Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
నమామి దేవీం నవచంద్రమౌళిం
మాతంగినీం చంద్రకళావతంసామ్ |
ఆమ్నాయవాక్యైః ప్రతిపాదనార్థే
ప్రబోధయంతీం శుకమాదరేణ || ౧ ||
కృతార్థయంతీం పదవీం పదాభ్యాం
ఆస్ఫాలయంతీం కలవల్లకీం తామ్ |
మాతంగినీం సద్ధృదయాన్ ధినోమి
నిలాంశుకాం శుద్ధనితంబచేలామ్ || ౨ ||
తాళీదళేనార్పిత కర్ణభూషాం
మాధ్వీమదోద్ఘూర్ణిత నేత్రపద్మామ్ |
ఘనస్తనీం శంభువధూం నమామి
తడిల్లతాకాంతిమనర్ఘ్యభూషామ్ || ౩ ||
నమస్తే మాతంగ్యై మృదుముదిత తన్వ్యై తనుమతాం
పరశ్రేయోదాయై కమలచరణధ్యానమనసామ్ |
సదా సంసేవ్యాయై సదసివిబుధైర్దివ్యధిషణైః
దయార్ద్రాయై దేవ్యై దురితదళనోద్దండమనసే || ౪ ||
పరం మాతస్తే యో జపతిమనుమేవోగ్రహృదయః
కవిత్వం కల్పానాం కలయతి సుకల్పః ప్రతిపదమ్ |
అపి ప్రాయోరమ్యాం మృతమయపదాయస్యలలితా
వటీచాద్యావాణీ నటతి రసనాయాం చ ఫలితా || ౫ ||
సర్వలక్షణసంయుక్తా పుష్పిణీమర్చయేచ్ఛివే |
మతంగమునినోక్తం చ సద్యః సిద్ధికరం భువి || ౬ ||
ఇతి శ్రీ మాతంగీ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ శ్యామలా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.