్వామకర్ణకమ్ |
ద్రాం దక్షిణామూర్తయేతి నమోఽవ్యాద్గండయుగ్మకమ్ || ౨౮ ||
ద్రీం దక్షిణామూర్తయేతి నమోఽవ్యాద్దక్షనాసికామ్ |
ద్రూం దక్షిణామూర్తయేతి నమోఽవ్యాద్వామనాసికామ్ || ౨౯ ||
ద్రైం దక్షిణామూర్తయేతి నమః ఫాలం సదా మమ |
ద్రౌం దక్షిణామూర్తయేతి నమః శ్రోత్రద్వయేఽవతు || ౩౦ ||
ద్రః దక్షిణామూర్తయేతి నమస్త్వంసద్వయం మమ |
క్లాం దక్షిణామూర్తయేతి నమో బాహుద్వయేఽవతు || ౩౧ ||
క్లీం దక్షిణామూర్తయేతి నమః శ్రోతద్వయేఽవతు |
క్లూం దక్షిణామూర్తయేతి నమో నాభిం సదాఽవతు || ౩౨ ||
క్లైం దక్షిణామూర్తయేతి జానుయుగ్మం సదాఽవతు |
క్లౌం దక్షిణామూర్తయేతి నమః పాదద్వయం మమ || ౩౩ ||
పాదద్వయం దక్షిణాస్యః పాతు మే జగతాం ప్రభుః |
గుల్ఫద్వయం జగన్నాథం పాతు మే పార్వతీపతిః || ౩౪ ||
ఊరుద్వయం మహాదేవో జానుయుగ్మం జగత్ప్రభుః |
గుహ్యదేశం మధుధ్వంసీ నాభిం పాతు పురాంతకః || ౩౫ ||
కుక్షిం పాతు జగద్రూపీ స్తనయుగ్మం త్రిలోచనః |
కరద్వయం శూలపాణిః స్కంధౌ పాతు శివాప్రియః || ౩౬ ||
శ్రీకంఠః పాతు మే కంఠం ముఖం పద్మాసనోఽవతు |
నేత్రయుగ్మం త్రినేత్రోఽవ్యాన్నాసాం పాతు సదాశివః || ౩౭ ||
వేదస్తుతో మే శ్రవణే ఫాలం పాతు మహాబలః |
శిరో మే భగవాన్ పాతు కేశాన్ సర్వేశ్వేరోఽవతు || ౩౮ ||
ప్రాచ్యాం రక్షతు లోకేశస్త్వాగ్నేయ్యాం పాతు శంకరః |
దక్షిణస్యాం జగన్నాథో నైరృత్యాం పార్వతీపతిః || ౩౯ ||
ప్రతీచ్యాం త్రిపురధ్వంసీ వాయవ్యాం పాతు సర్వగః |
ఉత్తరస్యాం దిశి సదా కుబేరస్య సఖా మమ || ౪౦ ||
ఐశాన్యామీశ్వరః పాతు సర్వతః పాతు సర్వగః |
శిఖాం జటాధరః పాతు శిరో గంగాధరోఽవతు || ౪౧ ||
ఫాలం పాయాత్ త్రినేత్రో మే భృవౌ పాయాజ్జగన్మయః |
త్ర్యక్షో నేత్రద్వయం పాతు శ్రుతీ శ్రుతిశిఖామయః || ౪౨ ||
సురశ్రేష్ఠో ముఖం పాతు నాసాం పాతు శివాపతిః |
జిహ్వాం మే దక్షిణామూర్తిః హనూ పాతు మహాబలః || ౪౩ ||
పాతు కంఠం జగద్గర్భః స్కంధౌ పరమరూపధృత్ |
కరౌ పాతు మహాప్రాజ్ఞో భక్తసంరక్షణే రతః || ౪౪ ||
ఈశానో హృదయం పాతు మధ్యం సూక్ష్మస్వరూపధృత్ |
మహాత్మా పాతు మే నాభిం కటిం పాతు హరిప్రియః || ౪౫ ||
పాతు గుహ్యం మహాదేవో మేఢ్రం పాతు సురేశ్వరః |
ఊరుద్వయం దక్షిణాస్యో జానుయుగ్మం సుజానుభృత్ || ౪౬ ||
పాతు జంఘే మమ హరః పాదౌ పాతు సదాశివః |
మమ పాత్వఖిలం దేహం సర్వదైవతపూజితః || ౪౭ ||
వస్తిం రక్షతు గౌరీశః పాయు రక్షతు మంగళః |
కైలాసనిలయః పాతు గృహం మే భూతభావనః || ౪౮ ||
అష్టమూర్తిః సదా పాతు భక్తాన్ భృత్యాన్ సదాశివః |
లక్ష్మీప్రదః శ్రియం పాతు ఆసీనం పాతు సర్వగః || ౪౯ ||
పాయాత్పురారిర్ఘోరేభ్యః భయేభ్యః పాతు మాం హరః |
ఉదయే పాతు భగవాన్ ప్రథమే ప్రహరే హరః || ౫౦ ||
యామే ద్వితీయే గిరిశః ఆవర్తే దక్షిణాముఖః |
యామే తృతీయే భూతేశశ్చంద్రమౌళిశ్చతుర్థకే || ౫౧ ||
నిశాదౌ జగతాం నాథస్త్వర్ధరాత్రే శివోఽవతు |
నిశా తృతీయయామే మాం పాతు గంగాధరో హరః || ౫౨ ||
ప్రభాతాయాం దయాసింధుః పాయాన్మాం పార్వతీపతిః |
సుప్తం మాం పాతు జటిలః విసుప్తం ఫణిభూషణః || ౫౩ ||
