Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీవ్యాస ఉవాచ |
శ్రీమద్గురో నిఖిలవేదశిరోనిగూఢ
బ్రహ్మాత్మబోధ సుఖసాంద్రతనో మహాత్మన్ |
శ్రీకాంతవాక్పతి ముఖాఖిలదేవసంఘ
స్వాత్మావబోధక పరేశ నమో నమస్తే || ౧ ||
సాన్నిధ్యమాత్రముపలభ్యసమస్తమేత-
-దాభాతి యస్య జగదత్ర చరాచరం చ |
చిన్మాత్రతాం నిజకరాంగుళిముద్రయా యః
స్వస్యానిశం వదతి నాథ నమో నమస్తే || ౨ ||
జీవేశ్వరాద్యఖిలమత్ర వికారజాతం
జాతం యతః స్థితమనంతసుఖే చ యస్మిన్ |
యేనోపసంహృతమఖండచిదేకశక్త్యా
స్వాభిన్నయైవ జగదీశ నమో నమస్తే || ౩ ||
యః స్వాంశజీవసుఖదుఃఖఫలోపభోగ-
-హేతోర్వపూంషి వివిధాని చ భౌతికాని |
నిర్మాయ తత్ర విశతా కరణైః సహాంతే
జీవేన సాక్ష్యమత ఏవ నమో నమస్తే || ౪ ||
హృత్పుండరీకగతచిన్మణిమాత్మరూపం
యస్మిన్ సమర్పయతి యోగబలేన విద్వాన్ |
యః పూర్ణబోధసుఖలక్షణ ఏకరూప
ఆకాశవద్విభురుమేశ నమో నమస్తే || ౫ ||
యన్మాయయా హరిహర ద్రుహిణా బభూవుః
సృష్ట్యాదికారిణ ఇమే జగతామధీశాః |
యద్విద్యయైవ పరయాత్రహి వశ్యమాయా
స్థైర్యం గతా గురువరేశ నమో నమస్తే || ౬ ||
స్త్రీపుంనపుంసకసమాహ్వయ లింగహీనో-
-ఽప్యాస్తేత్రిలింగక ఉమేశతయా య ఏవ |
సత్యప్రబోధ సుఖరూపతయా త్వరూప-
-వత్త్వే న చ త్రిజగదీశ నమో నమస్తే || ౭ ||
జీవత్రయం భ్రమతి వై యదవిద్యయైవ
సంసారచక్ర ఇహ దుస్తర దుఃఖహేతౌ |
యద్విద్యయైవ నిజబోధరతం స్వవశ్యా
విద్యం చ తద్భవతి సాంబ నమో నమస్తే || ౭ ||
ఇతి శ్రీవ్యాసకృత శ్రీ దక్షిణామూర్త్యష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.