Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
నవతితమదశకమ్ (౯౦) – విష్ణుమహత్తత్త్వస్థాపనమ్ |
వృకభృగుమునిమోహిన్యంబరీషాదివృత్తే-
ష్వయి తవ హి మహత్త్వం సర్వశర్వాదిజైత్రమ్ |
స్థితమిహ పరమాత్మన్ నిష్కలార్వాగభిన్నం
కిమపి తదవభాతం తద్ధి రూపం తవైవ || ౯౦-౧ ||
మూర్తిత్రయేశ్వరసదాశివపఞ్చకం యత్
ప్రాహుః పరాత్మవపురేవ సదాశివోఽస్మిన్ |
తత్రేశ్వరస్తు స వికుణ్ఠపదస్త్వమేవ
త్రిత్వం పునర్భజసి సత్యపదే త్రిభాగే || ౯౦-౨ ||
తత్రాపి సాత్త్వికతనుం తవ విష్ణుమాహు-
ర్ధాతా తు సత్త్వవిరలో రజసైవ పూర్ణః |
సత్వోత్కటత్వమపి చాస్తి తమోవికార-
చేష్టాదికం చ తవ శఙ్కరనామ్ని మూర్తౌ || ౯౦-౩ ||
తం చ త్రిమూర్త్యతిగతం పురపూరుషం త్వాం
శర్వాత్మనాపి ఖలు సర్వమయత్వహేతోః |
శంసన్త్యుపాసనవిధౌ తదపి స్వతస్తు
త్వద్రూపమిత్యతిదృఢం బహు నః ప్రమాణమ్ || ౯౦-౪ ||
శ్రీశఙ్కరోఽపి భగవాన్సకలేషు తావ-
త్త్వామేవ మానయతి యో న హి పక్షపాతీ |
త్వన్నిష్ఠమేవ స హి నామసహస్రకాది
వ్యాఖ్యద్భవత్స్తుతిపరశ్చ గతిం గతోఽన్తే || ౯౦-౫ ||
మూర్తిత్రయాతిగమువాచ చ మన్త్రశాస్త్ర-
స్యాదౌ కలాయసుషమం సకలేశ్వరం త్వామ్ |
ధ్యానం చ నిష్కలమసౌ ప్రణవే ఖలూక్త్వా
త్వామేవ తత్ర సకలం నిజగాద నాన్యమ్ || ౯౦-౬ ||
సమస్తసారే చ పురాణసఙ్గ్రహే
విసంశయం త్వన్మహిమైవ వర్ణ్యతే |
త్రిమూర్తియుక్సత్యపదత్రిభాగతః
పరం పదం తే కథితం న శూలినః || ౯౦-౭ ||
యద్బ్రాహ్మకల్పమిహ భాగవతద్వితీయ-
స్కన్ధోదితం వపురనావృతమీశ ధాత్రే |
తస్యైవ నామ హరిశర్వముఖం జగాద
శ్రీమాధవః శివపరోఽపి పురాణసారే || ౯౦-౮ ||
యే స్వప్రకృత్యనుగుణా గిరిశం భజన్తే
తేషాం ఫలం హి దృఢయైవ తదీయభక్త్యా |
వ్యాసో హి తేన కృతవానధికారిహేతోః
స్కాన్దాదికేషు తవ హానివచోఽర్థవాదైః || ౯౦-౯ ||
భూతార్థకీర్తిరనువాదవిరుద్ధవాదౌ
త్రేధార్థవాదగతయః ఖలు రోచనార్థాః |
స్కాన్దాదికేషు బహవోఽత్ర విరుద్ధవాదా-
స్త్వత్తామసత్వపరిభూత్యుపశిక్షణాద్యాః || ౯౦-౧౦ ||
యత్కిఞ్చిదప్యవిదుషాపి విభో మయోక్తం
తన్మన్త్రశాస్త్రవచనాద్యభిదృష్టమేవ |
వ్యాసోక్తిసారమయభాగవతోపగీత
క్లేశాన్విధూయ కురు భక్తిభరం పరాత్మన్ || ౯౦-౧౧ ||
ఇతి నవతితమదశకం సమాప్తమ్ |
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.