శ్రీకంఠః పాతు మాం మార్గే గ్రామేత్వన్యత్ర శూలభృత్ |
కిరాతః పాతు గహనే శైలే శైలసుతాపతిః || ౫౪ ||
వీధ్యాం పాతు మహాబాహుః పినాకీ పాతు మాం రణే |
జలే పశుపతిః పాతు స్థలే పాతు స్థలాధిపః || ౫౫ ||
పుర్యాం పురాధిపః పాతు దుర్గే దుర్గామనోహరః |
పాయాద్వృక్షసమీపే మాం నక్షత్రాధిపభూషణః || ౫౬ ||
ప్రాసాదే భిత్తిదేశే వా నిర్ఘాతే వా శనౌ తథా |
సర్వకాలే సర్వదేశే పాతు మాం దక్షిణాముఖః || ౫౭ ||
పూర్వదేశోపద్రవేభ్యః పాతు మాం పార్వతీప్రియః |
ఆగ్నేయీభ్యః తథా రుద్రో యామ్యేభ్యః పాతు మృత్యుహా || ౫౮ ||
నైరృతేభ్యః పాతు హరః పశ్చిమేభ్యో రమార్చితః |
వాయవ్యేభ్యో దేవదేవః కౌబేరేభ్యో నిధిప్రియః || ౫౯ ||
ఐశానేభ్యో రుద్రమూర్తిః పాతు మామూర్ధ్వతః ప్రభుః |
అధస్తేభ్యో భూతనాథః పాతు మామాదిపూరుషః || ౬౦ ||
ఇతి కవచం బాలే సర్వమంత్రౌఘవిగ్రహమ్ |
త్రైలోక్యసంమోహనాఖ్యాం దక్షిణామూర్తిశర్మణః || ౬౧ ||
ప్రాతఃకాలే పఠేద్యస్తు సోఽభీష్టఫలమాప్నుయాత్ |
పూజాకాలే పఠేద్యస్తు కవచం సాధకోత్తమః || ౬౨ ||
కీర్తిం శ్రియం చ మేధాం చ ప్రజ్ఞాం ప్రాప్నోతి మానవః |
శ్రీదక్షిణామూర్తిమంత్రమయం దేవి మయోదితమ్ || ౬౩ ||
గురుమభ్యర్చ్య విధివత్కవచం ప్రపఠేత్తతః |
ద్విః సకృద్వా యథా న్యాయం సోఽపి పుణ్యవతాం నరః || ౬౪ ||
దేవమభ్యర్చ్య విధివత్పురశ్చర్యాం సమాచరేత్ |
అష్టోత్తరశతం జప్త్వా దశాంశం హోమమాచరేత్ || ౬౫ ||
తతస్తు సిద్ధకవచీ సర్వకార్యాణి సాధయేత్ |
మంత్రసిద్ధిర్భవేత్తస్య పురశ్చర్యాం వినా తతః || ౬౬ ||
గద్యపద్యమయీ వాణీ తస్య వక్త్రే ప్రవర్తతే |
వక్త్రే తస్య వసేద్వాణీ కమలా నిశ్చలా గృహే || ౬౭ ||
పుష్పాంజల్యష్టకం దత్వా మూలేనైవ పఠేత్తతః |
అపి వర్షసహస్రాణి పూజాయాః ఫలమాప్నుయాత్ || ౬౮ ||
విలిఖ్య భూర్జపత్రే వా స్వర్ణే వా ధారయేద్యది |
కంఠే వా దక్షిణే బాహౌ స కుర్యాత్ స్వవశం జగత్ || ౬౯ ||
త్రైలోక్యం క్షోభయత్యేవ త్రైలోక్యవిజయీ భవేత్ |
తద్గాత్రం ప్రాప్య శస్త్రాణి బ్రహ్మాస్త్రాదీని యాని చ || ౭౦ ||
కౌసుమానీవ మాల్యాని సుగంధాని భవంతి హి |
స్వధామ్నోత్సృజ్య భవనే లక్ష్మీర్వాణీ ముఖే వసేత్ || ౭౧ ||
ఇదం కవచమజ్ఞాత్వా యో జపేన్మంత్రనాయకమ్ |
శతలక్షం ప్రజప్తోఽపి న మంత్రః సిద్ధిదాయకః || ౭౨ ||
స శస్త్రఘాతమాప్నోతి సోఽచిరాన్మృత్యుమాప్నుయాత్ |
తస్మాత్ సర్వప్రయత్నేన కవచం ప్రపఠేత్ సుధీః || ౭౩ ||
నారద ఉవాచ |
ఏవముక్త్వా రమానాథో మంత్రం లక్ష్మ్యై దదౌ హరిః |
తతో దదౌ జగన్నాథః కవచం మంత్రవిగ్రహమ్ || ౭౪ ||
తతో జజాప కమలా సర్వసంపత్ సమృద్ధయే |
తస్మాద్రాజేంద్ర కవచం గృహాణ ప్రదదామి తే || ౭౫ ||
తస్య స్మరణమాత్రేణ జగద్వశ్యం భవిష్యతి |
ఇత్యుక్త్వా నారదఋషిః హరిశ్చంద్రం నరేశ్వరమ్ |
తతో యయౌ స్వైరగతిః కైలాసం ప్రతి నారదః || ౭౬ ||
ఇతి శ్రీదక్షిణామూర్తిసంహితాయాముత్తరభాగే స్తోత్రఖండే లక్ష్మీనారాయణ సంవాదే శ్రీ దక్షిణామూర్తి త్రైలోక్యసంమోహన కవచం నామ చతుశ్చత్వారింశోఽధ్యాయః ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.