Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ నామావళి “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy.]
ఓం పద్మావత్యై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం పద్మోద్భవాయై నమః |
ఓం కరుణప్రదాయిన్యై నమః |
ఓం సహృదయాయై నమః |
ఓం తేజస్వరూపిణ్యై నమః |
ఓం కమలముఖై నమః |
ఓం పద్మధరాయై నమః |
ఓం శ్రియై నమః | ౯
ఓం పద్మనేత్రే నమః |
ఓం పద్మకరాయై నమః |
ఓం సుగుణాయై నమః |
ఓం కుంకుమప్రియాయై నమః |
ఓం హేమవర్ణాయై నమః |
ఓం చంద్రవందితాయై నమః |
ఓం ధగధగప్రకాశ శరీరధారిణ్యై నమః |
ఓం విష్ణుప్రియాయై నమః |
ఓం నిత్యకళ్యాణ్యై నమః | ౧౮
ఓం కోటిసూర్యప్రకాశిన్యై నమః |
ఓం మహాసౌందర్యరూపిణ్యై నమః |
ఓం భక్తవత్సలాయై నమః |
ఓం బ్రహ్మాండవాసిన్యై నమః |
ఓం సర్వవాంఛాఫలదాయిన్యై నమః |
ఓం ధర్మసంకల్పాయై నమః |
ఓం దాక్షిణ్యకటాక్షిణ్యై నమః |
ఓం భక్తిప్రదాయిన్యై నమః |
ఓం గుణత్రయవివర్జితాయై నమః | ౨౭
ఓం కళాషోడశసంయుతాయై నమః |
ఓం సర్వలోకానాం జనన్యై నమః |
ఓం ముక్తిదాయిన్యై నమః |
ఓం దయామృతాయై నమః |
ఓం ప్రాజ్ఞాయై నమః |
ఓం మహాధర్మాయై నమః |
ఓం ధర్మరూపిణ్యై నమః |
ఓం అలంకార ప్రియాయై నమః |
ఓం సర్వదారిద్ర్యధ్వంసిన్యై నమః | ౩౬
ఓం శ్రీ వేంకటేశవక్షస్థలస్థితాయై నమః |
ఓం లోకశోకవినాశిన్యై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం తిరుచానూరుపురవాసిన్యై నమః |
ఓం వేదవిద్యావిశారదాయై నమః |
ఓం విష్ణుపాదసేవితాయై నమః |
ఓం రత్నప్రకాశకిరీటధారిణ్యై నమః |
ఓం జగన్మోహిన్యై నమః |
ఓం శక్తిస్వరూపిణ్యై నమః | ౪౫
ఓం ప్రసన్నోదయాయై నమః |
ఓం ఇంద్రాదిదైవత యక్షకిన్నెరకింపురుషపూజితాయై నమః |
ఓం సర్వలోకనివాసిన్యై నమః |
ఓం భూజయాయై నమః |
ఓం ఐశ్వర్యప్రదాయిన్యై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం ఉన్నతస్థానస్థితాయై నమః |
ఓం మందారకామిన్యై నమః |
ఓం కమలాకరాయై నమః | ౫౪
ఓం వేదాంతజ్ఞానరూపిణ్యై నమః |
ఓం సర్వసంపత్తిరూపిణ్యై నమః |
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః |
ఓం పూజఫలదాయిన్యై నమః |
ఓం కమలాసనాది సర్వదేవతాయై నమః |
ఓం వైకుంఠవాసిన్యై నమః |
ఓం అభయదాయిన్యై నమః |
ఓం ద్రాక్షాఫలపాయసప్రియాయై నమః |
ఓం నృత్యగీతప్రియాయై నమః | ౬౩
ఓం క్షీరసాగరోద్భవాయై నమః |
ఓం ఆకాశరాజపుత్రికాయై నమః |
ఓం సువర్ణహస్తధారిణ్యై నమః |
ఓం కామరూపిణ్యై నమః |
ఓం కరుణాకటాక్షధారిణ్యై నమః |
ఓం అమృతాసుజాయై నమః |
ఓం భూలోకస్వర్గసుఖదాయిన్యై నమః |
ఓం అష్టదిక్పాలకాధిపత్యై నమః |
ఓం మన్మధదర్పసంహార్యై నమః | ౭౨
ఓం కమలార్ధభాగాయై నమః |
ఓం స్వల్పాపరాధ మహాపరాధ క్షమాయై నమః |
ఓం షట్కోటితీర్థవాసితాయై నమః |
ఓం నారదాదిమునిశ్రేష్ఠపూజితాయై నమః |
ఓం ఆదిశంకరపూజితాయై నమః |
ఓం ప్రీతిదాయిన్యై నమః |
ఓం సౌభాగ్యప్రదాయిన్యై నమః |
ఓం మహాకీర్తిప్రదాయిన్యై నమః |
ఓం కృష్ణాతిప్రియాయై నమః | ౮౧
ఓం గంధర్వశాపవిమోచకాయై నమః |
ఓం కృష్ణపత్న్యై నమః |
ఓం త్రిలోకపూజితాయై నమః |
ఓం జగన్మోహిన్యై నమః |
ఓం సులభాయై నమః |
ఓం సుశీలాయై నమః |
ఓం అంజనాసుతానుగ్రహప్రదాయిన్యై నమః |
ఓం భక్త్యాత్మనివాసిన్యై నమః |
ఓం సంధ్యావందిన్యై నమః | ౯౦
ఓం సర్వలోకమాత్రే నమః |
ఓం అభిమతదాయిన్యై నమః |
ఓం లలితావధూత్యై నమః |
ఓం సమస్తశాస్త్రవిశారదాయై నమః |
ఓం సువర్ణాభరణధారిణ్యై నమః |
ఓం ఇహపరలోకసుఖప్రదాయిన్యై నమః |
ఓం కరవీరనివాసిన్యై నమః |
ఓం నాగలోకమణిసహా ఆకాశసింధుకమలేశ్వరపూరిత రథగమనాయై నమః |
ఓం శ్రీ శ్రీనివాసప్రియాయై నమః | ౯౯
ఓం చంద్రమండలస్థితాయై నమః |
ఓం అలివేలుమంగాయై నమః |
ఓం దివ్యమంగళధారిణ్యై నమః |
ఓం సుకళ్యాణపీఠస్థాయై నమః |
ఓం కామకవనపుష్పప్రియాయై నమః |
ఓం కోటిమన్మధరూపిణ్యై నమః |
ఓం భానుమండలరూపిణ్యై నమః |
ఓం పద్మపాదాయై నమః |
ఓం రమాయై నమః | ౧౦౮
ఓం సర్వలోకసభాంతరధారిణ్యై నమః |
ఓం సర్వమానసవాసిన్యై నమః |
ఓం సర్వాయై నమః |
ఓం విశ్వరూపాయై నమః |
ఓం దివ్యజ్ఞానాయై నమః |
ఓం సర్వమంగళరూపిణ్యై నమః |
ఓం సర్వానుగ్రహప్రదాయిన్యై నమః |
ఓం ఓంకారస్వరూపిణ్యై నమః |
ఓం బ్రహ్మజ్ఞానసంభూతాయై నమః |
ఓం పద్మావత్యై నమః |
ఓం సద్యోవేదవత్యై నమః |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః | ౧౨౦
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.