Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శిష్య ఉవాచ –
అఖండే సచ్చిదానందే నిర్వికల్పైకరూపిణి |
స్థితేఽద్వితీయభావేఽపి కథం పూజా విధీయతే || ౧ ||
పూర్ణస్యావాహనం కుత్ర సర్వాధారస్య చాసనమ్ |
స్వచ్ఛస్య పాద్యమర్ఘ్యం చ శుద్ధస్యాచమనం కుతః || ౨ ||
నిర్మలస్య కుతః స్నానం వాసో విశ్వోదరస్య చ |
అగోత్రస్య త్వవర్ణస్య కుతస్తస్యోపవీతకమ్ || ౩ ||
నిర్లేపస్య కుతో గంధః పుష్పం నిర్వాసనస్య చ |
నిర్విశేషస్య కా భూషా కోఽలంకారో నిరాకృతేః || ౪ ||
నిరంజనస్య కిం ధూపైర్దీపైర్వా సర్వసాక్షిణః |
నిజానందైకతృప్తస్య నైవేద్యం కిం భవేదిహ || ౫ ||
విశ్వానందయితుస్తస్య కిం తాంబూలం ప్రకల్పతే |
స్వయంప్రకాశచిద్రూపో యోఽసావర్కాదిభాసకః || ౬ ||
గీయతే శ్రుతిభిస్తస్య నీరాజనవిధిః కుతః |
ప్రదక్షిణమనంతస్య ప్రణామోఽద్వయవస్తునః || ౭ ||
వేదవాచామవేద్యస్య కిం వా స్తోత్రం విధీయతే |
అంతర్బహిః సంస్థితస్య ఉద్వాసనవిధిః కుతః || ౮ ||
శ్రీ గురురువాచ –
ఆరాధయామి మణిసంనిభమాత్మలింగమ్
మాయాపురీహృదయపంకజసంనివిష్టమ్ |
శ్రద్ధానదీవిమలచిత్తజలాభిషేకై-
ర్నిత్యం సమాధికుసుమైర్నపునర్భవాయ || ౯ ||
అయమేకోఽవశిష్టోఽస్మీత్యేవమావాహయేచ్ఛివమ్ |
ఆసనం కల్పయేత్పశ్చాత్స్వప్రతిష్ఠాత్మచింతనమ్ || ౧౦ ||
పుణ్యపాపరజఃసంగో మమ నాస్తీతి వేదనమ్ |
పాద్యం సమర్పయేద్విద్వన్సర్వకల్మషనాశనమ్ || ౧౧ ||
అనాదికల్పవిధృతమూలాజ్ఞానజలాంజలిమ్ |
విసృజేదాత్మలింగస్య తదేవార్ఘ్యసమర్పణమ్ || ౧౨ ||
బ్రహ్మానందాబ్ధికల్లోలకణకోట్యంశలేశకమ్ |
పిబంతీంద్రాదయ ఇతి ధ్యానమాచమనం మతమ్ || ౧౩ ||
బ్రహ్మానందజలేనైవ లోకాః సర్వే పరిప్లుతాః |
అచ్ఛేద్యోఽయమితి ధ్యానమభిషేచనమాత్మనః || ౧౪ ||
నిరావరణచైతన్యం ప్రకాశోఽస్మీతి చింతనమ్ |
ఆత్మలింగస్య సద్వస్త్రమిత్యేవం చింతయేన్మునిః || ౧౫ ||
త్రిగుణాత్మాశేషలోకమాలికాసూత్రమస్మ్యహమ్ |
ఇతి నిశ్చయమేవాత్ర హ్యుపవీతం పరం మతమ్ || ౧౬ ||
అనేకవాసనామిశ్రప్రపంచోఽయం ధృతో మయా |
నాన్యేనేత్యనుసంధానమాత్మనశ్చందనం భవేత్ || ౧౭ ||
రజఃసత్త్వతమోవృత్తిత్యాగరూపైస్తిలాక్షతైః |
ఆత్మలింగం యజేన్నిత్యం జీవన్ముక్తిప్రసిద్ధయే || ౧౮ ||
ఈశ్వరో గురురాత్మేతి భేదత్రయవివర్జితైః |
బిల్వపత్రైరద్వితీయైరాత్మలింగం యజేచ్ఛివమ్ || ౧౯ ||
సమస్తవాసనాత్యాగం ధూపం తస్య విచింతయేత్ |
జ్యోతిర్మయాత్మవిజ్ఞానం దీపం సందర్శయేద్బుధః || ౨౦ ||
నైవేద్యమాత్మలింగస్య బ్రహ్మాండాఖ్యం మహోదనమ్ |
పిబానందరసం స్వాదు మృత్యురస్యోపసేచనమ్ || ౨౧ ||
అజ్ఞానోచ్ఛిష్టకరస్య క్షాలనం జ్ఞానవారిణా |
విశుద్ధస్యాత్మలింగస్య హస్తప్రక్షాలనం స్మరేత్ || ౨౨ ||
రాగాదిగుణశూన్యస్య శివస్య పరమాత్మనః |
సరాగవిషయాభ్యాసత్యాగస్తాంబూలచర్వణమ్ || ౨౩ ||
అజ్ఞానధ్వాంతవిధ్వంసప్రచండమతిభాస్కరమ్ |
ఆత్మనో బ్రహ్మతాజ్ఞానం నీరాజనమిహాత్మనః || ౨౪ ||
వివిధబ్రహ్మసందృష్టిర్మాలికాభిరలంకృతమ్ |
పూర్ణానందాత్మతాదృష్టిం పుష్పాంజలిమనుస్మరేత్ || ౨౫ ||
పరిభ్రమంతి బ్రహ్మాండసహస్రాణి మయీశ్వరే |
కూటస్థాచలరూపోఽహమితి ధ్యానం ప్రదక్షిణమ్ || ౨౬ ||
విశ్వవంద్యోఽహమేవాస్మి నాస్తి వంద్యో మదన్యతః |
ఇత్యాలోచనమేవాత్ర స్వాత్మలింగస్య వందనమ్ || ౨౭ ||
ఆత్మనః సత్క్రియా ప్రోక్తా కర్తవ్యాభావభావనా |
నామరూపవ్యతీతాత్మచింతనం నామకీర్తనమ్ || ౨౮ ||
శ్రవణం తస్య దేవస్య శ్రోతవ్యాభావచింతనమ్ |
మననం త్వాత్మలింగస్య మంతవ్యాభావచింతనమ్ || ౨౯ ||
ధ్యాతవ్యాభావవిజ్ఞానం నిదిధ్యాసనమాత్మనః |
సమస్తభ్రాంతివిక్షేపరాహిత్యేనాత్మనిష్ఠతా || ౩౦ ||
సమాధిరాత్మనో నామ నాన్యచ్చిత్తస్య విభ్రమః |
తత్రైవ బహ్మణి సదా చిత్తవిశ్రాంతిరిష్యతే || ౩౧ ||
ఏవం వేదాంతకల్పోక్తస్వాత్మలింగప్రపూజనమ్ |
కుర్వన్నా మరణం వాపి క్షణం వా సుసమాహితః || ౩౨ ||
సర్వదుర్వాసనాజాలం పదపాంసుమివ త్యజేత్ |
విధూయాజ్ఞానదుఃఖౌఘం మోక్షానందం సమశ్నుతే || ౩౩ ||
మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.