Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
ప్రాతః స్మరామి గణనాథమనాథబంధుం
సిందూరపూరపరిశోభితగండయుగ్మమ్ |
ఉద్దండవిఘ్నపరిఖండనచండదండం
ఆఖండలాదిసురనాయకబృందవంద్యమ్ || ౧ ||
ప్రాతర్నమామి చతురాననవంద్యమానం
ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్ |
తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం
పుత్రం విలాసచతురం శివయోః శివాయ || ౨ ||
ప్రాతర్భజామ్యభయదం ఖలు భక్తశోక-
-దావానలం గణవిభుం వరకుంజరాస్యమ్ |
అజ్ఞానకాననవినాశనహవ్యవాహం
ఉత్సాహవర్ధనమహం సుతమీశ్వరస్య || ౩ ||
శ్లోకత్రయమిదం పుణ్యం సదా సామ్రాజ్యదాయకమ్ |
ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్ప్రయతః పుమాన్ || ౪ ||
ఇతి శ్రీ గణేశ ప్రాతఃస్మరణ స్తోత్రమ్ |
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.