Site icon Stotra Nidhi

Sri Narasimha Namaskara Stotram – శ్రీ నృసింహ నమస్కార స్తోత్రం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

వజ్రకాయ సురశ్రేష్ఠ చక్రాభయకర ప్రభో |
వరేణ్య శ్రీప్రద శ్రీమన్ నరసింహ నమోఽస్తు తే || ౧ ||

కలాత్మన్ కమలాకాంత కోటిసూర్యసమచ్ఛవే |
రక్తజిహ్వ విశాలాక్ష తీక్ష్ణదంష్ట్ర నమోఽస్తు తే || ౨ ||

దీప్తరూప మహాజ్వాల ప్రహ్లాదవరదాయక |
ఊర్ధ్వకేశ ద్విజప్రేష్ఠ శత్రుంజయ నమోఽస్తు తే || ౩ ||

వికట వ్యాప్తభూలోక నిజభక్తసురక్షక |
మంత్రమూర్తే సదాచారివిప్రపూజ్య నమోఽస్తు తే || ౪ ||

అధోక్షజ సురారాధ్య సత్యధ్వజ సురేశ్వర |
దేవదేవ మహావిష్ణో జరాంతక నమోఽస్తు తే || ౫ ||

భక్తిసంతుష్ట శూరాత్మన్ భూతపాల భయంకర |
నిరహంకార నిర్మాయ తేజోమయ నమోఽస్తు తే || ౬ ||

సర్వమంగళ సర్వేశ సర్వారిష్టవినాశన |
వైకుంఠవాస గంభీర యోగీశ్వర నమోఽస్తు తే || ౭ ||

ఇతి శ్రీ నృసింహ నమస్కార స్తోత్రమ్ |


మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.


గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments