Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
ద్విసప్తతితమదశకమ్ (౭౨) – అక్రూరగోకులయాత్రా
కంసోఽథ నారదగిరా వ్రజవాసినం త్వా-
మాకర్ణ్య దీర్ణహృదయః స హి గాన్దినేయమ్ |
ఆహూయ కార్ముకమఖచ్ఛలతో భవన్త-
మానేతుమేనమహినోదహినాథశాయిన్ || ౭౨-౧ ||
అక్రూర ఏష భవదఙ్ఘ్రిపరశ్చిరాయ
త్వద్దర్శనాక్షమమనాః క్షితిపాలభీత్యా |
తస్యాజ్ఞయైవ పునరీక్షితుముద్యతస్త్వా-
మానన్దభారమతిభూరితరం బభార || ౭౨-౨ ||
సోఽయం రథేన సుకృతీ భవతో నివాసం
గచ్ఛన్మనోరథగణాంస్త్వయి ధార్యమాణాన్ |
ఆస్వాదయన్ముహురపాయభయేన దైవం
సమ్ప్రార్థయన్పథి న కిఞ్చిదపి వ్యజానాత్ || ౭౨-౩ ||
ద్రక్ష్యామి వేదశతగీతగతిం పుమాంసం
స్ప్రక్ష్యామి కింస్విదపినామ పరిష్వజేయమ్ |
కిం వక్ష్యతే స ఖలు మాం క్వను వీక్షితః స్యా-
దిత్థం నినాయ స భవన్మయమేవ మార్గమ్ || ౭౨-౪ ||
భూయః క్రమాదభివిశన్భవదఙ్ఘ్రిపూతం
వృన్దావనం హరవిరిఞ్చసురాభివన్ద్యమ్ |
ఆనన్దమగ్న ఇవ లగ్న ఇవ ప్రమోహే
కిం కిం దశాన్తరమవాప న పఙ్కజాక్ష || ౭౨-౫ ||
పశ్యన్నవన్దత భవద్విహృతిస్థలాని
పాంసుష్వవేష్టత భవచ్చరణాఙ్కితేషు |
కిం బ్రూమహే బహుజనా హి తదాపి జాతా
ఏవం తు భక్తితరలా విరలాః పరాత్మన్ || ౭౨-౬ ||
సాయం స గోపభవనాని భవచ్చరిత్ర-
గీతామృతప్రసృతకర్ణరసాయనాని |
పశ్యన్ప్రమోదసరిదేవ కిలోహ్యమానో
గచ్ఛన్భవద్భవనసన్నిధిమన్వయాసీత్ || ౭౨-౭ ||
తావద్దదర్శ పశుదోహవిలోకలోలం
భక్తోత్తమాగతిమివ ప్రతిపాలయన్తమ్ |
భూమన్ భవన్తమయమగ్రజవన్తమన్త-
ర్బ్రహ్మానుభూతిరససిన్ధుమివోద్వమన్తమ్ || ౭౨-౮ ||
సాయన్తనాప్లవవిశేషవివిక్తగాత్రౌ
ద్వౌ పీతనీలరుచిరాంబరలోభనీయౌ |
నాతిప్రపఞ్చధృతభూషణచారువేషౌ
మన్దస్మితార్ద్రవదనౌ స యువాం దదర్శ || ౭౨-౯ ||
దూరాద్రథాత్సమవరుహ్య నమన్తమేన-
ముత్థాప్య భక్తకులమౌలిమథోపగూహన్ |
హర్షాన్మితాక్షరగిరా కుశలానుయోగీ
పాణిం ప్రగృహ్య సబలోఽథ గృహం నినేథ || ౭౨-౧౦ ||
నన్దేన సాకమమితాదరమర్చయిత్వా
తం యాదవం తదుదితాం నిశమయ్య వార్తామ్ |
గోపేషు భూపతినిదేశకథాం నివేద్య
నానాకథాభిరిహ తేన నిశామనైషీః || ౭౨-౧౧ ||
చన్ద్రాగృహే కిముత చన్ద్రభగాగృహే ను
రాధాగృహే ను భవనే కిము మైత్రవిన్దే |
ధూర్తో విలంబత ఇతి ప్రమదాభిరుచ్చై-
రాశఙ్కితో నిశి మరుత్పురనాథ పాయాః || ౭౨-౧౨ ||
ఇతి ద్విసప్తతితమదశకం సమాప్తమ్ |
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.