Site icon Stotra Nidhi

Paramadvaitham – పరమాద్వైతమ్

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

నిర్వికారాం నిరాకారం నిరఞ్జనమనామయమ్ |
ఆద్యన్తరహిరం పూర్ణం బ్రహ్మైవాహం న సంశయః || ౧ ||

నిష్కళంకం నిరాభాసం త్రిపరిచ్ఛేదవర్జితమ్ |
ఆనన్దమజమవ్యక్తం బ్రహ్మైవాహం న సంశయః || ౨ ||

నిర్విశేషం నిరాకారం నిత్యముక్తమవిక్రియమ్ |
ప్రజ్ఞానైకరసం సత్యం బ్రహ్మైవాహం న సంశయః || ౩ ||

శుద్ధం బుద్ధం స్వతస్సిద్ధం పరం ప్రత్యగఖండితమ్
స్వప్రకాశం పరాకాశం బ్రహ్మైవాహం న సంశయః || ౪ ||

సుసూక్ష్మమస్తితామాత్రం నిర్వికల్పం మహత్తమమ్ |
కేవలం పరమాద్వైతం బ్రహ్మైవాహం న సంశయః || ౫ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ విష్ణు స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.


మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments