Site icon Stotra Nidhi

Mahanyasam 6. Padadi Murdhanta Panchanga Nyasa – ౬) పాదాది మూర్ధాన్త పఞ్చాఙ్గన్యాసః

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

స॒ద్యోజా॒తం ప్ర॑పద్యా॒మి॒ స॒ద్యోజా॒తాయ॒ వై నమో॒ నమ॑: |
భ॒వే భ॑వే॒ నాతి॑భవే భవస్వ॒ మామ్ | భ॒వోద్భ॑వాయ॒ నమ॑: ||
పాదాభ్యాం నమః || ౧
[-అప ఉపస్పృశ్య-]

// సద్యః-జాతం, ప్రపద్యామి, సద్యః-జాతాయ, వై, నమః, నమః, భవే, భవే, న-అతిభవే, భవస్వ, మామ్, భవ-ఉద్భవాయ, నమః //

వా॒మ॒దే॒వాయ॒ నమో” జ్యే॒ష్ఠాయ॒ నమ॑: శ్రే॒ష్ఠాయ॒ నమో॑ రు॒ద్రాయ॒ నమ॒:
కాలా॑య॒ నమ॒: కల॑వికరణాయ॒ నమో॒ బల॑వికరణాయ॒ నమో॒ బలా॑య॒ నమో॒
బల॑ప్రమథనాయ॒ నమ॒: సర్వ॑భూతదమనాయ॒ నమో॑ మ॒నోన్మ॑నాయ॒ నమ॑: ||
ఊరుమధ్యాభ్యాం నమః || ౨
[-అప ఉపస్పృశ్య-]

// వామదేవాయ, నమః, జ్యేష్ఠాయ, నమః, శ్రేష్ఠాయ, నమః, రుద్రాయ, నమః, కాలాయ, నమః, కల-వికరణాయ, నమః, బల-వికరణాయ, నమః, బలాయ, నమః, బల-ప్రమథనాయ, నమః, సర్వభూత-దమనాయ, నమః, మనోన్మనాయ, నమః //

అ॒ఘోరే”భ్యోఽథ॒ ఘోరే”భ్యో॒ ఘోర॒ఘోర॑తరేభ్యః |
సర్వే”భ్యః సర్వ॒శర్వే”భ్యో॒ నమ॑స్తే అస్తు రు॒ద్రరూ॑పేభ్యః ||
హృదయాయ నమః || ౩

// అఘోరేభ్యః, అథ, ఘోరేభ్యః, ఘోర-ఘోరతరేభ్యః, సర్వేభ్యః, సర్వ-శర్వేభ్యః, నమః, తే, అస్తు, రుద్ర-రూపేభ్యః //

తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి |
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా”త్ ||
ముఖాయ నమః || ౪

// తత్, పురుషాయ, విద్మహే, మహా-దేవాయ, ధీమహి, తత్, నః, రుద్రః, ప్రచోదయాత్ //

ఈశానః సర్వ॑విద్యా॒నా॒మీశ్వరః సర్వ॑ భూతా॒నా॒o
బ్రహ్మాధి॑పతి॒ర్బ్రహ్మ॒ణోఽధి॑పతి॒ర్బ్రహ్మా॑ శి॒వో మే॑ అస్తు సదాశి॒వోమ్ ||
మూర్ధ్నే నమః || ౫

// ఈశానః, సర్వ-విద్యానాం, ఈశ్వరః, సర్వ-భూతానాం, బ్రహ్మ-అధిపతి, బ్రహ్మణః-అధిపతిః, బ్రహ్మా, శివః, మే, అస్తు, సదా-శివోం //


స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments