Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
సకృచ్ఛ్రవణమాత్రేణ బ్రహ్మజ్ఞానం యతో భవేత్ |
బ్రహ్మజ్ఞానావళీమాలా సర్వేషాం మోక్షసిద్ధయే || ౧ ||
అసంగోఽహమసంగోఽహమసంగోఽహం పునః పునః |
సచ్చిదానందరూపోఽహమహమేవాహమవ్యయః || ౨ ||
నిత్యశుద్ధవిముక్తోఽహం నిరాకారోఽహమవ్యయః |
భూమానందస్వరూపోఽహమహమేవాహమవ్యయః || ౩ ||
నిత్యోఽహం నిరవద్యోఽహం నిరాకారోఽహమచ్యుతః |
పరమానందరూపోఽహమహమేవాహమవ్యయః || ౪ ||
శుద్ధచైతన్యరూపోఽహమాత్మారామోఽహమేవ చ |
అఖండానందరూపోఽహమహమేవాహమవ్యయః || ౫ ||
ప్రత్యక్చైతన్యరూపోఽహం శాంతోఽహం ప్రకృతేః పరః |
శాశ్వతానందరూపోఽహమహమేవాహమవ్యయః || ౬ ||
తత్వాతీతః పరాత్మాఽహం మధ్యాతీతః పరశ్శివః |
మాయాతీతః పరంజ్యోతిరహమేవాహమవ్యయః || ౭ ||
నానారూపవ్యతీతోఽహం చిదాకారోఽహమచ్యుతః |
సుఖరూపస్వరూపోఽహమహమేవాహమవ్యయః || ౮ ||
మాయాతత్కార్యదేహాది మమ నాస్త్యేవ సర్వదా |
స్వప్రకాశైకరూపోఽహమహమేవాహమవ్యయః || ౯ ||
గుణత్రయవ్యతీతోఽహం బ్రహ్మాదీనాం చ సాక్ష్యహమ్ |
అనంతానంతరూపోఽహమహమేవాహమవ్యయః || ౧౦ ||
అంతర్యామిస్వరూపోఽహం కూటస్థస్సర్వగోఽస్మ్యహమ్ |
పరమాత్మస్వరూపోఽహమహమేవాహమవ్యయః || ౧౧ ||
నిష్కలోఽహం నిష్క్రియోఽహం సర్వాత్మాఽఽద్యస్సనాతనః |
అపరోక్షస్వరూపోఽహమహమేవాహమవ్యయః || ౧౨ ||
ద్వంద్వాదిసాక్షిరూపోఽహమచలోఽహం సనాతనః |
సర్వసాక్షిస్వరూపోఽహమహమేవాహమవ్యయః || ౧౩ ||
ప్రజ్ఞానఘన ఏవాహం విజ్ఞానఘన ఏవ చ |
అకర్తాహమభోక్తాఽహమహమేవాహమవ్యయః || ౧౪ ||
నిరాధారస్వరూపోఽహం సర్వాధారోఽహమేవ చ |
ఆప్తకామస్వరూపోఽహమహమేవాహమవ్యయః || ౧౫ ||
తాప్రతయవినిర్ముక్తో దేహత్రయవిలక్షణః |
అవస్థాత్రయసాక్ష్యస్మి చాహమేవాహమవ్యయః || ౧౬ ||
దృగ్దృశ్యౌ ద్వౌ పదార్థౌ స్తః పరస్పరవిలక్షణౌ |
దృగ్బ్రహ్మదృశ్య మాయేతి సర్వవేదాంతడిండిమః || ౧౭ ||
అహం సాక్షీతి యో విద్యాద్వివిచ్యైవం పునః పునః |
స ఏవ ముక్తస్సో విద్వానితి వేదాంతడిండిమః || ౧౮ ||
ఘటకుడ్యాదికం సర్వం మృత్తికామత్రమేవచ |
తద్వద్బ్రహ్మ జగత్సర్వమితివేదాంతడిండిమః || ౧౯ ||
బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః |
అనేన వేద్యం సచ్ఛాస్త్రమితి వేదాంతడిండిమః || ౨౦ ||
అంతర్జ్యోతిర్బహిర్జ్యోతిః ప్రత్యగ్జ్యోతిః పరాత్పరః |
జ్యోతిర్జ్యోతిః స్వయంజ్యోతిరాత్మజ్యోతిశ్శివోఽస్మ్యహమ్ || ౨౧ ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్య శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం బ్రహ్మజ్ఞానావళీమాలా ||
మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.