Site icon Stotra Nidhi

Sri Krishna Stotram (Radha Krutam) – శ్రీ కృష్ణ స్తోత్రం (రాధా కృతం)

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

గోలోకనాథ గోపీశ మదీశ ప్రాణవల్లభ |
హే దీనబంధో దీనేశ సర్వేశ్వర నమోఽస్తు తే || ౧ ||

గోపేశ గోసమూహేశ యశోదాఽఽనందవర్ధన |
నందాత్మజ సదానంద నిత్యానంద నమోఽస్తు తే || ౨ ||

శతమన్యోర్మన్యుభగ్న బ్రహ్మదర్పవినాశక |
కాలీయదమన ప్రాణనాథ కృష్ణ నమోఽస్తు తే || ౩ ||

శివానంతేశ బ్రహ్మేశ బ్రాహ్మణేశ పరాత్పర |
బ్రహ్మస్వరూప బ్రహ్మజ్ఞ బ్రహ్మబీజ నమోఽస్తు తే || ౪ ||

చరాచరతరోర్బీజ గుణాతీత గుణాత్మక |
గుణబీజ గుణాధార గుణేశ్వర నమోఽస్తు తే || ౫ ||

అణిమాదికసిద్ధీశ సిద్ధేః సిద్ధిస్వరూపక |
తపస్తపస్వింస్తపసాం బీజరూప నమోఽస్తు తే || ౬ ||

యదనిర్వచనీయం చ వస్తు నిర్వచనీయకమ్ |
తత్స్వరూప తయోర్బీజ సర్వబీజ నమోఽస్తు తే || ౭ ||

అహం సరస్వతీ లక్ష్మీర్దుర్గా గంగా శ్రుతిప్రసూః |
యస్య పాదార్చనాన్నిత్యం పూజ్యాస్తస్మై నమో నమః || ౮ ||

స్పర్శేన యస్య భృత్యానాం ధ్యానేన చ దివానిశమ్ |
పవిత్రాణి చ తీర్థాని తస్మై భగవతే నమః || ౯ ||

ఇత్యేవముక్త్వా సా దేవీ జలే సంన్యస్య విగ్రహమ్ |
మనఃప్రాణాంశ్చ శ్రీకృష్ణే తస్థౌ స్థాణుసమా సతీ || ౧౦ ||

రాధాకృతం హరేః స్తోత్రం త్రిసంధ్యం యః పఠేన్నరః |
హరిభక్తిం చ దాస్యం చ లభేద్రాధాగతిం ధ్రువమ్ || ౧౧ ||

విపత్తౌ యః పఠేద్భక్త్యా సద్యః సంపత్తిమాప్నుయాత్ |
చిరకాలగతం ద్రవ్యం హృతం నష్టం చ లభ్యతే || ౧౨ ||

బంధువృద్ధిర్భవేత్తస్య ప్రసన్నం మానసం పరమ్ |
చింతాగ్రస్తః పఠేద్భక్త్యా పరాం నిర్వృతిమాప్నుయాత్ || ౧౩ ||

పతిభేదే పుత్రభేదే మిత్రభేదే చ సంకటే |
మాసం భక్త్యా యది పఠేత్ సద్యః సందర్శనం లభేత్ || ౧౪ ||

భక్త్యా కుమారీ స్తోత్రం చ శృణుయాద్వత్సరం యది |
శ్రీకృష్ణసదృశం కాంతం గుణవంతం లభేద్ధ్రువమ్ || ౧౫ ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే సప్తవింశోఽధ్యాయే రాధాకృతం శ్రీ కృష్ణ స్తోత్రమ్ ||


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments