Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఋషిరువాచ |
త్రిగుణా తామసీ దేవీ సాత్త్వికీ యా త్రిధోదితా |
సా శర్వా చండికా దుర్గా భద్రా భగవతీర్యతే || ౧ ||
యోగనిద్రా హరేరుక్తా మహాకాలీ తమోగుణా |
మధుకైటభనాశార్థం యాం తుష్టావాంబుజాసనః || ౨ ||
దశవక్త్రా దశభుజా దశపాదాంజనప్రభా |
విశాలయా రాజమానా త్రింశల్లోచనమాలయా || ౩ ||
స్ఫురద్దశనదంష్ట్రా సా భీమరూపాపి భూమిప |
రూపసౌభాగ్యకాంతీనాం సా ప్రతిష్ఠా మహాశ్రియామ్ || ౪ ||
ఖడ్గబాణగదాశూలశంఖచక్రభుశుండిభృత్ |
పరిఘం కార్ముకం శీర్షం నిశ్చోతద్రుధిరం దధౌ || ౫ ||
ఏషా సా వైష్ణవీ మాయా మహాకాలీ దురత్యయా |
ఆరాధితా వశీకుర్యాత్ పూజాకర్తుశ్చరాచరమ్ || ౬ ||
సర్వదేవశరీరేభ్యో యాఽఽవిర్భూతాఽమితప్రభా |
త్రిగుణా సా మహాలక్ష్మీః సాక్షాన్మహిషమర్దినీ || ౭ ||
శ్వేతాననా నీలభుజా సుశ్వేతస్తనమండలా |
రక్తమధ్యా రక్తపాదా నీలజంఘోరురున్మదా || ౮ ||
సుచిత్రజఘనా చిత్రమాల్యాంబరవిభూషణా |
చిత్రానులేపనా కాంతిరూపసౌభాగ్యశాలినీ || ౯ ||
అష్టాదశభుజా పూజ్యా సా సహస్రభుజా సతీ |
ఆయుధాన్యత్ర వక్ష్యంతే దక్షిణాధఃకరక్రమాత్ || ౧౦ ||
అక్షమాలా చ కమలం బాణోఽసిః కులిశం గదా |
చక్రం త్రిశూలం పరశుః శంఖో ఘంటా చ పాశకః || ౧౧ ||
శక్తిర్దండశ్చర్మ చాపం పానపాత్రం కమండలుః |
అలంకృతభుజామేభిరాయుధైః కమలాసనామ్ || ౧౨ ||
సర్వదేవమయీమీశాం మహాలక్ష్మీమిమాం నృప |
పూజయేత్ సర్వలోకానాం స దేవానాం ప్రభుర్భవేత్ || ౧౩ ||
గౌరీదేహాత్సముద్భూతా యా సత్త్వైకగుణాశ్రయా |
సాక్షాత్సరస్వతీ ప్రోక్తా శుంభాసురనిబర్హిణీ || ౧౪ ||
దధౌ చాష్టభుజా బాణాన్ముసలం శూలచక్రభృత్ |
శంఖం ఘంటాం లాంగలం చ కార్ముకం వసుధాధిప || ౧౫ ||
ఏషా సంపూజితా భక్త్యా సర్వజ్ఞత్వం ప్రయచ్ఛతి |
నిశుంభమథినీ దేవీ శుంభాసురనిబర్హిణీ || ౧౬ ||
ఇత్యుక్తాని స్వరూపాణి మూర్తీనాం తవ పార్థివ |
ఉపాసనం జగన్మాతుః పృథగాసాం నిశామయ || ౧౭ ||
మహాలక్ష్మీర్యదా పూజ్యా మహాకాలీ సరస్వతీ |
దక్షిణోత్తరయోః పూజ్యే పృష్ఠతో మిథునత్రయమ్ || ౧౮ ||
విరంచిః స్వరయా మధ్యే రుద్రో గౌర్యా చ దక్షిణే |
వామే లక్ష్మ్యా హృషీకేశః పురతో దేవతాత్రయమ్ || ౧౯ ||
అష్టాదశభుజా మధ్యే వామే చాస్యా దశాననా |
దక్షిణేఽష్టభుజా లక్ష్మీర్మహతీతి సమర్చయేత్ || ౨౦ ||
అష్టాదశభుజా చైషా యదా పూజ్యా నరాధిప |
దశాననా చాష్టభుజా దక్షిణోత్తరయోస్తదా || ౨౧ ||
కాలమృత్యూ చ సంపూజ్యౌ సర్వారిష్టప్రశాంతయే |
యదా చాష్టభుజా పూజ్యా శుంభాసురనిబర్హిణీ || ౨౨ ||
నవాస్యాః శక్తయః పూజ్యాస్తదా రుద్రవినాయకౌ |
నమో దేవ్యా ఇతి స్తోత్రైర్మహాలక్ష్మీం సమర్చయేత్ || ౨౩ ||
అవతారత్రయార్చాయాం స్తోత్రమంత్రాస్తదాశ్రయాః |
అష్టాదశభుజా చైషా పూజ్యా మహిషమర్దినీ || ౨౪ ||
మహాలక్ష్మీర్మహాకాలీ సైవ ప్రోక్తా సరస్వతీ |
ఈశ్వరీ పుణ్యపాపానాం సర్వలోకమహేశ్వరీ || ౨౫ ||
మహిషాంతకరీ యేన పూజితా స జగత్ప్రభుః |
పూజయేజ్జగతాం ధాత్రీం చండికాం భక్తవత్సలామ్ || ౨౬ ||
అర్ఘ్యాదిభిరలంకారైర్గంధపుష్పైస్తథాక్షతైః |
ధూపైర్దీపైశ్చ నైవేద్యైర్నానాభక్ష్యసమన్వితైః || ౨౭ ||
రుధిరాక్తేన బలినా మాంసేన సురయా నృప |
ప్రణామాచమనీయేన చందనేన సుగంధినా || ౨౮ ||
సకర్పూరైశ్చ తాంబూలైర్భక్తిభావసమన్వితైః |
వామభాగేఽగ్రతో దేవ్యాశ్ఛిన్నశీర్షం మహాసురమ్ || ౨౯ ||
పూజయేన్మహిషం యేన ప్రాప్తం సాయుజ్యమీశయా |
దక్షిణే పురతః సింహం సమగ్రం ధర్మమీశ్వరమ్ || ౩౦ ||
వాహనం పూజయేద్దేవ్యా ధృతం యేన చరాచరమ్ |
[* కుర్యాచ్చ స్తవనం ధీమాంస్తస్యా ఏకాగ్రమానసః | *]
తతః కృతాంజలిర్భూత్వా స్తువీత చరితైరిమైః || ౩౧ ||
ఏకేన వా మధ్యమేన నైకేనేతరయోరిహ |
చరితార్ధం తు న జపేజ్జపంఛిద్రమవాప్నుయాత్ || ౩౨ ||
స్తోత్రమంత్రైః స్తువీతేమాం యది వా జగదంబికామ్ |
ప్రదక్షిణనమస్కారాన్ కృత్వా మూర్ధ్ని కృతాంజలిః || ౩౩ ||
క్షమాపయేజ్జగద్ధాత్రీం ముహుర్ముహురతంద్రితః |
ప్రతిశ్లోకం చ జుహుయాత్ పాయసం తిలసర్పిషా || ౩౪ ||
జుహుయాత్ స్తోత్రమంత్రైర్వా చండికాయై శుభం హవిః |
నమో నమః పదైర్దేవీం పూజయేత్ సుసమాహితః || ౩౫ ||
ప్రయతః ప్రాంజలిః ప్రహ్వః ప్రాణానారోప్య చాత్మని |
సుచిరం భావయేద్దేవీం చండికాం తన్మయో భవేత్ || ౩౬ ||
ఏవం యః పూజయేద్భక్త్యా ప్రత్యహం పరమేశ్వరీమ్ |
భుక్త్వా భోగాన్ యథాకామం దేవీసాయుజ్యమాప్నుయాత్ || ౩౭ ||
యో న పూజయతే నిత్యం చండికాం భక్తవత్సలామ్ |
భస్మీకృత్యాస్య పుణ్యాని నిర్దహేత్ పరమేశ్వరీ || ౩౮ ||
తస్మాత్ పూజయ భూపాల సర్వలోకమహేశ్వరీమ్ |
యథోక్తేన విధానేన చండికాం సుఖమాప్స్యసి || ౩౯ ||
ఇతి వైకృతికం రహస్యం సంపూర్ణమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దుర్గా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
సంపూర్ణ శ్రీ దుర్గా సప్తశతీ చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.