Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
ప్రహ్లాద ఉవాచ |
నమస్తే పుండరీకాక్ష నమస్తే పురుషోత్తమ |
నమస్తే సర్వలోకాత్మన్ నమస్తే తిగ్మచక్రిణే || ౧ ||
నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః || ౨ ||
బ్రహ్మత్వే సృజతే విశ్వం స్థితౌ పాలయతే పునః |
రుద్రరూపాయ కల్పాంతే నమస్తుభ్యం త్రిమూర్తయే || ౩ ||
దేవా యక్షాసురాః సిద్ధా నాగా గంధర్వకిన్నరాః |
పిశాచా రాక్షసాశ్చైవ మనుష్యాః పశవస్తథా || ౪ ||
పక్షిణః స్థావరాశ్చైవ పిపీలికసరీసృపాః |
భూమ్యాపోఽగ్నిర్నభో వాయుః శబ్దః స్పర్శస్తథా రసః || ౫ ||
రూపం గంధో మనో బుద్ధిరాత్మా కాలస్తథా గుణాః |
ఏతేషాం పరమార్థశ్చ సర్వమేతత్త్వమచ్యుత || ౬ ||
విద్యావిద్యే భవాన్ సత్యమసత్యం త్వం విషామృతే |
ప్రవృత్తం చ నివృత్తం చ కర్మ వేదోదితం భవాన్ || ౭ ||
సమస్తకర్మభోక్తా చ కర్మోపకరణాని చ |
త్వమేవ విష్ణో సర్వాణి సర్వకర్మఫలం చ యత్ || ౮ ||
మయ్యన్యత్ర తథాఽశేషభూతేషు భువనేషు చ |
తవైవ వ్యాప్తిరైశ్వర్యగుణసంసూచికీ ప్రభో || ౯ ||
త్వాం యోగినశ్చింతయంతి త్వాం యజంతి చ యాజకాః |
హవ్యకవ్యభుగేకస్త్వం పితృదేవస్వరూపధృక్ || ౧౦ ||
రూపం మహత్తే స్థితమత్ర విశ్వం
తతశ్చ సూక్ష్మం జగదేతదీశ |
రూపాణి సర్వాణి చ భూతభేదా-
-స్తేష్వంతరాత్మాఖ్యమతీవ సూక్ష్మమ్ || ౧౧ ||
తస్మాచ్చ సూక్ష్మాదివిశేషణానా-
-మగోచరే యత్పరమాత్మరూపమ్ |
కిమప్యచింత్యం తవ రూపమస్తి
తస్మై నమస్తే పురుషోత్తమాయ || ౧౨ ||
సర్వభూతేషు సర్వాత్మన్ యా శక్తిరపరా తవ |
గుణాశ్రయా నమస్తస్యై శాశ్వతాయై సురేశ్వర || ౧౩ ||
యాతీతగోచరా వాచాం మనసాం చావిశేషణా |
జ్ఞానిజ్ఞానపరిచ్ఛేద్యా తాం వందే చేశ్వరీం పరామ్ || ౧౪ ||
ఓం నమో వాసుదేవాయ తస్మై భగవతే సదా |
వ్యతిరిక్తం న యస్యాస్తి వ్యతిరిక్తోఽఖిలస్య యః || ౧౫ ||
నమస్తస్మై నమస్తస్మై నమస్తస్మై మహాత్మనే |
నామ రూపం న యస్యైకో యోఽస్తిత్వేనోపలభ్యతే || ౧౬ ||
యస్యావతారరూపాణి సమర్చంతి దివౌకసః |
అపశ్యంతః పరం రూపం నమస్తస్మై మహాత్మనే || ౧౭ ||
యోఽంతస్తిష్ఠన్నశేషస్య పశ్యతీశః శుభాశుభమ్ |
తం సర్వసాక్షిణం విశ్వం నమస్యే పరమేశ్వరమ్ || ౧౮ ||
నమోఽస్తు విష్ణవే తస్మై యస్యాభిన్నమిదం జగత్ |
ధ్యేయః స జగతామాద్యః స ప్రసీదతు మేఽవ్యయః || ౧౯ ||
యత్రోతమేతత్ ప్రోతం చ విశ్వమక్షరమవ్యయమ్ |
ఆధారభూతః సర్వస్య స ప్రసీదతు మే హరిః || ౨౦ ||
ఓం నమో విష్ణవే తస్మై నమస్తస్మై పునః పునః |
యత్ర సర్వం యతః సర్వం యః సర్వం సర్వసంశ్రయః || ౨౧ ||
సర్వగత్వాదనంతస్య స ఏవాహమవస్థితః |
మత్తః సర్వమహం సర్వం మయి సర్వం సనాతనే || ౨౨ ||
అహమేవాక్షయో నిత్యః పరమాత్మాఽఽత్మసంశ్రయః |
బ్రహ్మసంజ్ఞోఽహమేవాగ్రే తథాఽంతే చ పరః పుమాన్ || ౨౩ ||
ఇతి శ్రీవిష్ణుపురాణే ప్రథమాంశే ఏకోనవింశోఽధ్యాయే ప్రహ్లాద కృత భగవత్ స్తుతిః |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ విష్ణు స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.